అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
రమణ కొంటికర్ల …………………………………………. సామూహిక అంశాలను భుజన కెత్తుకుని లీడ్ చేసే నాయకులు ఎంత క్లిక్కైతారో చెప్పడానికి జార్ఖండ్ ముక్తిమోర్చా శిబూసోరెన్ నుంచి తెలంగాణా ఉద్యమసారథి కేసీఆర్ దాకా… నందిగ్రామ్, సింగూర్ వంటి ఉద్యమాల నుంచి పుంజుకుని.. ఏకంగా కలకత్తాలో అపరకాళీగా మారిన మమత దాకా… ద్రవిడ మున్నేగ కజగ కోటకు బీటలు కొట్టిన జయలలిత …
తమిళనాట జరుగుతున్నఅసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. మెజారిటీ స్థానాలు దక్కించుకుని డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇప్పటివరకు వెలువడిన సర్వేలలో తేలింది. ఓటర్ల నాడిని పట్టుకునేందుకు ఏబీపీ -సి ఓటర్ జనవరిలో నిర్వహించిన సర్వే లో డీఎంకే కే ఫలితాలు అనుకూలమని తేలింది. తర్వాత టైమ్స్ నౌ -సి ఓటర్ చేసిన సర్వేలో కూడా అదే రీతి …
ఏపీ స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. కొద్దీ రోజుల క్రితం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదులపై ప్రివిలైజ్ కమిటీ రెండో సారి సమావేశమై (వర్చువల్గా )ఈ నిర్ణయం తీసుకుంది.అసెంబ్లీ రూల్స్ 212, 213 ప్రకారం నోటీసు ఇచ్చి …
श्रीनिवास कृष्णः (Srinivasa Krishna Patil) …………………….. ద్విజులకు ఉపనయనం అనే సంస్కారం ఒకటి ఉన్నట్లుగానే ‘అమృతసంచార్’ అనేది సిక్ఖులకు చెందిన ఒక సంస్కారం. ఆ సంస్కారం రావడానికి వెనుక ఒక వ్యథాభరితమూ గొప్ప ప్రేరణదాయకమూ అయిన చరిత్ర ఉంది.మొదటినుండీ కూడా మొగల్ పాలకులు స్థానిక భారతీయుల పట్ల క్రూరమైన వైఖరిని అవలంబించారు. ఇస్లాం మతం …
సమాజంలో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ఇంకా వివక్షతను ఎదుర్కొంటోంది. గతంతో పోలిస్తే పరిస్థితుల్లో కొంత మేరకు మార్పులొచ్చాయి.ఇపుడిపుడే వారు ధైర్యం చేసి బయటకు వస్తున్నారు. ఉద్యోగాల్లో చేరుతున్నారు. బంగ్లాదేశ్ కి చెందిన తష్ణువా అనన్ శిశిర్ కూడా ఆ కోవలోమనిషే. 29 ఏళ్ల తష్ణువా అనన్ శిశిర్ గతంలో ఒక ఎన్జీవోలో మానవహక్కుల కార్యకర్తగా పని …
The government did not respond…………………………. మన జాతీయ గీతంపై విమర్శలు ఈనాటివి కావు. అయినా మన అధినాయకులకు చీమకుట్టినట్టు కూడా లేదు. 74 ఏళ్ళనుంచి ఐదవ జార్జి చక్రవర్తి ని పొగుడుతూనే ఉన్నాం.ఇప్పటికైనా మార్చండి అంటే పట్టించుకునే నాధుడే లేడు.అప్పట్లో ఏదో హడావుడిగా ప్రకటించారు. ఒకప్పుడు జార్జి చక్రవర్తిని పొంగుతూ ‘జనగణాలకు వారి మనస్సులకు …
ఏపీ రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో అందుకున్న నోటీసులపై మాజీ సీఎం చంద్రబాబు న్యాయ నిపుణులతో చర్చించారు. విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని నోటీసులో హెచ్చరించిన వైనం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. న్యాయ నిపుణులతో సుదీర్ఘ చర్చల దరిమిలా వారు మూడు ఆప్షన్లను చంద్రబాబుకి సూచించినట్టు తెలుస్తోంది. మొదటి ఆప్షన్ సీఐడీ …
పై ఫొటోలో కనిపించే ప్రవచన కర్త పేరు పురాణ పండ సూర్య ప్రకాశ దీక్షితులు. ఆ పేరుతో పాత తరం వారు కూడా ఆయనను గుర్తించలేరు. ఆయన ఉషశ్రీ కదండీ. పేరు తప్పుగా రాసారంటారు. అంతగా ఆయన ఉషశ్రీ పేరుతో పాపులర్ అయ్యారు. ఇక ఈ తరం వారిలో చాలామందికి కూడా ఈయన గురించి అంతగా …
రమణ కొంటికర్ల ………………………………………. సక్సెస్ స్టోరీలు వినే కొద్దీ విన బుద్ధి అవుతుంటాయేమో. కాలమాన పరిస్థితుల వల్ల అచేతనమైన మెదళ్లను.. హృదయాలను తట్టిలేపి స్ఫూర్తి రగిలిస్తాయేమో..? అలా అని అవేమంత పెద్ద విజయాలు కాకపోవచ్చు… కానీ పట్టుదల ఉంటే ఏ జీవికి లేని జ్ఞానసంపదను సంతరించుకున్న మనిషి ఏదైనా చేయగలడు అనేందుకు మాత్రం నిదర్శనాలే. అదిగో …
error: Content is protected !!