అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా !

Subramanyam Dogiparthi …………………………. నవలా నాయిక  వాణిశ్రీ నట జైత్రయాత్రలో మరో గొప్ప మైలురాయి ఈ జీవన జ్యోతి సినిమా.  మీరు చూసే ఉంటారు .చూసినా చూడొచ్చు .ఎన్ని సార్లయినా చూడొచ్చు .అంత గొప్ప క్లాస్ & మాస్ మూవీ. అందరూ వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసింది అంటారు . నేనయితే త్రిపాత్రాభినయం చేసిందని భావిస్తుంటాను. పల్లెటూరి …

రేవతి బలరాముల పెళ్లి అలా జరిగిందా ?

Balarama vs Einstein ………………………………… శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణుని అన్న బలరాముని వివాహ వృత్తాంతం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథ చాలామంది వినివుండరు .   సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 6 కృతయుగంలో రైవతుడు అనే రాజు కుశస్థలి నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన కూతురు రేవతి. ఆయనకు కూతురంటే …

గోవా యాత్రకు తెలంగాణ టూరిజం అదిరే ఆఫర్!!

Telangana Tourism Special Package…………………………. గోవా చూసి రావాలని  చాలామంది కలలు కంటుంటారు. అందమైన బీచ్‌లు, చారిత్రత్మక కట్టడాలు .. సూర్యాస్తమయ సన్నివేశాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. గోవా లో  పోర్చుగల్,భారతీయ సంస్కృతి సమ్మిశ్రమంగా  కనిపిస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. సొంతంగా గోవా వెళ్లి రావాలంటే చాలా ఖర్చు అవుతుంది. తక్కువ ఖర్చు …

జనాలను ఉర్రూతలూగిస్తున్న బుడతడు!!

How hard he worked behind the scenes……………….. ఈ ఫొటోలో కనిపించే బుడతడి పేరు ఆవిర్భావ్  …  పేరు బాగుంది కదా .. ఈ పిల్లోడు కేరళ నుండి వెళ్లి ముంబయి నగరంలో జరిగిన  superstar singer 2024  పోటీల్లో పాల్గొని తన సత్తా చాటాడు. ఫైనల్స్ లో గెలిచాడు. ‘ఫ్యూచర్ కా ఫినాలే’ …

ఇచ్చామరణం అంటే ?

Jivatma and Paramatma are not different……... ఎన్నోతరాలుగా ఎంతోమంది జీవితానుభవాలను వింటున్నాం.. చూస్తూ వస్తున్నాం. జీవన్మరణంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి చిట్టచివరిగా అత్యంత ఇష్టులైన వారి చేత తులసి నీళ్ళు త్రాగించడమో, వారిని ప్రత్యక్షంగా చూపడమో లేదా వారికి సంబంధించిన ఏదేని నమ్మశక్యమైన వార్తను వినిపించడమో చేయడం… మనందరం చాలా సందర్భాలలో, చాలా మంది విషయంలో …

బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది?

The chair was shaken ………………. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటా అంశం బంగ్లాదేశ్‌ లో తీవ్ర ఉద్రికత్తలకు కారణమైంది. దేశాన్ని అగ్ని గుండంలా మార్చేసింది. పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనలతో పరిస్థితి చేజారింది. సైన్యం రంగంలోకి  దిగి పరిస్థితులను అదుపు లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగడంతో ప్రధాని షేక్ హసీనా …

నేల కొరిగిన సినిమా చెట్టు !!

 In the memories ……………………… ఆ సినిమా చెట్టు కూలిపోయింది .. దాన్ని కుమారదేవం చెట్టు అని పిలుస్తారు.వందకు పైగా సినిమా షూటింగ్ లు ఆ చెట్టు పరిసరాల్లోనే జరిగాయి. అందుకే దాన్ని సినిమా చెట్టు అని పిలుస్తారు. ఇప్పుడది చరిత్రలో కలసి పోయింది. ఇవాళ తెల్లవారుజామున వచ్చిన గోదావరి వరద తాకిడికి ఆ చెట్టు …

ఆమె మరణం వెనుక మాఫియా హస్తముందా ??

An unsolved death mystery………………... టీనేజ్ స్టార్ గా ఆమె వేలాది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. 19 ఏళ్ళ ప్రాయంలోనే స్టార్ డమ్ అందుకుని విజయపధంలోపయనిస్తుండగా మృత్యువు ఆమెను పొట్టన బెట్టుకుంది. పై ఫోటో చూడగానే  ఆమె ఎవరో ఈపాటికి గుర్తించే ఉంటారు. ఇక పేరు చెప్పనవసరం లేదనుకుంటా. ఆమె మరణానికి కారణం ఏమిటి ? …

మన పురాణాలు ఎన్ని?

Our Puranas .. their importance………………… మొహమ్మద్ ఘజనీ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు, అతని వెంట వచ్చిన “అల్బెరూనీ” క్రీ.శ1027లో రాసిన తన ట్రావెలాగ్ లో భారతదేశంలో ఆ సమయంలో విస్తృతంగా లభ్యమౌతున్న 18 పురాణాలను రెండు  జాబితాలు గా చెప్పాడు. సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 5 మ ద్వయం …
error: Content is protected !!