అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
JSW ఎనర్జీ …. JSW గ్రూప్ కి చెందిన కంపెనీ ఇది. దేశంలోని ప్రైవేట్ రంగ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలలో ఒకటి. కంపెనీ అందుబాటులో ఉన్న అన్ని రకాల వనరులను సమర్ధవంతంగా వినియోగించుకుంటోంది. ఈ కంపెనీ 1994లో కార్యకలాపాలు ప్రారంభించింది. సజ్జన్ జిందాల్ ఈ కంపెనీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇండియాలోని పలు రాష్ట్రాలలో కంపెనీ …
Vilaskar Ch………………………………………………. సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. వయసు..శరీరం కూడా ఆటోమేటిక్ గా సహకరిస్తాయి. ఈ ఫొటోలో ఉన్న రాజ శిఖామణి సాహసాలు చేయడంలో దిట్ట. వయసు పైబడే దశలో పర్వతారోహణ చేసి సత్తా చాటాడు. 58 ఏళ్ల వయసులో విజయనగరం నుంచి విశాఖపట్నం వరకూ పరుగుదీశారు. 50 కిలోమీటర్లు దూరం అలవోకగా ఆగకుండా పరుగెత్తారు.63 …
ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు అళగిరి. దివంగత నేత కరుణానిధి పెద్ద కుమారుడు .. ప్రస్తుత డీఎంకే నేత.. తమిళనాడు సీఎం స్టాలిన్ అన్న. అళగిరి మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్తగా పార్టీ పెడతానంటూ హడావుడి చేసాడు. అసలు కార్యకర్తలు అంతా తన వెనుకే ఉన్నారంటూ బీరాలు పోయాడు. అంతకు ముందు …
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రికాషనరీ డోస్ పేరిట మరోమారు వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. వచ్చే జనవరి 10 వ తేదీ నుంచి ఈ ప్రికాషనరీ డోస్ పంపిణీ చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ ప్రికాషనరీ డోసు తీసుకోవడానికి అందరూ అర్హులు కారు. ఆరోగ్య …
New wine in Old bottle …………………………….. తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ / స్పెషల్ సాంగ్స్ కొత్తగా వచ్చినవి కాదు .. ఐటెం సాంగ్స్ లో హీరోయిన్స్ నటించడం కొత్తేమీ కాదు. స్టార్ హీరోయిన్ సమంత ఒక్కరే కొత్తగా ఐటెం సాంగ్ చేయలేదు. అంతకు ముందు కూడా ఎందరో అగ్ర తారలు ఐటెం సాంగ్స్ …
ఈ కింద పేర్కొన్న కంపెనీలు కరోనా కాలంలో మంచి పనితీరును ప్రదర్శించాయి. ఈ షేర్లలో గతంలో మదుపు చేసిన వారు లాభాల స్వీకరించడానికి ఇది సరైన సమయం… ఒక సారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పూనవాలా ఫిన్‌కార్ప్. రూ. 197 ఈ కంపెనీ షేర్ ధర ఈ సంవత్సర కాలంలో 375 శాతం మేరకు పెరిగింది. కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు …
Bhandaru Srinivas Rao …………………………………….. అరవై ఏళ్ళ క్రితం…. మా వూళ్ళో సత్యనారాయణ సిద్ధాంతి గారనే ఏజెంటుకి మూడున్నర రూపాయలు చందా కడితే నెల రోజులపాటు ఆనాటి ఆంధ్రపత్రిక మా ఇంటికి వచ్చేది. కానీ, అది మా వూరు చేరేసరికి సాయంత్రం అయ్యేది. అయినా ఏ రోజు వార్తలు, ఆరోజే చదువుతున్న ఫీలింగ్ కలిగేది. 1987లో, …
Earn Profits ………………….. ఆదానీ టోటల్ గ్యాస్ … ఆదానీ గ్రూప్ కి చెందిన కంపెనీ ఇది. రవాణా రంగానికి, పారిశ్రామిక రంగానికి, వాణిజ్య, గృహ వినియోగదారులకు అవసరమైన కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) సరఫరా చేయడానికి అదానీ టోటల్ గ్యాస్ ‘సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్’ (CGD) నెట్‌వర్క్‌ను అభివృద్ధి …
Natyam …………………………………. నాట్యం … రెండు నెలల క్రితం థియేటర్లలో విడుదలైన సినిమా … ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నాట్య ప్రధానమైన సినిమాలొచ్చి చాలా రోజులైంది. నాట్యం అనగానే ఆనందభైరవి (జంధ్యాల ) స్వర్ణకమలం, సాగర సంగమం,సప్తపది, సిరిసిరి మువ్వ (ఈ నాలుగు విశ్వనాథ్ తీసినవే) వంటి సినిమాలు గుర్తుకొస్తాయి.మయూరి కూడా …
error: Content is protected !!