అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

శిల్పకళకు నెలవు ‘కేలనియా మహావిహారాయ ఆలయం’ !!

2600 years of history……………… శ్రీలంక పర్యటనకు వెళితే తప్పక దర్శించాల్సిన బౌద్ధ దేవాలయాల్లో ‘కేలనియా మహా విహారాయ ఆలయం’ ఒకటి. ఈ ఆలయం కేలనియా నది తీరాన కొలంబో నగరానికి ఈశాన్యంగా పది కిలోమీటర్ల దూరంలో ఉంది. సువిశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో పెద్ద బోధివక్షం, ఆ వృక్షం మొదట్లో బుద్ధుడి విగ్రహం పర్యాటకులను …

ఇడ్లీల గొప్పతనం ఇంతింత కాదయా!

భండారు శ్రీనివాసరావు…………………. ఇడ్లీలు అంటే ఇష్టపడని వారుండరు. అలాంటి ఇడ్లీలకు ప్రత్యేకంగా ఒక ‘డే’ కూడా ఉంది. మార్చి 30 న ఇడ్లీ దినోత్సవం కూడా జరుపుతుంటారు. దాని సంగతి అలా ఉంచితే..  ఇడ్లీకి సంబంధించిన ఒక కధను గుర్తు చేసుకుందాం. భారత దేశానికి అప్పటికి ఇంకా స్వాతంత్య్రం రాలేదు. ఆ రోజుల్లో ఒక అయ్యరు …

అమ్మ మరణం అతగాడిని కదిలించిందా ??

Ramana Kontikarla  ………………….. ఫొటోలో కనిపించే వ్యక్తి  పశ్చిమబెంగాల్ జల్పాయ్ గురి జిల్లా రాజాదంగాకు చెందిన కరీముల్లా హక్… తేయాకు తోటల్లో పనిచేసే ఓ మామూలు కార్మికుడు. స్థానికంగా కరీముల్లాను ‘బైక్ అంబులెన్స్ దాదా’ అని ముద్దుగా పిలుస్తారు. తన ఊరు రాజాదంగా, పక్కనే ఉన్న దలాబరీ అనే గ్రామంతో పాటు.. చుట్టుపక్కల పల్లెలకు కూడా …

‘అనంత’గిరి అందాలు చూసి వద్దామా ?

Enjoy the beauty of nature …………… ప్రకృతి అందాలు చూస్తూ మైమరచిపోవడానికి .. కొత్త అనుభూతులు ఆస్వాదించడానికి  ఊటీ కో, మరో చోటుకో వెళ్లనక్కర్లేదు .హైదరాబాద్ పక్కనే ఉన్న ‘అనంతగిరి’ కి వెళితే చాలు. హైదరాబాద్‌కు 75 కి.మీ. దూరంలో ఉన్న ఈ అనంతగిరి…ప్రకృతి అందాలకు నెలవు. అక్కడికి వెళితే ఆ ప్రశాంత  ప్రకృతి …

ఈ నిషేధిత నగరం కథేమిటి ?

Forbidden City…………………… పై ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద రాజభవన సముదాయం. చైనా రాజధాని బీజింగ్‌లో దాదాపు 178 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ సముదాయాన్ని నిర్మించారు. ఈ భవన సముదాయం చుట్టూ 10 మీటర్ల ఎత్తుకు పైగా గోడలు.. 52 మీటర్ల వెడల్పు గల కందకం ఉన్నాయి, దీనికి నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఈ …

ఏళ్ళ తరబడి జైల్లో మగ్గిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత!!

 In prison for more than ten years…. ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గిస్‌ మొహమ్మది (Narges Mohammadi) 2023 లో  ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి కి  (Nobel Peace Prize) ఎంపికైన విషయం  తెలిసిందే. అవార్డు ప్రకటించే నాటికి ఆమె జైలులో ఉన్నారు. ఆ తర్వాత కూడా విడుదల కాలేదు. …

కొత్తా దేవుడండీ ! కొంగొత్తా దేవుడండీ !!

Ramana Kontikarla ……………. కొత్తా దేవుడండీ…  కొంగొత్తా దేవుడండీ…….. ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండీ……  బాబు రండీ..  రాండీ శిశువా… కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ … అండండీ. ఫొటోలో ఉన్న ‘క్విబోలాయ్’ కథ తెలిస్తే వేటూరి వారు రాసిన పై పాట గుర్తుకొస్తుంది. అతగాడు ఒక వైపు అమెరికా ని .. …

అక్కడ అరుదైన మెగాలిథిక్ సమాధులు !

Aravind Arya …………………… తెలంగాణ చరిత్రలో బృహత్‌ శిలాయుగం ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు. ఈ ఇనుప రాతి యుగానికి సంబంధించిన వేలకొద్దీ స్థావరాలు, సమాధులకు తెలంగాణా వేదికైంది. స్థానికంగా ముడి ఇనుము లభించడమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది.గోదావరి పరీవాహక ప్రాంతాలైన ఖమ్మం, భూపాలపల్లి జిల్లాల్లోని అడవుల్లో 1868వ సంవత్సరంలో ముల్హర్న్‌ అనే శాస్త్రవేత్త వేలాది సమాధులను కనుగొన్నారు. …

ఇన్వెస్ట్మెంట్ కి ఇది సమయమేనా ?

Market crash due to war scare………………… స్టాక్‌ మార్కెట్లు యుద్ధ భయంతో వణుకుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు ఆందోళనలో పడ్డారు. ఫలితంగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సూచీలు భారీగా పతనమైనాయి .శుక్రవారం సెన్సెక్స్ 808.65 పాయింట్లు నష్టపోయి 81,688 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఓ దశలో 25వేల …
error: Content is protected !!