అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
The first ghost story writer ………………………….. పై ఫొటోలో కనిపించే ఆమె పేరు స్థానాపతి రుక్మిణమ్మ. తొలి దెయ్యం కథల రచయిత్రి ఈమె. (అంతకు ముందు ఎవరూ లేరనే అనుకుంటా) 22 ఏళ్ళ వయసులోనే దెయ్యం కథలను రాసి సంచలనం సృష్టించిన మహిళ. 1935 లోనే ఆమె దెయ్యం కథల పుస్తకాన్ని ప్రచురించారు. పుస్తకంగా …
సుదర్శన్.టి ————————– Tremors in the lakhs of crores market అనంత్ అంబానీ పెళ్లి కార్యక్రమాలు ముగిసాయి.Best wishes to the couple💐. ఈ పెళ్లి గురించి చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఓసారి వ్యాపార పరంగా ఈ పెళ్లి తంతును విశ్లేషిద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు, హైందవ సంస్కృతి మీద వాళ్ళకున్న నమ్మకాన్ని, …
Sheik Sadiq Ali…………… Why did Lord Krishna kill Sisupala? యుగాలు మారినా కొన్ని నీతులు మాత్రం మారవు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడి నూరు తప్పులు మన్నించి, నూటా ఒక్కో తప్పు చేయగానే సుదర్శన చక్రంతో శిరచ్చేదం చేసిన వృత్తాంతం ఈ కలియుగంలోనూ అన్వయించుకోవచ్చు. వందతప్పులు చేసినా మన్నించ గలిగిన శ్రీకృష్ణుడి సహనం …
Bharadwaja Rangavajhala………………. Rain songs that make the audience happy వాన పాటలను తెరకెక్కించడం లో మన దక్షిణాది దర్శకులు సిద్ధహస్తులు. ఒక్కొక్కరిది ఒక్కో పోకడ. అక్కినేని,ఎన్టీఆర్ ల కాలం నుంచి ఈ నాటి వరకు ఎన్నో వానపాటలు ప్రేక్షకులను అలరించాయి. తమిళ సినిమాల టైటిల్స్ చాలా పొయిటిక్ గా పెడుతూ ఉంటారు. భారతీరాజా …
Attractive package……………………… IRCTC రాయల్ నేపాల్ టూర్ ప్యాకేజీ తో ముందుకొచ్చింది. తక్కువ ఖర్చు, అన్ని వసతులతో నేపాల్ ను చూసి వచ్చే అవకాశం ఇది. నేపాల్ ప్రకృతి రమణీయతకు మరోపేరు. పర్యాటక కేంద్రం గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ప్రతి ఏటా మిలియన్ల మంది పర్యాటకులు నేపాల్ సందర్శనకు వెళ్తుంటారు. ఈ IRCTC …
Unsolved Cases……………………………. కొన్నేళ్ల క్రితం వరకు భారత మూడో ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రిది అనుమానాస్పద మృతిగా భావించాం. అయితే అది హత్య అని నిర్ధారణ అయింది. అలాగే అణుశాస్త్ర పితామహుడు హోమీ జహంగీర్ భాభాది కూడా హత్యేనని తేలిపోయింది. విమాన ప్రమాదం కుట్ర లో భాగంగా జరిగిందని స్పష్టమైంది. దీంతో ఈ రెండు …
Subramanyam Dogiparthi …………….. సంచలనాల సినిమా గా ‘తాతమ్మ కల’ పేరుగాంచింది. తాతమ్మ కల సినిమా 1974 లో విడుదలైంది. తెలుగు సినిమా రంగంలో నిషేధానికి గురైన మొదటి సినిమా కూడా ఇదేనేమో ! నారు పోసిన వాడే నీరు పోస్తాడు అనే నమ్మకం ఇప్పటికీ చాలామందికి ఉంటుంది . ఒకప్పుడు భగవంతుడు ఇచ్చే సంతానాన్ని …
Bharadwaja Rangavajhala……………. The director who brought star image to many లా చదివి సినిమాల్లో ప్రవేశించి సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డైరక్టర్ గా కంటిన్యూ అయిన క్రాంతికుమార్ సినిమాల్లో కోర్డు సీన్లు చాలానే కనిపిస్తాయి. క్రాంతికుమార్ పుట్టింది కృష్ణాజిల్లా గుడివాడలో. సినిమాల మీద ఇంట్రస్ట్ తో నిర్మాణరంగంలోకి ప్రవేశించాలనుకున్నారు. కొందరు మిత్రులతో …
Miracles of Arunachaleswara……………….. అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. వారి దృష్టి ఆలయంలోని హుండీపై పడింది. ఆ పిల్లలిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీసారు. అందులో ఒకడు ‘ఒరేయ్ ఎవరన్నా మనల్ని చూస్తున్నారేమో – చూడరా’ అన్నాడు. రెండవవాడు చుట్టూ చూసి, ‘ఆ శివుడే ఇంతేసి …
error: Content is protected !!