అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఇందిర ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ? 

పై  ఫోటో 1982 నాటిది.  ఇందులో వ్యక్తులను గుర్తించే వుంటారు. దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ రెండవ కోడలు మేనకా గాంధీ అంటే దివంగత సంజయ్ గాంధీ భార్య.ఆమె కుమారుడు వరుణ్ గాంధీ. ప్రస్తుతం మేనకా ..  వరుణ్ గాంధీ లు  బీజేపీ లోక్ సభ సభ్యులు గా ఉన్నారు.  నెహ్రూ  కుటుంబ వారసులు బీజేపీ లో …

వేట మొదలైంది!

కరోనా నేపథ్యంలో మళ్ళీ అక్రమ రవాణా ముఠాలు రంగంలోకి దిగాయి.  ఉపాధి లేక , వృత్తి లేక ఇబ్బందులు పాలవుతున్న కుటంబాలకు చెందిన అమ్మాయిల కోసం వేటాడుతున్నాయి. గుట్టు చప్పుడుగా తమ పని కానిస్తున్నాయి. వీరి టార్గెట్. పేదరికంలో మగ్గుతున్న మహిళలు .. బాలికలే. గత ఆరునెలలు గా బలహీన వర్గాలకు చెందిన ఎన్నో కుటుంబాలు …

ఈ చిత్రం వెనుక కథ ఏమిటో ?

Sheik Sadiq Ali ……………………………………………… ఈనాడు దేశవ్యాప్తంగా బౌద్ధ,జైన,శైవ,వైష్ణవ ఆలయాల ప్రాంగణాల్లో వివిధ రూపాల్లో,వివిధ నామాలతో కన్పించే పలు విగ్రహాలకు మూలం ఈ చిత్రమే. కొన్ని ప్రసిద్ధ ఆలయాల్లో మూల విరాట్టులు సైతం ఇవే పోలికలతో ఉంటాయి.  కాకపొతే రెండు చేతులు అదనంగా ఉంటాయి. ఆ చేతుల్లో ఉండే ఆయుదాలో, వస్తువులో మారుతూ ఉంటాయి. కొన్ని …

ఆత్మగౌరవం పెంచుకోండి సారూ !

హత్రాస్ దుర్ఘటన తో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. ఆ నియోజక వర్గ  గౌరవ ఎంపీ గురించిన కథనమే ఇది. పై ఫొటోలో కింద కూర్చుని టీ తాగుతున్న వ్యక్తి పేరు Diler Shri Rajveer..ఈయన, ఉత్తరప్రదేశ్ లో కుల కామోన్మాదుల  క్రూరత్వానికి బలైన మనీషా  స్వస్థలం Hathras (హత్రాస్) లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించిన అధికార BJP పార్టీ …

అయితే ఏంటట ??

(ఈ కథ కేవలం కల్పితం ఏ ఒక్కరినీ ఉద్దేశించినది కాదు…పాత్రలు పాత్రధారులు కూడా కల్పితం ) అవునూ అంత పెద్ద సింగర్ కన్నుమూశారు కదా .. ఓ ప్రాపర్ సంతాపసభ కూడా పెట్టలేదేంటి మీ టాలీవుడ్ వారూ? పెట్టరయ్యా … ఆఖరి చూపు చూడ్డానికి కూడా పెద్దలెవరూ పోలేదు. పోరు అయితే ఏంటటా? ఆ ఏం …

ఆర్ధిక విషయాల్లో ఆయనకు ముందు చూపు ఎక్కువే.

మాజీ ముఖ్యమంత్రి .. సుప్రసిద్ధ నటుడు ఎన్టీరామారావు కి ఆర్ధిక విషయాల్లో ముందు చూపు ఎక్కువ. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆయన చాలా కరెక్టుగా ఉండేవారు.  సినీ నిర్మాణంలో కూడా ఆచి తూచి ఖర్చు పెట్టేవారని అంటారు. కొంతమంది డబ్బు విషయంలో ఆయనను  పిసినారి అని కూడా విమర్శిస్తారు. ఇక కుటుంబం విషయం లో ఆయన …

రెడ్డి గారిలో భిన్నకోణాలు !!

రాజకీయాలపై కొంచెం అవగాహన ఉన్నవారికి చల్లా రామ కృష్ణారెడ్డి గారి పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామందికి ఆయన రాజకీయ కోణమే తెలుసు.ఆయనలో ప్రజలకు తెలియని మరెన్నో కోణాలు ఉన్నాయి.  వాటి గురించే ఈ కథనం. కొద్దీ రోజుల క్రితమే ఆయన కరోనా తో కన్నుమూసారు ..  అపుడు ఈ ఆర్టికల్ చదివి ఫోన్ చేసి మాట్లాడారు …

‘తుంగనాధుడి’ ని చూసారా ?

పంచ కేదార్ దేవాలయాల్లో తుంగనాథ ఆలయం ఒకటి. ఇది ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం. కేవలం వేసవి కాలంలోనే ఈ ఆలయం తెరిచివుంటుంది.  చలికాలంలో దేవాలయం మంచుతో మూసుకుపోతుంది. ఈ కారణంగానే శివుని ఉత్సవ విగ్రహాన్ని దగ్గర్లో ఉన్న మఠానికి తరలించి అక్కడ నిత్య పూజలు చేస్తారు. మరల వేసవి రాగానే దేవాలయం తెరుస్తారు. కేదారేశ్వరుడి ఆలయం కంటే ఈ …

రహమాన్ కి రాగాలు తెలియవా ?

Bharadwaja Rangavajhala…………………………………………….. ప్రముఖ సంగీతదర్శకుడు రహమాన్ కి రాగాలు తెలియవని కొందరు విమర్శకులు అంటుంటారు.కానీ రహమాన్ అందించిన పాటలు చూస్తే ఆయనకు సంగీతం పై మంచి పట్టు ఉన్నవాడే అనిపిస్తుంది.వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అనేస్తారుగానీ ఎ.ఆర్.రెహమాన్ సంగీతంలో భారతీయ రాగాలు తొంగి చూస్తూనే ఉంటాయి. ఆ మధ్య రెహమాన్ చేసిన తెలుగు స్ట్రెయిట్ చిత్రం ‘ఏమాయచేశావే’లో ‘భాగేశ్వరి’ …
error: Content is protected !!