అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
రమణ కొంటికర్ల ………………….. అది 2014 జూలై 31… మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి… గంటకు 130 మైళ్ల వేగంతో మూడు పోలీస్ బృందాలు సాగించిన 65 మైళ్ల దూరపు ఛేజింగది. కట్ చేస్తే… యూఎస్ లోని అన్ని టీవీ ఛానల్స్ లో ఒకటే బ్రేకింగ్. అమెరికా పోలీసులతో పాటు… ఎఫ్బీఐని కూడా ముప్పుతిప్పలు పెడుతున్న …
Bharadwaja Rangavajhala …………………….. తెలుగు రేడియో కార్యక్రమాలు అనగానే మా రేడియో జనరేషన్ కు తక్షణం గుర్తొచ్చే పేరు ‘మీనాక్షి పొన్నుదొరై’. సిలోన్ స్టేషన్ లో తెలుగు ప్రసారాల అనౌన్సరు. ఇప్పటి భాషలో చెప్పుకోవాలంటే రేడియో జాకీ.ఆవిడ స్టోను చాలా గమ్మత్తుగా ఉండేది.ఒక రకమైన హుందా తనం ధ్వనించేది.నేను చెప్తున్నాను. చేతులు కట్టుకుని చెవులు రిక్కించి …
Bharadwaja Rangavajhala………….. ‘శారద’లో టైటిల్ సాంగ్ చాలు అతని టాలెంట్ తెలియడానికి. రాజేశ్ ఖన్నా ‘ఆరాధన’లో ‘మేరీ సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీతూ’ ప్రేరణతో సాగుతుంది. ఆ పాట మొత్తం వినండి…మీకలా అనిపించదు. కానీ చివర క్లోజింగ్ లో వచ్చే సంగీతం పట్టిచ్చేస్తుంది. ‘చక్రవర్తి’ తొలి చిత్రం ‘మూగప్రేమ’లోనూ…ఓ అద్భుతమైన డ్యూయట్ వినిపిస్తుంది. ‘ఈ సంజెలో.’..అంటూ …
Ravi Vanarasi ………………….. పాటలు మన జీవితంలో విడదీయరాని భాగం. అవి ఆనందాన్ని, ఉత్సాహాన్ని, కొన్నిసార్లు ప్రశాంతతను కూడా ఇస్తాయి. కొన్ని పాటలు కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాకుండా, వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటాయి. అలాంటి వాటిలో, పిల్లల కోసం రూపొందించిన పాటలు ప్రత్యేకంగా నిలుస్తాయి. వాటిలో ‘ది ఆల్ఫాబెట్ సాంగ్’, …
Crush Syndrome………………… ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో మరణిస్తారు.కొందరు ప్రమాదవశాత్తు మరణిస్తే, మరికొందరు అనారోగ్యరీత్యా మరణిస్తుంటారు.కొందరు చనిపోయే ముందు నవ్వుతూ ఉంటారు. ఈ రకమైన మరణాన్ని ‘స్మైలింగ్ డెత్’ అని అంటారు. ఈ స్థితిలో బాధతో విలపిస్తున్న వారు కూడా నవ్వుతూ చనిపోతారు. దీనిని క్రష్ సిండ్రోమ్ అని …
Subramanyam Dogiparthi……………………… A film that reflects rural issues…………………… వందే మాతరం .. వందే మాతరం వందే మాతర గీతం స్వరం మారుతున్నది వరస మారుతున్నది . సి నారాయణరెడ్డి వ్రాసిన ఈ ఆలోచనాత్మక గీతం కన్నెబోయిన శ్రీనివాసుని వందే మాతరం శ్రీనివాస్ గా మార్చేసింది . ప్రపంచానికో గొప్ప గాయకుడిని ఇచ్చింది . …
Goddess in the lap of nature………………………….. మన దేశంలో కొండల్లో.. కోనల్లో ఎన్నో దేవాలయాలున్నాయి. వాటిలో జాత్మయి మాత మందిర్ ఒకటి. ఛత్తీస్ ఘడ్ లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాల్లో ఇదొకటి. ఈ జాత్మయి మాత మందిర్ రాయపూర్ కి 85 కిలోమీటర్ల దూరం లో ఉంది. అడవిలో నిర్మించిన ఆలయం ఇది. జాత్మయి …
Ravi Vanarasi ………… ఆధునిక సమాజంలో విజ్ఞానం, సమాచారానికి కొదువే లేదు.ఎన్నో సాధనాల ద్వారా అంతులేని సమాచారం అందుబాటులో ఉంది.. అయితే అందులో కొన్ని అపోహలు,అబద్ధాలు, తప్పుడు నమ్మకాలు కలసి పోయి ఉన్నాయి. ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, 41 శాతం మంది అమెరికన్లు ఒకప్పుడు మనుషులు డైనోసార్లతో కలిసి జీవించారని నమ్ముతున్నారు. …
Mohammed Rafee …………………… బొమ్మరాజు భానుమతి! హీరోయిన్ కాదు అప్పట్లో హీరో ఆమె! సినిమా ఇండస్ట్రీని హడలెత్తించిన ఏకైక నటీమణి! మిస్సమ్మ డేట్స్ కుదరక ఆవిడ వదిలేస్తే, ఇండస్ట్రీ కి సావిత్రి వచ్చి మహానటి అనిపించుకుంది! మిస్సమ్మ లో భానుమతి నటించి ఉంటే సావిత్రి అనే మహానటికి అవకాశం వచ్చి ఉండేదా? భానుమతి పుట్టింది ఒంగోలు …
error: Content is protected !!