అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Srinivasreddy Lethakula………………… A novel describing the ‘Indigo Revolt’ ఇచ్చామతీ తీరాన… ఈ నవలను బిభూతిభూషణ్ బంద్యోపాధ్యాయ్ రాశారు. సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుందా? సాహిత్య ప్రయోజనం గురించి చాలామంది చర్చిస్తూ ఉంటారు. ఆ మాట కొస్తే సాహిత్యమే ఊహాజనితమైనది. రచయిత ఊహల్లోంచి జన్మించిన ఒక కళాకృతి లేక సమాజ దర్పణం ‘సాహిత్యం’,ఉత్త మిథ్యే.ఇందులో …
Subramanyam Dogiparthi………………. First Suspense Thriller in Telugu అప్పటికీ ఇప్పటికీ గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్ ఈ లక్షాధికారి సినిమా. అరవై ఏళ్ళ క్రితం 1963 లో విడుదలైంది. అర్ధరాత్రి కాగానే టవర్ క్లాక్ 12 గంటలు కొట్టడం , గుడ్లగూబ అరుపులు , విలన్ కర్రల టక్ టక్ సౌండ్ భయం గొలిపేవిగా ఉంటాయి. …
Garuda Purana……………………… వైతరణి నది. దీని గురించి గరుడ పురాణంలో వివరం గా రాశారు. పాపాలు చేసిన మనుష్యులు చనిపోయిన తర్వాత ఈ వైతరణి నది దాటుకుంటూ యమలోకానికి వెళ్ళాలి. గరుడ పురాణం చెప్పిన దాని ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ఉంది. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన దరిమిలా …
Lady don ………………………… ఈ ఫొటోలో కనిపించే మహిళ పేరు అనురాధ చౌదరి. చాలా అమాయకంగా కనిపించే ఈ అనురాధను జనం లేడీ డాన్ అని, రివాల్వర్ రాణి అని కూడా పిలుస్తుంటారు. ఆమె రాజస్థాన్‌లో పెద్ద గ్యాంగ్ స్టర్‌గా పేరొందింది. దేశంలోని అతిపెద్ద గ్యాంగ్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్‌తో ఆమెకు సంబంధాలు కూడా ఉన్నాయి. …
Siva Rama Krishna …………………………. What is the address of happiness మనిషి తను జీవించినంత కాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. సంతోషం కోసమే భోజనం చేస్తాడు.సంతోషం కోసమే ఆటలాడుకుంటాడు, నిద్రపోతాడు,సంతోషం కోసమే పెళ్ళి చేసుకుంటాడు, పిల్లలు కావాలను కుంటాడు,చేసే పని, కూసే కూత, రాసే రాత… అంతా సంతోషం కోసమే చేస్తాడు. …
Sadiq Ali ………………….. హాజీ మస్తాన్ శిష్యుడే దావూద్ ఇబ్రహీం. అతను గురువును మించిపోయి స్మగ్లింగ్ తో పాటు హత్యలు,కిడ్నాపులు,బెదిరింపులూ, మారణ కాండలు కూడా కొనసాగించాడు. అలాగే చోటారాజన్,చోటా షకీల్, అరుణ్ గావ్లీ లు కూడా తయారయ్యారు. దావూద్, మస్తాన్ లకు సంబంధించిన కథతో 2010 లో ‘once upon a time in mumbai’ …
డా. వంగల రామకృష్ణ —————————— వేమన పద్యం వేపకాయ అయిపోయింది. పోతన పద్యం మటుమాయమైపోయింది. దాశరథి, సుమతీ శతకాలు బరువై “పోయాయి”. సుభాషితాలు శుష్కభాషితాలై పిల్లల నోటికి అందకుండా పోయాయి. నీతి శతకాలు నిలువుగోతిలో మూలుగుతున్నాయి. పెద్దబాలశిక్ష పెద్ద శిక్షగా మారిపోయింది. రామాయణం ,భాగవతం, పంచతంత్రం వల్లించే నోళ్ళకు పవర్ రేంజర్స్,యూ ట్యూబ్ గేమ్స్, సెల్ …
Sadiq Ali ……………………………….. The original don———- చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన నరహంతకులు దావూద్ ఇబ్రహీం,చోటా షకీల్,చోటారాజన్, అరుణ్ గావ్లీ వంటి అండర్ వరల్డ్ డాన్ లకు ఆది గురువు ఎవరు? బాలీవుడ్ లో మాఫియాకు మూల పురుషుడు ఎవరు? సినిమా,మాఫియా,రాజకీయం,పారిశ్రామిక రంగాలను కలగలిపి ముంబాయిని ఏలింది ఎవరు? ఇలాంటి అనేకానేక ప్రశ్నలకు ఒకేఒక సమాధానం ….హాజీ …
Expert hand in cheating ……………………. స్టాక్ మార్కెట్ వర్గాలను, బ్యాంకులను పెద్ద ఎత్తున బురిడీ కొట్టించిన మాయగాళ్లలో హర్షద్ మెహతా అగ్రజుడు.షేర్ మార్కెట్ తో కొంచెం పరిచయం ఉన్నవారికి కూడా ఇతగాడి పేరు తెలుసు. 90 దశకంలో ఆ పేరు అంత పాపులర్. 92 లో జరిగిన స్టాక్ కుంభకోణానికి ఇతనే మూలం.ఇండియాలో జరిగిన …
error: Content is protected !!