అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

డాన్ గా మస్తాన్ సాధించిందేమిటి ? 

Sheik Sadiq Ali ……………………………………..  మాఫియా మూల పురుషుడు ఇతగాడే !  స్టోరీకి కొనసాగింపు  part 2  ఆ శిష్యుడే దావూద్ ఇబ్రహీం. అతను గురువును మించిపోయి స్మగ్లింగ్ తో పాటు హత్యలు,కిడ్నాపులు,బెదిరింపులూ ,మారణ కాండలు కూడా కొనసాగిస్తున్నాడు. అలాగే చోటారాజన్,చోటా షకీల్, అరుణ్ గావ్లీ  లు కూడా తయారయ్యారు. దావూద్, మస్తాన్ లకు సంబంధించిన …

మాఫియా మూల పురుషుడు ఇతగాడే !

Sheik Sadiq Ali …………………………………… The original don——-———— చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన  నరహంతకులు దావూద్ ఇబ్రహీం,చోటా షకీల్,చోటారాజన్, అరుణ్ గావ్లీ  వంటి అండర్ వరల్డ్ డాన్ లకు ఆది గురువు ఎవరు? బాలీవుడ్ లో మాఫియాకు మూల పురుషుడు ఎవరు? సినిమా,మాఫియా,రాజకీయం,పారిశ్రామిక రంగాలను కలగలిపి ముంబాయిని ఏలింది ఎవరు? ఇలాంటి అనేకానేక ప్రశ్నలకు ఒకేఒక సమాధానం …

జవాబుల్లేని ప్రశ్నలు  !

“రికార్డ్ డాన్సుల్లో అర్ధనగ్న ప్రదర్శనలు  మొదట్లో  ఉండేవి కావు. మా డ్యాన్సర్ల ట్రూప్ మాస్టర్ల  స్వార్ధం వల్లే మొదలయ్యాయి.జనాన్ని ఎంత రెచ్చ గొడితే  ఆ ట్రూప్ కి అంత డిమాండ్ ఉంటుందన్న భావన తో  అంగ ప్రదర్శన కు మమ్మల్ని బలవంతం గా ఒప్పించే వారు ” అని ఓ  వృద్ధ రికార్డ్ డాన్సర్ చెప్పింది. …

నేతల ఆతిధ్యానికి అంత సొమ్మా ??

ప్రజల సొమ్మును వృధా చేయడంలో మననేతలు  ముందుటారు . కర్ణాటక ముఖ్యమంత్రి గా కుమారస్వామి ప్రమాణస్వీకార మహోత్సవం 2018 మే 23న జరిగింది . ఈ కార్యక్రమానికి జాతీయ పార్టీల నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.  ఆయన ప్రమాణస్వీకార ఖర్చులకు సంబంధించి ఓపత్రిక ఆసక్తికర కథనాన్ని తెరపైకి తెచ్చింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయిన అతిథులకు కుమారస్వామి ఘనంగా మర్యాదలు చేశారని, …

ఇరవైవేల కోసం కారు అమ్మాలనుకున్న కృష్ణశాస్త్రి !

“ఆయన శైలి అనితర సాధ్యం ”  స్టోరీ కి కొనసాగింపు.     అప్పుడు జరిగిందండీ ఆ సంఘటన.ఎంతటి వాడి చేత నైనా కంట తడి పెట్టించే ఒక విషాదకరమైన ఘటన…మీరే చదవండి . తెలుస్తుంది .శాస్త్రిగారికి ఆ రోజుల్లో స్వర పేటికకి కాన్సర్ సోకటం వలన గొంతు పూర్తిగా మూగ బోయింది… అందుకని ఆయన ఎక్కడికెళ్ళినా …

ఆయన శైలి అనితర సాధ్యం !

“మనసున మల్లెల మాలలూగెనే” అంటూ మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పినా…”ఏడ తానున్నాడో బావ” అంటూ విరహ వేదనలోని వివిధ కోణాలు మనకు రుచి చూపించినా…“కుశలమా నీకూ కుశలమేనా “అంటూ ఆలూ మగల మధ్యన ఉండాల్సిన అనురాగం గురించి  దంపతులకు ప్రేమతో చెప్పినా…”తొందరపడి ఒక కోయిల” చేత కాస్తంత ముందే కూయించినా… అది ఒక్క దేవులపల్లి …

ఎవరిది ఒప్పు? ఎవరిది తప్పు ?

ప్రస్తుత వివాహ వ్యవస్థలో “ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులదే పైచేయి గా ఉంటోందని మగపిల్లల తల్లి తండ్రులు ఆవేదన పడుతున్నారు .  అందుకు తగ్గట్టే   ఆడ పిల్లల కోరికలు వారి తల్లితండ్రుల ఆకాంక్షలు ఉంటున్నాయి. అందరూ కాదు కానీ చాలామంది అలాగే ఉంటున్నారు.అబ్బాయి  సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయి ఉండాలి . అమెరికా లో ఉద్యోగం అయితే …

యండమూరి కొత్త ప్రయోగం !

ప్రముఖ నవలా రచయిత, సినీ దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్ ఆన్ లైన్ పెయిడ్ సీరియల్ పేరిట ఓ కొత్త ప్రయోగానికి నాంది పలికారు.ఇప్పటివరకు మనం ఆన్ లైన్ పెయిడ్ సినిమాలు చూసాం. కానీ యండమూరి తీస్తోంది సీరియల్. దాని పేరు “నిశ్శబ్ద విస్ఫోటనం “. యండమూరి కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ …. తీసుకున్న సబ్జెక్టు …

గిట్టని వాళ్లంతా అర్బన్ నక్సల్సా ?

అర్బన్ నక్సల్ అనే పదం  ఈ మధ్యకాలంలోనే వాడుకలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారికి పాలకులు పెట్టిన పేరు అది . తొలిసారి గా ఈ పదం భీమా కోరేగావ్ కేసులో వినబడింది. వరవరరావు ,అరుణ్ ఫెరీరా, వెర్నన్ గోన్యాల్ తదితరుల అరెస్ట్ తో మావోయిస్టుల అర్బన్ నెట్వర్క్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టునేతలకు పౌరహక్కులనేతలు సహకరిస్తున్నారని ,వీరి ద్వారా విద్యార్థులను మావోయిస్టుల వైపు ఆకర్షిస్తున్నారని మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. …
error: Content is protected !!