అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
సంగమ ప్రదేశాల లో విష్ణుప్రయాగ , నందప్రయాగ , కర్ణప్రయాగల గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. మిగిలిన రుద్రప్రయాగ ,దేవప్రయాగలు కూడా చూసి తీరాల్సినవే. రుద్రప్రయాగ కర్ణప్రయాగ నుంచి సుమారు ముప్పైరెండు కిలో మీటర్ల దూరంలో రుద్రప్రయాగ ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా కు రుద్రప్రయాగ ముఖ్యకేంద్రం. కేదార్ నాధ్ వెళ్లే యాత్రీకులకు,బదరీనాధ్ వెళ్లే యాత్రీకులకు ఇది ముఖ్యకూడలి . ఇక్కడ …
మనదేశంలో వింతలకు .. విచిత్రాలకు కొదువేమి లేదు. అలాగే అంతు చిక్కని మిస్టరీలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి కేటగిరీ లోదే మీరు చదవబోతున్న విషయం. అసలు కథ లోకి వెళ్తే …….కేరళలో మాలాపురం జిల్లాలోని కోడిన్హి గ్రామం లో కవల పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆంత పెద్ద సంఖ్యలో అక్కడే ఎందుకు కవలలు …
రావణాసురుడిని మరో కోణంలో పరిచయం చేసిన పుస్తకం ఇది “రావణ్ ద కింగ్ ఆఫ్ లంక”. ప్రముఖ పరిశోధకుడు మిరాండో ఒబెసిక్రి దీనిని రాశారు. ముఖ్యంగా రావణాసురుడి పాలనా దక్షత, ఆనాటి శ్రీలంక దేశ శాస్త్ర-సాంకేతిక పురోగతి , వైభవాన్ని , పాలనా విశేషాలను మునుపెన్నడూ తెలియని కోణంలో చెబుతోంది. స్వతహాగా పండితుడైన రావణుడు విశిష్ట …
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు … ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తనకు రాజకీయాల్లోకి ప్రవేశించి, ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందనే కోరికను బయటపెట్టారు. మీడియా ముందు ఆయన తన మనసులో మాట వెల్లడించారు. ఈ దేశ ప్రజలకు సేవ చేసి, దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన కుటుంబానికి చెందినవాడిని అని …
That’s it in politics……… మూడేళ్లకే అమితాబ్ బచ్చన్ తన పొలిటికల్ కెరీర్ కు ఎందుకు ముగింపు పలికారో? ఇప్పటికి చాలామందికి తెలీదు. అమితాబ్ కూడా ఎక్కడా అసలు విషయం ఎవరికి చెప్పలేదు . చాలా ఇంటర్వ్యూలలో మీడియా వాళ్ళు అడిగినా అమితాబ్ వేర్వేరు కారణాలు చెప్పారు. తన బ్లాగ్ లో కూడా రాజకీయాల్లో ఇమడ …
ఆ రెండు విమానాలు ఎలా మాయమైనాయో తెలీదు కానీ దశాబ్దాల తర్వాత వాటి వివరాలు వెలుగు చూశాయి. 1954 సెప్టెంబర్ 4 న జర్మనీ నుంచి శాంటియాగో 513 విమానం మామూలు గానే టేకాఫ్ అయింది. ఇక ఆ తర్వాత ఏ సమాచారం లేదు.విమానాశ్రయం తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో ఆ విమానం మిస్ …
‘వేయి శుభములు కలుగు నీకు’ .. ఈ పాట వినగానే ఓ నలభై ఏళ్ళ క్రితం పుట్టిన వారికి నటి,గాయని ఎస్ వరలక్ష్మి చప్పున గుర్తుకొస్తారు. అలాంటి పాటలు బోలెడు ఆమె ఖాతాలో ఉన్నాయి. అరుదైన గాత్రం ఆమెది. కొన్ని పాటలకు ఆమె గొంతు మాధుర్యాన్ని అద్దుతుంది. తేనెలో ముంచి తీసిన కొబ్బరి ముక్కల్లాగా ఆ పాటలు …
రెండే రెండక్షరాల పదం ‘నేను’. ఈ పదం ప్రతి మనిషికీ ఎంతో ఇష్టమైనది. అయినా నేను అనే భావనను పోగొట్టడానికే ప్రతి మనిషీ ప్రయత్నించాలి. ఎందుకంటే నేను అంటే అహం. నేను అనుకున్నప్పుడే ‘నాది’ అనే భావం పుడుతుంది. అన్నింటిమీదా మమకారం కలుగుతుంది. నేను లేకపోతే ఇక నాది అనేది ఉండదు. అందుకే అహంకారాన్ని మనిషి …
స్టాక్ మార్కెట్ ప్రస్తుతం అప్ ట్రెండ్ లో నడుస్తోంది. సెన్సెక్స్ మంగళవారం 261 పాయింట్లు జంప్‌చేసి 48,438 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 14,200 వద్ద ముగిసింది. ఈ రెండు కూడా సరికొత్త రికార్డులు. కోవిడ్-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో సోమవారం సెన్సెక్స్ 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన …
error: Content is protected !!