అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Bhandaru Srinivas Rao………………. ‘రామః రామౌ, రామాః, హే రామ హే రామౌ, హే రామాః ……..’ సంస్కృతం మాస్టారి నోట మధురంగా, మంద్రంగా వినవచ్చేవి శబ్ద మంజరి పాఠాలు.బెజవాడ గవర్నర్ పేట లోని సీవీఆర్ జీఎంహెచ్ స్కూలు (చుండూరు వెంకటరెడ్డి గవర్నర్ పేట మునిపల్ హైస్కూలు) భవనం చాలా విశాలమైన ప్రాంగణంలో వుంది. (వుండేది) …
Kasar Devi Temple కాసర్ దేవి ఆలయం.. ఆధ్యాత్మిక ప్రశాంతతకు ఈ ఆలయం,ఆ పరిసరాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయం క్రీస్తుశకం 2వ శతాబ్దం నాటిది.ఇక్కడ అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో వెలిశారని, శుంభ-నిశుంభ అనే రాక్షసులను సంహరించిన ప్రదేశం ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లో కుమావున్ ప్రాంతంలోని ‘అల్మోరా’ …
Paresh Turlapati……… అప్పుడెప్పుడో ‘ఎర్ర గులాబీలు’ సినిమాలో సైకో పాత్రలో కమల్ హాసన్ ఒంటరి మహిళలను లోబరుచుకుని హత్య చేసి గుర్తుగా గులాబీ పెడతాడు.. హీరోలు ఇలాంటి సైకో కిల్లర్ పాత్రలు చేయాలంటే చాలా టాలెంట్ ఉండాలి.. అప్పుడు కమల్ హాసన్ చేసాడు అలాంటి పాత్రనే ఇప్పుడు మమ్ముట్టి చేసాడు ‘కలం కావల్’ మూవీలో … …
A rare writer ……………… “ఆచార్య దేవా ఏమంటివి? ఏమంటివి ?” దానవీర శూర కర్ణ …సినిమాలోని ఆ డైలాగు వినగానే పాత తరం వారికి వెంటనే కొండవీటి వెంకటకవి గుర్తుకొస్తారు..డి. వి. ఎస్ కర్ణ లో ఎన్టీఆర్ కి ఆయన రాసిన డైలాగులు అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి. పౌరాణిక సినిమాల్లో ఆ తరహా …
Bharadwaja Rangavajhala………. తెలుగులో మొదటి డబుల్ ఫొటో సినిమా ఆయనే తీశారు. ఆయన్ను డైరక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా పెట్టుకుంటే చాలు. డిస్ట్రిబ్యూటర్లు మారు మాట్లాడకుండా అడ్వాన్స్ లు ఇచ్చేవారు.అంతటి ముద్ర వేసిన ఆ కెమేరా దర్శకుడు ఇంకెవరు…పి.ఎన్.సెల్వరాజ్. ముళ్లపూడి వెంకటరమణ విజయవాడ నవయుగ ఆఫీసులో కూర్చున్నారు.ఎదురు గా నవయుగాధినేత కాట్రగడ్డ శ్రీనివాసరావు.సరే మీ సినిమా టీమ్ …
Subbarao Adimulam ……… మణికేశ్వరం..ఇది పురాతన శైవక్షేత్రం.ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా (పూర్వపు ప్రకాశం జిల్లా) అద్దంకి సమీపంలో ఉన్నది. గుండ్లకమ్మనది ఒడ్డున ఉన్నఈ ఆలయం లో గంగా భాగీరధీ సమేత మల్లేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఇది కాశీ విశ్వనాథుని దేవాలయం లాగా ఉండటం తో ఈ మణికేశ్వరాన్ని చిన్నకాశీ అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం, …
The five faces of Shiva ……………. పరమ శివుడిని ‘అఘోరి’ అని కూడా పిలుస్తారు. అలా శివుడిని పిలవడం వెనుక లోతైన అర్థాలు చాలానే ఉన్నాయి. అఘోరీ లేదా అఘోర’ అంటే భయంకరమైనది కాదు, భయం లేనివాడు అని అర్థం. ప్రపంచం లోని ప్రతిదీ శివస్వరూపమే అని, భయపడాల్సింది ఏదీ లేదని ఈ పదం …
The legendary anchor………………. దూరదర్శన్ సువర్ణ యుగంలో, వార్తలకు ఒక హుందాతనాన్ని, స్పష్టతను అద్దిన అపురూప యాంకర్ సరళ మహేశ్వరి. దూరదర్శన్ (DD) నెట్‌వర్క్‌లో అత్యంత సుపరిచితమైన యాంకర్లలో సరళ మహేశ్వరి ఒకరు. దేశంలో టెలివిజన్ ప్రసారాలు బ్లాక్ అండ్ వైట్ నుండి రంగుల ల్లోకి మారిన చారిత్రాత్మక ఘట్టంలో ఆమె కీలక పాత్ర పోషించారు. …
A tribal leader………….. యానోమామి తెగకు చెందిన దావీ కొపెనావా (Davi Kopenawa) అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన గొప్ప శామన్. ఈయన్ను”అమెజాన్ దలైలామా” అంటారు.ఇప్పటికే మనకు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఒకరున్నారు. మరి ఈయన ఎవరు ? యానోమామి తెగలో ఆధ్యాత్మిక గురువులను శామన్లు (Shamans) అంటారు. వీరు వైద్యం కూడా చేస్తుంటారు. వీరు …
error: Content is protected !!