అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Taadi Prakash……………… 1980 లో SUMMER OF 42 అనే అమెరికన్ ఫిల్మ్ చూశాను. విశాఖపట్నంలో, జగదాంబ థియేటర్లో. పదిహేనేళ్ళ విద్యార్థి ఒకడు స్కూల్ టీచర్ని ఇష్టపడతాడు. ఆమెకి పెళ్ళయింది. భర్త ఎక్కడో యుద్ధరంగంలో ఉంటాడు. కుర్రాడికి కాంక్ష … నవయవ్వనం… క్యూరియాసిటీ… ఆమె కావాలని బలంగా అనిపిస్తుంది. కొన్ని వూరించే చిన్న చిన్న సంఘటనలు… …
ఈ నెల 24న ప్రముఖ ఆర్టిస్ట్ మోహన్ జయంతి.. ఈ సందర్భంగా దాదాపు నలభైమంది ఆర్టిస్టులు ఒక ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.అందులో ఆయన వేసిన కార్టూన్లు ఇతర original బొమ్మలతో బాటు ఆయన అభిమాన ఆర్టిస్టులు నివాళిగా వేసిన Portraits ను ప్రదర్శిస్తారు. ఈ ఎగ్జిబిషన్ హైదరాబాద్,మాసాబ్ ట్యాంక్ లో JNAFU కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ …
Bhandaru Srinivas Rao………………. నిజానికి ప్రతి అయిదేళ్లకు ఓసారి మననం చేసుకోవాల్సిన విషయం. ‘నదిలో పడవ ప్రయాణం సాగుతోంది. ప్రయాణీకులందరూ ప్రశాంతంగా వున్నారు.ఉన్నట్టుండి తుపాను కమ్ముకుంది. ప్రచండమైన గాలులు వీస్తుంటే పడవ అతలాకుతలం అవుతోంది. ప్రయాణీకుల్లో కలవరం మొదలయింది. కానీ ఎవరూ ఆ పడవ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. సరంగు ఏదో …
Pudota Sowreelu ………………… ‘మిన్నమినుంగు … ది ఫైర్ ప్లే” ఈనాటి బంధాలకు … అనుబంధాలకు అద్దం పట్టిన సినిమా. డైరెక్టర్ అనిల్ థామస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భర్తను కోల్పోయిన ఒక ఆడది పేదరాలైనప్పటికి,తన కష్టంతో, ఆత్మాభిమానంతో 70 ఏళ్ల ముసలివాడైన తండ్రితో కలిసి బతుకుతూ వుంటుంది.ఒక్కగానొక్క కూతురు ‘చారు'జీవితానికి బంగరు బాటలు …
Paresh Turlapati …………………… నేరం నాది కాదు ఆకలిది .. అదేదో సినిమాలో ఈ డైలాగ్ ఉంటుంది.. ఈ పేరుతో సినిమా కూడా వచ్చింది ..ఇంతకీ ఆ డైలాగ్ వెనక కవి హృదయం ఏంటంటే,నేరం జరిగింది..నేరస్థుడూ అతడే, కానీ నేరం నాది కాదు ఆకలిది అంటాడు. నేను మంచోడ్నే.. నేరాలు చేయను ..కానీ జరిగిన నేరానికి …
Telangana tourism spl package…………………. కొత్త సంవత్సరం 2025లో అరుణాచల శివుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? మీకోసం తెలంగాణ టూరిజం సంస్థ ఓ స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది.హైదరాబాద్ నుంచి మూడు రోజులు ఈ టూర్ సాగుతుంది. జనవరి 10 వ తేదీన ఈ టూర్ మొదలవుతుంది. అరుణాచలం వెళ్లేందుకు ఇప్పట్నుంచే బుకింగ్స్ చేసుకోవచ్చు.హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా …
The big controversy…………………….. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత వివాదానికి గురైన పాట “చోళీ కే పీచే క్యా హై”. చాలామంది ఈ పాటను విని ఉండవచ్చు. 1993 లో విడుదలైన “ఖల్ నాయక్” చిత్రంలోని హిందీ పాట ఇది. అల్కా యాగ్నిక్, ఇలా అరుణ్ ఈ పాటను పాడారు. ఈ పాటను ప్రముఖ రచయిత …
Investigations in the sea womb….. సముద్ర గర్భంలో మనకు తెలియని ఎన్నో లోతైన కందకాలు ఉన్నాయి. భూమిలోని టెక్టోనిక్ ప్లేట్ల కదలికల ద్వారా ఈ కందకాలు ఏర్పడ్డాయి. ఇవి సముద్ర మట్టానికి 11కి.మీ దిగువన విస్తరించి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వీటిలోకి సూర్యరశ్మి ఏమాత్రం సోకదు. ఆ కందకాల్లో చిమ్మ చీకటి ఆవరించి ఉంటుంది. అతి …
Bharadwaja Rangavajhala…………………….. ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ కి రాగాలు తెలియవని కొందరు విమర్శకులు అంటుంటారు.కానీ రెహమాన్ అందించిన పాటలు చూస్తే ఆయనకు సంగీతం పై మంచి పట్టు ఉన్నవాడే అనిపిస్తుంది.వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అనేస్తారుగానీ ఎ.ఆర్.రెహమాన్ సంగీతంలో భారతీయ రాగాలు తొంగి చూస్తూనే ఉంటాయి. ఆ మధ్య రెహమాన్ చేసిన తెలుగు స్ట్రెయిట్ చిత్రం ‘ఏమాయచేశావే’లో …
error: Content is protected !!