అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ప్రఖ్యాత రచయిత టాల్ స్టాయ్ రాసిన దెయ్యాల కథ

AG Datta……………………….  ( టాల్‌స్టాయ్‌  రాసిన ‘ద ఇంప్‌ అండ్‌ ది క్రస్ట్‌’ అనే కథానిక స్వేచ్ఛానువాదo ) ఒక ఊర్లో ఒక పేద రైతు ఉదయమే రొట్టెల మూట భుజాన వేసుకొని పొలానికి బయల్దేరాడు. ఒక పొదచాటున రొట్టెల మూట పెట్టి, పొలం దున్నసాగాడు. మధ్యాహ్నానికి దున్నే గుర్రం అలసిపోయింది. రైతుకూ ఆకలేసింది. దానికింత …

శివుని కుమారుడా? పార్వతి తనయుడా?

డా. వంగల రామకృష్ణ………………………….. “శివశివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ” అన్నది జానపద గేయం! మనకు తెలిసిన వినాయక వ్రతకల్పకథ వినాయకుని పార్వతీ తనయుడు అని చెబుతోంది. పార్వతి తన మేని నలుగుపిండితో వినాయకుని తయారుచేసి ప్రాణం పోసిందని ఆ కథ సారాంశం. ఆ కథ ప్రకారం వినాయకుడి పుట్టుకలో శివుడి ప్రమేయమున్నట్టే కనబడదు.. …

వామ్మో! ఇన్ని రకాల నరకాలా ?

Different kinds of hells …………………. ఇంతకు ముందు రౌరవాది నరకాల గురించి తెలుసుకున్నాం. గరుడ పురాణం ప్రకారం అవి కాకుండా మరి కొన్ని నరకాలు ఉన్నాయి. అవేమిటో ? ఎలా ఉంటాయో చూద్దాం .. తమసావృత నరకం నుండి  నికృంతన మను పేరిట ప్రసిద్ధమైన మరో  నరకంలో పడతారు. ఇక్కడ కుమ్మరి చక్రాల్లాటి చక్రాలుంటాయి. …

డెబ్భైవ దశకం అవార్డుల సినిమా!!

Subramanyam Dogiparthi………… ఊరుమ్మడి బతుకులు…. సీరియస్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైంది. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చిత్రంగా కూడా అవార్డు గెల్చుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన సత్యేంద్ర కుమార్  ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘ఊరుమ్మడి బతుకులు’ పేదల …

ఆ రోజుల్లో కె.వి రెడ్డిగారు కథను ఎలా వండేవారంటే ?

Bharadwaja Rangavajhala………….. ముందు రచయితను పిలిచి బాబూ వేరే పనులేం లేవు కదా …ఉద్యోగం గట్రా ఏమన్నా ఉంటే ముందే చెప్పు … నాతో కొంత కాలం ట్రావెల్ అవ్వాల్సొస్తుంది…. ఇంట్లో బాదరబందీలు అవీ అన్నీ క్లియర్ చేసుకుని వచ్చేయ్ అన్జెప్పేవారు. నరసరాజుగారిని ‘పెద్ద మనుషులు’కు తీసుకునే ముందు ఆయన అడిగిన ప్రశ్నలు ఆ రెండే …

నంబర్ ఒన్ హీరోల పర్మినెంట్ ప్రొడ్యూసర్ !!

Bharadwaja Rangavajhala……………………………… నందమూరి తారక రామారావు తన వారు అనుకున్న వారిని ఆదుకోడానికి ఆయన ఎప్పుడూ ముందుండేవారు.ఎందరినో నిర్మాతల్ని చేసి దారి చూపించినవారు. ఎన్నో బ్యానర్లు ఆయన చేతుల మీదుగా ప్రారంభమై సంచలన చిత్ర నిర్మాణ సంస్ధలుగా పాపులార్టీ సంపాదించుకున్నాయి. అలాంటి వాటిలో దేవీ ఫిలిం ప్రొడక్షన్స్ కూడా  ఒకటి. విజయవాడకు చెందిన దేవీవరప్రసాద్ వారసత్వంగా …

రౌరవాది నరకాలంటే ?

Vishnu himself explained to Garuda about the hells……. మనుష్యులు మరణం అనంతరం అటు స్వర్గానికో ఇటు నరకానికో వెళ్ళక తప్పదని మన పెద్దలు చెబుతుంటారు. అసలు నరకం అంటే ఏమిటి ?అవెలా ఉంటాయో  శ్రీమహావిష్ణువు గరుడుడి కి స్వయంగా వివరించాడు. గరుడ పురాణం ప్రకారం నరకాలు చాలానే వున్నాయి. వాటిలో  కీలకమైన  రౌరవాది …

గరుడ పురాణం భయపెడుతుందా ?

What is in Garuda Purana? ……….. కొంతమంది గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదని.. కీడు జరుగుతుందని అంటుంటారు. కానీ అది ఒట్టి అపోహ మాత్రమే. గరుడ పురాణం పుస్తకం ఇంట్లో ఉన్నంత మాత్రానా ఏమి కాదని పండితులు చెబుతున్నారు. అదలా ఉంచితే గరుడ పురాణంలో అసలు ఏముంది ? మనిషి చేసే పాపాలు … …

చీమ చెప్పే భగవద్గీత!!

Bhandaru Srinivas Rao………………. Ants have better foresight ఒకానొక మానవాధముడికి జీవితం భారమై, సమస్యలు సమాహారమై, మనశ్శాంతి దూరమై దేవుడిని గూర్చి ఘోర తపస్సు మొదలు పెట్టాడు. చివరాఖరుకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనవాడు కళ్ళు తెరిచి తను ఎదుర్కుంటున్న కష్టనష్టాల జాబితా ఏకరువుపెట్టి విజయసాధనకు మార్గం చూపెట్టమని మోకరిల్లాడు. దేవుడు విలాసంగా ఓ చిరునవ్వు …
error: Content is protected !!