అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

బ్యాంకులకు టోపీ పెట్టిన బిగ్ బుల్ !!

Stock Market Scam 1992……………………. భారత ఆర్ధిక చరిత్రలో ముందెన్నడూ ఎరుగని విధంగా బ్యాంకులను మోసగించడానికి హర్షద్ మెహతా ఆ వ్యవస్థలో ఉన్న లొసుగులను చక్కగా వాడుకున్నాడు. మార్కెట్ లో ఎప్పుడైతే అతని టిప్స్ క్లిక్ అయ్యాయో … జనం పోలో మంటూ అతని వెంట పడ్డారు. దీంతో ఒక్కసారిగా హర్షద్  బిగ్ బుల్ గా …

మహారాజశ్రీ మాయగాడు (1)

Expert hand in cheating ……………………. స్టాక్ మార్కెట్ వర్గాలను, బ్యాంకులను పెద్ద ఎత్తున బురిడీ కొట్టించిన మాయగాళ్లలో హర్షద్ మెహతా అగ్రజుడు.షేర్ మార్కెట్ తో కొంచెం పరిచయం ఉన్నవారికి కూడా ఇతగాడి పేరు తెలుసు. 90 దశకంలో ఆ పేరు అంత పాపులర్. 92 లో జరిగిన స్టాక్ కుంభకోణానికి ఇతనే మూలం.ఇండియాలో జరిగిన …

క్లైమాక్స్ కష్టాలు అన్నిఇన్ని కాదు !

Bharadwaja Rangavajhala ……………… ఏ సినిమాకైనా క్లైమాక్స్ కీలకం … అది కానీ సరిగ్గా కుదరకపోతే సినిమా ఢమాల్ అనడం ఖాయం. అందుకే దర్శకులు సినిమా ముగింపు విషయంలో చాలాజాగ్రత్తలు తీసుకుంటారు. “ఈ న‌గ‌రానికి ఏమ‌య్యింది ” సినిమా లో పిల్ల‌లంతా క‌ల‌సి ఓ షార్ట్ ఫిలిం తీస్తారు. అయితే క్లైమాక్స్ విష‌యంలో చిన్న ఘ‌ర్ష‌ణ …

అక్కడ ‘వారాహీ’ దర్శనం 2 గంటలు మాత్రమే !!

Specialties of Varahi Devi Temples……………... వారాహి దేవీ ఆలయాలకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అవి ముందుగా తెలుసుకుని వెళ్ళాలి. వారాహీ దేవీ ఆలయాన్ని కాశీ వెళ్లిన వారు తప్పక దర్శించుకుని రావాలి.ఈ ఆలయానికి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి . ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు రెండు గంటలు మాత్రమే …

ఫ్రెండ్స్ కోసం ‘చిరు’ చేసిన సినిమా!!

Successive hit movies during that time…………………. అప్పట్లో ఈ సినిమా ఆశించిన దానికంటే అద్భుతమైన విజయాన్ని సాధించింది. రూ.87 లక్షలతో ఈ చిత్రాన్ని నిర్మించగా రూ.5 కోట్లకు పైగా వసూలు చేసింది.1987లో ‘పసివాడి ప్రాణం’ చిత్రంతో హిట్ కొట్టిన  చిరంజీవి.. వెంటనే 1988 లో ‘యముడికి మొగుడు’ చిత్రంతో మరో బిగ్ హిట్ కొట్టారు. …

ఉండవల్లి కి కేసీఆర్ క్లాస్ పీకారా ?

Brain Wash…………………… ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కి బీ.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్ (సీఎం కాక ముందు) ఒక సందర్భంలో క్లాస్ పీకారట. ఈ ఘటన గురించి స్వయంగా ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకున్నారు. ఇది జరిగింది ఇపుడు కాదు ..2005 జులై 20 వ తేదీన.  ఢిల్లీ వెళ్లే  విమానంలో కేసీఆర్ , …

టైటిల్ అదుర్స్ …కానీ కథ …

An old formula story………………………………….. ‘ది వారియర్’ టైటిల్ మాత్రమే బాగుంది కానీ సినిమా కథ .. కథనం లో కించిత్తు  కొత్త దనం లేదు. ఇలాంటి కథాంశంతో గతంలో  బోల్డు సినిమాలు వచ్చాయి.  హీరోలు.. విలన్లు మారారు కానీ సబ్జెక్టు మారలేదు. తమిళ మాస్ మసాలా డైరెక్టర్ లింగు స్వామి టేకింగ్ బాగుంది కానీ …

ఈ నటి గుర్తున్నారా ?

Actress who fought with cancer………………………. మనీషా కొయిరాలా ..ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ‘ఒకే ఒక్కడు’ సినిమాలోని ‘నెల్లూరి నెరజాణ’ పాట వినపడగానే మనీషా నే గుర్తుకొస్తుంది. ఆమె నటించిన దక్షిణాది సినిమాలు తక్కువే అయినప్పటికీ అన్నీహిట్ మూవీసే. ‘భారతీయుడు’, ‘క్రిమినల్’,’ ముంబయి ఎక్స్‌ప్రెస్’, ‘బొంబాయి’ వంటి సినిమాలతో అప్పట్లో మనీషా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. …

చింతామణి చట్నీతో దిబ్బరొట్టె.. టేస్ట్ అదుర్స్ !!

 Most famous food ………………………… పాలకొల్లు దిబ్బరొట్టె  రుచే వేరు. చుట్టుపక్కల జిల్లాలలో కూడా ఈ దిబ్బరొట్టె చాలా ఫేమస్. పాలకొల్లు వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ దిబ్బరొట్టె రుచి చూసే వెళతారు. పాలకొల్లు టౌన్ లోని మారుతి థియేటర్‌ పక్కన ఉన్న మారుతీ క్యాంటీన్‌లో కాల్చే దిబ్బరొట్టె కోసం జనాలు క్యూలో నిలబడతారు అంటే అతిశయోక్తి …
error: Content is protected !!