అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఊగే అలలపై ప్రయాణం చేయాలనుకుంటున్నారా ?

సాగర్  శ్రీశైలం బోటు  యాత్ర ……. ప్రకృతి రమణీయ దృశ్యాలు  చూసి పరవశించండి…….   ఊగే అలలపై  ప్రయాణం తాలూకూ అనుభూతులు సొంతం  చేసుకోండి …….       కృష్ణమ్మ వొడిలో వోలలాడుతూ నల్లమల కొండల సోయగాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు చూడాలని  ఆశపడే పర్యాటకులకు ఇది శుభవార్త. సాగర్ శ్రీశైలం బోటు యాత్రకు …

అనంతపురం ఫుడ్ టేస్ట్ అదరహో!

ఈస్ట్ సైడ్ తాడిపత్రి (పెమ్మసాని వారి రాజధాని)వెస్ట్ సైడ్ పెన్నహోబిళం (పెన్న ఒడ్డున సదాశివరాయలు కట్టించిన దేవాలయం)నార్త్ సైడ్ గుత్తి, కసాపురం (తిమ్మరుసు వారిది)సౌత్ సైడ్ పెనుగొండ, లేపాక్షి…(పెనుగొండ – అష్టపదులకు వ్యాఖ్యానం వ్రాసిన ఒంటికన్ను తిర్మలరాయలు, భట్టుమూర్తి వసుచరిత్ర తాలూకు ఘనగిరి, ఇక లేపాక్షి – అచ్యుతరాయల వారి కాలపు కూర్మగిరిపై కట్టిన ఘనమైన …

‘వేణు’వై వచ్చావు భువనానికీ …

 సురేశ్‌ వెలుగూరి ………..   వాసిరెడ్డి వేణుగోపాల్‌ అనే మనిషి ఎవరు? ఆయనకూ, ఈ ప్రపంచానికీ వున్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నకి మానవ శాస్త్రం (ఆంత్రోపాలజీ) ఒక మేరకు సమాధానమివ్వగలదు. కానీ, ఆ ‘మనిషి’ మాత్రమే ఈ ప్రశ్నకు సవివరమైన జవాబివ్వగలుగుతాడు. వాసిరెడ్డి వేణుగోపాల్‌ అనే మనిషి కూడా అంతే.  వేణు గారు ఈ భూమ్మీద …

ఎవరీ యాక్షన్ సినిమాల వెంకట్రావ్ ?

Bharadwaja Rangavajhala……………………………. టాలీవుడ్ చరిత్రలో యాక్షన్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ గా రవిచిత్ర పిలిమ్స్ కు ఓ స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఉంది. ఇమేజ్ ఉంది. ఫిలిం జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంబించిన వై. వెంకట్రావ్ నిర్మాతగా మారి ఎన్.టి.ఆర్, కృష్ణలతో పవర్ ఫుల్ మూవీస్ తీశారు.ఈ వైవిరావ్ అనే కుర్రాడిది రాజ‌మండ్రండి … ఇత‌ను అప్ప‌టి ప్ర‌ముఖ …

సాలగ్రామాలకు దివ్యశక్తులు ఉన్నాయా ?

హిందూ దేవాలయాలలో ముఖ్యంగా వైష్ణవ ఆలయాలలో ….అలాగే విష్ణుమూర్తి ని కొలిచే భక్తుల ఇండ్లలోని  పూజా గృహాలలో పూజింపబడే ఒక రకమైన నల్లని రాళ్ళని సాలిగ్రామాలు/సాలగ్రామాలు అంటారు. ఇవి నేపాల్ లోని గండకీ నది పరీవాహక ప్రాంతంలో లభిస్తాయి. ఈ రాళ్ళు మృదువుగా అక్కడక్కడా కొన్ని గుర్తులతో అండాకారం లో ఉంటాయి. ఆ గుర్తులు విష్ణువు …

“చూడు పిన్నమ్మా.. పాడు పిల్లడు” అన్నది ఈయనే !

“చిల్లరకొట్టు చిట్టెమ్మ” నాటకం వేసీ వేసీ రత్నకుమారి వాణిశ్రీగా తెరకెక్కి ప్రసిద్దురాలైంది. ఆ తర్వాత కోటి సూర్యప్రభ రంగస్థలం మీద చిట్టెమ్మగా సెటిలైంది. దరిమిలా తనూ సినిమా తారైపోయింది. ఇలా లాభం లేదని దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ పాపులర్ నాటకాన్ని సినిమా తీసేసారు. ఇంతకీ ఆ నాటకం రాసిన రచయిత పేరు దాసం గోపాలకృష్ణ …

ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం !

కేరళ లోని చెంకల్ మహేశ్వరం  శివపార్వతి ఆలయంలో ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగాన్ని ప్రతిష్టించారు. అయిదువేల ఏళ్ళ చరిత్ర గల శివపార్వతి ఆలయం రూపురేఖలు కాలక్రమంలో మారుతూ వస్తున్నాయి. తిరువనంతపురం సమీపంలో ఉన్న ఈ ఆలయం సుప్రసిద్ధమైనది. ఆలయ ప్రాంగణంలో 111 అడుగుల ఎత్తులో నిర్మించిన శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పదికోట్ల వ్యయంతో ఈ …

కేవలం గంటన్నర కాలం మంత్రి ఈయన !

కేవలం ఒకటిన్నర గంట మాత్రమే మంత్రిగా పనిచేసి  బీహార్ విద్యాశాఖ మంత్రి మేవాలాల్ చౌదరి కొత్త రికార్డు సృష్టించారు. మేవాలాల్ చౌదరి  2020 నవంబర్ 19 మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యాశాఖా మంత్రి పదవిని చేపట్టారు  మధ్యాహ్నం 2 గంటలకు రాజీనామా చేశారు, ఆయన కేవలం ఒకటిన్నర గంటలు మాత్రమే మంత్రిగా చేశారు. కేబినెట్ మంత్రిగా ప్రమాణ …

వాటికి అతీంద్రియ శక్తులు ఉన్నాయా?

మామూలుగానే  అతీంద్రియ శక్తులు ఉన్నాయా? అంటే ఈ ఆధునిక యుగంలో ఇంకా మూఢ నమ్మకాలు ఏమిటి ? అంటుంటారు. కానీ మరోపక్క ఈ అంశాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే  కుక్కలకు కూడా అతీంద్రియ శక్తులు ఉన్నయా ? లేవా అని పరిశోధనలు జరిగాయి.మనలో చాలామంది కుక్కలకు ఏదో శక్తులు ఉన్నాయని నమ్ముతారు. కుక్క …
error: Content is protected !!