అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

కామెడీ విలనిజానికి ఆద్యుడు ఆయనేనా ?

An actor who mesmerizes with extraordinary performance………………. రెండు తరాల ప్రేక్షకులను తన అసాధారణమైన నటనతో మెస్మరైజ్‌ చేసిన నటుడు నాగభూషణం. ఆయన గురించి ఈ జనరేషన్‌కు అంతగా తెలియకపోవచ్చు. ఏ డైలాగు నైనా అలవోకగా చెప్పి చప్పట్లు కొట్టించుకున్న సత్తా ఆయనది. కామెడీ, విలనీ.. పొలిటికల్ డైలాగులకు జనం చప్పట్లు కొట్టడం నాగభూషణంతోనే …

ఎన్టీఆర్ మాటలకు విశ్వనాథ వారి స్పందన ఏమిటంటే ?

Bhandaru Srinivas Rao ………………………  Bhagavad Gita record release program అమర గాయకుడు ఘంట‌సాల పాడిన భ‌గ‌వ‌ద్గీత రికార్డు విడుద‌ల కార్య‌క్ర‌మం ..ఘంట‌సాల క‌న్నుమూశాక బెజ‌వాడ‌లో జ‌రిగింది.. ఆ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ , విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌ గారు పాల్గొన్నారు.ఎన్టీఆర్ మాట్లాడుతూ .. ” బ్ర‌ద‌ర్ ఘంట‌సాల‌, మాస్టారు విశ్వ‌నాథ ఉండ‌డం వ‌ల్లే మేమింత‌టి వార‌మ‌య్యాము” …

గొంతు బాగాలేదన్నసంస్థే ఆయనతో ‘భగవద్గీత’ పాడించిందా ?

 The Immortal Singer………………. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమా పాటలకు గాత్రం అందించిన అమర గాయకుడు ఘంటసాల చివరి రోజుల్లో పాడిన భగవద్గీత రికార్డు విడుదలై  52 ఏళ్ళు అవుతోంది. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలలో ఘంటసాల 108 శ్లోకాలు పాడారు.వీటిని  HMV సంస్థ 108 శ్లోకాలు తాత్పర్యసహితంగా, కొద్దిపాటి వాద్యాలతో, స్టీరియోలో రికార్డు …

ఈ చరిత్ర ఏ ఉలితో ?-2

 Sadiq Ali  ………………………………………………   ముందుగా శిల్పం సైజు యెంత ఉండాలో నిర్ణయించుకొని ఆ సైజులో పిండితో పలకల అచ్చు పోశారు. అది తడిగా ఉండగానే దానిమీద ఉలితో అవసరం లేకుండానే ,చేతులతో,ఇతర పరికరాలతో శిల్పాన్ని రూపొందించారు.(ఇప్పుడు వివిధ సముద్ర తీరాల్లో మనం చూస్తున్న సైకత శిల్పాల తరహాలో అన్న మాట.) అందుకే ఈ శిల్పాల ఫినిషింగ్ …

ఈ చరిత్ర ఏ ఉలితో ? -1

 Sadiq Ali ……………………… ‘శిలల పై శిల్పాలు చెక్కినారూ ‘ పాట గుర్తుంది కదూ. శిల్పం అంటేనే శిలలపై చెక్కేది.అదీ కాకపొతే సైకత శిల్పం (ఇసుకతో).ఇవి రెండూ కాకుండా,రెంటి లక్షణాలూ ఉంటే ..? మరి అది ఏ శిల్పం ?ఏ కాలానిదీ? భూపాలపల్లి జిల్లా ములుగు సమీపంలోని కొత్తూరు శివారు కొండలపై ఉన్న దేవుని గుట్ట …

‘రీమేక్స్’ లో కూడా ఆయన సత్తా చాటుకున్నారా ?

Subramanyam Dogiparthi………………………….. హిందీలో సూపర్ హిట్టయిన ‘రోటీ’ సినిమా ఆధారంగా 1976 లో ఈ సినిమా వచ్చింది. వై వి రావు నిర్మాత . హిందీలో లీడ్ రోల్సుని రాజేష్ ఖన్నా-ముంతాజులు పోషించారు.  అవే  పాత్రలను తెలుగులో ఎన్టీఆర్ మంజుల చేశారు. రాజేష్ ఖన్నా కన్నాఎన్టీఆర్  బాగా నటించారు. ఎన్టీఆర్ కి మంచి క్యారెక్టర్ దొరికితే …

ఇన్సులిన్ సృష్టికర్తలు ఆ ఇద్దరేనా ? 

Sudarshan .T……………………… Insulin has saved many lives………………… ఆరోజు ..  జూలై 28, 1922 వ సంవత్సరం …  కెనడా లోని  టొరంటో సిటీలో .. అది Hospital for Sick Children,  అందులోనే డయాబెటిస్ వార్డు….. అక్కడ వాతావరణం అంతా శోక పూరితంగా ఉంది. అక్కడ కూర్చుని ఉన్న తల్లిదండ్రుల మొహాల్లో విషాదం …

శివుని కుమారుడా? పార్వతి తనయుడా?

డా. వంగల రామకృష్ణ………………………….. “శివశివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ” అన్నది జానపద గేయం! మనకు తెలిసిన వినాయక వ్రతకల్పకథ వినాయకుని పార్వతీ తనయుడు అని చెబుతోంది. పార్వతి తన మేని నలుగుపిండితో వినాయకుని తయారుచేసి ప్రాణం పోసిందని ఆ కథ సారాంశం. ఆ కథ ప్రకారం వినాయకుడి పుట్టుకలో శివుడి ప్రమేయమున్నట్టే కనబడదు.. …

వామ్మో! ఇన్ని రకాల నరకాలా ?

Different kinds of hells …………………. ఇంతకు ముందు రౌరవాది నరకాల గురించి తెలుసుకున్నాం. గరుడ పురాణం ప్రకారం అవి కాకుండా మరి కొన్ని నరకాలు ఉన్నాయి. అవేమిటో ? ఎలా ఉంటాయో చూద్దాం .. తమసావృత నరకం నుండి  నికృంతన మను పేరిట ప్రసిద్ధమైన మరో  నరకంలో పడతారు. ఇక్కడ కుమ్మరి చక్రాల్లాటి చక్రాలుంటాయి. …
error: Content is protected !!