అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
రకరకాల వస్తువులను,వాహనాలను , ఇండ్లను అద్దెకివ్వడం గురించి మనం విని ఉంటాం. కానీ అక్కడ భార్యలను భర్తలే అద్దెకిస్తుంటారు. ఈ దురాచారం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా శివపురిలో ఎప్పటినుంచో కొనసాగుతుందట. ఈ ప్రాంతంలో డబ్బులు ఎక్కువగా ఉన్నవారు ఉన్నారు. వారు పేద కుటుంబాల్లోని మహిళలను ఇంత సొమ్ముకని బేరం కుదుర్చుకుని అద్దెకు తీసుకువెళ్తారు. చిత్రంగా ఆ మహిళల తాలూకు భర్తలు కూడా ఇందుకు అంగీకరిస్తారు. చాలామంది భర్తలే ఈ దురాచారాన్ని సాగిస్తున్నారు. దీనికి అక్కడి …
పురచ్చితలైవి,దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎక్కువగా ఆకు పచ్చ రంగు అంటే ఇష్టపడేవారు. ఎక్కువగా ఆమె ఆకుపచ్చ రంగు చీరలను ధరించేది.తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోను … పార్టీ వేడుకల్లోనూ జయలలిత ఆకుపచ్చ చీరల్లోనే కనిపించేది. అలాగే ఆమె సంతకం చేయడానికి ఉపయోగించే పెన్ కూడా ఆకుపచ్చ రంగులో ఉండేది. …
ఓబుల్ రెడ్డి. పులి మనందరం రైతు బిడ్డలమే… రైతుకు ఎక్కడ కష్టం వచ్చినా మన మనస్సు చివుక్కుమంటుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికీ, మోడీకీ వ్యతిరేకంగా గానీ, అనుకూలంగా గానీ నేను మాట్లాడటం లేదు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళన గురించి నా ప్రశ్నలకు సహేతుకంగా సమాధానాలు తెలియపరచగలరని మనవి. 1) కేంద్రం ప్రవేశపెట్టిన బిల్ దేశం …
Taadi Prakash ……………. కార్టూనిస్టుగా అందరికీ తెలిసిన మోహన్.. కథలకి ఇలస్త్రేషన్లు, కవిత్వాలకి బొమ్మలూ, నవలలకి కవర్ పేజీలు, వామపక్ష, విప్లవ పోస్టర్లు, సభలకి Backdrop లూ, మహిళ, దళిత, బడుగు బలహీన, అస్తిత్వ ఉద్యమ పోస్టర్లూ, ప్రముఖుల పోర్ట్రేయిట్లు, కేరికేచర్లు, పార్టీల ఎలక్షన్ కాంపెయిన్ బొమ్మలు, ఇంకా కేలండర్లూ, బ్రోషర్లూ, ఫోల్డర్లు, లోగోలు, కరపత్రాలూ …
So many sweet songs given by him …………….. సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచిన పాటలంటే ఇప్పటికి చెవి కోసుకునేవారున్నారంటే అతిశయోక్తి కాదు. సుసర్ల వారి బాణీలు అంత మధురం గా ఉండేవి మరి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏం.ఎస్. విశ్వ నాథన్ సుసర్ల మాస్టారి వద్ద హార్మోనిస్టుగా పనిచేశారు. అలాగే సంగీత దర్శకులు కోదండపాణి , …
మంగు రాజగోపాల్ ………… విశాఖపట్నంలోని జగదంబ సెవెంటీ ఎంఎం థియేటర్ కి యాభై ఏళ్లు పూర్తయ్యాయని తెలియగానే ఆ థియేటర్ తో నా జ్ఞాపకాలు రింగులు రింగులుగా కళ్ళ ముందు కదిలాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ మీతో పంచుకోవాలని ఇది మొదలుపెట్టాను. (వాడుకలో ‘జగదాంబ’ అనేస్తారు గానీ అసలు ఉచ్చారణ ‘జగదంబ’ కాబట్టి అలాగే రాస్తాను.) …
సుదర్శన్ టి ……….. అతీతశక్తులవల్ల ఎదో అద్భుతం జరుగుతుందని నమ్మిన వారు నిరక్షరాస్యులు మాత్రమే కారు చదువుకుని మంచి పొజిషన్లో ఉన్నవాళ్లు కూడా ఉన్నారు.ఇందుకు ఉదాహరణగా మదనపల్లి లో జరిగిన దారుణ ఘటనను చెప్పుకోవచ్చు. ఉన్నత విద్య చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్నతల్లితండ్రులు ఎదిగిన తమ పిల్లలను కర్కశంగా ఎలా చంపారో అర్ధం కాని పరిస్థితి. …
‘‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్లీ పోటీ చేస్తా. పోటీకి మీరు సిద్ధమా ?” అంటూ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు విసిరిన సవాల్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో ? అసలు ఈ సవాల్ ఆయన దృష్టికి వెళ్లిందో… లేదో ? కానీ .. పవన్ కళ్యాణ్ స్పందించి సవాల్ కి …
పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా ? సుప్రీంకోర్టు ఏం చెబుతుంది? జరపమంటే ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుంది ? ఉద్యోగులు ముందుకొస్తారా ? అన్ని జవాబు లేని ప్రశ్నలే. సుప్రీం తీర్పు వచ్చేవరకు సస్పెన్సే. ఇవాళ మధ్యాహ్నం కానీ ప్రభుత్వం,ఉద్యోగులు వేసిన పిటీషనలపై విచారణ జరగదు. విచారణ జరిగి కోర్టు తీర్పు బయటకొచ్చేవరకూ ఉత్కంఠ అనివార్యమే.కాగా నామినేషన్ల స్వీకరణకు …
error: Content is protected !!