అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

‘సప్త మాతృకలు’ అంటే ఎవరు ??

Seven Mothers ………………….. ప్రాచీన ఆలయాలను దర్శించినప్పుడు వరుసగా 7 గురు దేవతా మూర్తుల శిలా రూపాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల గోడపై శిలలుగా 7 గురు దేవతా మూర్తుల రూపాలు దర్శనమిస్తుంటాయి. వివిధ రూపాల్లో దర్శనమిచ్చే ఈ అమ్మవార్లనే ‘సప్త మాతృకలు’ అంటారు. సృష్టి చాలకుడు పరమాత్మ అయితే, ఆయన చాలన శక్తి …

యోగాతో ఆత్మసాక్షాత్కారం సాధ్యమే !

భండారు శ్రీనివాసరావు ……………….. పొందలేని దాన్ని సాధించగలగడాన్ని యోగం అంటారు. ఉదాహరణకు ఆత్మ సాక్షాత్కారం. దీన్ని సాధించడం అంత సులభం ఏమీ కాదు. సాధించాలంటే అందుకు తగ్గట్టుగా శరీరాన్ని తయారు చేసుకోవాలి. ఈ సాధనే యోగా. ఈ సాధన చేసేవారిని పూర్వం యోగులు అనేవారు. యోగ సాధన ద్వారా లక్ష్యాన్ని అంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలిగిన వారిని …

అబ్బురపరిచే మైరావుడి వీరగాథ

Taadi Prakash ……….. సంఘటనలు కథలుగా మారకుండా చూసుకోవాలి. ఒకసారి కథలు అయ్యాయి అంటే రెండు సమస్యలు వస్తాయి. ఒకటి, కాదనలేవు. రెండు, నిరూపించలేవు.పేదరాశి పెద్దమ్మ ఒంగోని తుడుస్తా ఉంటే వీపుకి ఆకాశం తగిలేదంట. చీపురు, చాట ఎత్తి కొడితే ఆకాశం అంత ఎత్తుకి పోయిందంట. ఆ పెద్దమ్మ కథల కాణాచి’ అని ప్రారంభమవుతుంది ప్రసాద్ …

ఆమె కళ్లంటే బాపు గారికి భలే ఇష్టమట !!

Bharadwaja Rangavajhala ……………………….. ఈ అమ్మాయి పేరు శార‌ద‌.తెలుగు సినిమాల్లో కామెడీ వేషాల‌తో మొద‌లెట్టి మ‌ళ‌యాళంలో య‌మ‌సీరియ‌స్సు పాత్ర‌లేసి …ఆన‌క మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల‌నీ ఏడిపించి … ఏడుపుకొట్టు శార‌ద అనే టైటిలు కూడా సంపాదించేసుకుని ….మ‌నుషులు మారాలి సినిమా రేడియో లో వ‌స్తుంటే విని ఏడ్చేసిన వాళ్లూ ఉన్నారు. నేనే క‌ళ్లారా చూశాను. అంత‌గా …

ఎవరీ వీరాస్వామి? కాశీయాత్ర కథ ఏమిటి?

Travel literature ……………………. తెలుగులో యాత్రా సాహిత్యానికి తొలి అడుగు వేసిన రచన ‘ఏనుగుల వీరాస్వామయ్య..కాశీ యాత్ర చరిత్ర’. వీరాస్వామయ్య ఒకనాటి చెన్నపట్టణం (ఈనాటి చెన్నై) లో ఉన్న కోర్టులో ఇంటర్ ప్రిటర్ గా పనిచేశారు. వీరాస్వామయ్య తెలుగు తమిళ ఆంగ్ల భాషల్లో దిట్ట.తొలుత ఆయన  ట్రేడ్ బోర్డు లో వాలంటీర్ గా పనిచేశారు. తర్వాత …

ఆ “హిడెన్ సిటీ” మిస్టరీ ఏమిటి ?

Infinite mysteries…………………………. హిమాలయాల్లో ఇప్పటికీ ఎన్నో విషయాలు అంతు చిక్కని రహస్యాలుగా ఉన్నాయి. అలాంటి వాటిలో శంభాలా నగరం ఒకటి. హిమాలయాల్లో ఉందని చెబుతున్న ఈ శంభాలా నగరాన్ని ఎవరూ చూసిన దాఖలాలు లేవు. కానీ ఎన్నో కథలు మాత్రం ప్రచారం లో ఉన్నాయి. శంభాలా గురించి ‘కాలచక్ర తంత్ర’ అనే బౌద్ధ మత గ్రంధంలో …

సాటి లేని మిమిక్రీ సామ్రాట్ !!

నందిరాజు రాధాకృష్ణ ……………………. Great mimicry artist ……………………. ధ్వని అనుకరణ కళకి జవం జీవం పోసిన  పితామహుడు. ఈయన గళంలో వినిపించని స్వరం అంటూ లేదని చెప్పవచ్చు. 65 ఏళ్లు పాటు మిమిక్రీ కళకు వెన్నదన్నుగా నిలిచిన మహోన్నత వ్యక్తి . అపూర్వ ఘనత సాధించిన తెలంగాణ తెలుగు తేజం డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్. …

‘మానస సరోవరం’ ప్రత్యేకత ఏమిటంటే?

Glorious lake ………………….. మానస సరోవరం.. టిబెట్ లో కైలాస పర్వతం దగ్గర ఉన్న ఒక పవిత్రమైన సరస్సు. హిందూ, బౌద్ధ, జైన, బాన్ మతాల వారు దీన్ని మహిమాన్వితమైన సరస్సుగా భావిస్తారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్న మంచినీటి సరస్సు. ఈ సరస్సులో నీరు చాలా స్వచ్ఛమైనదని నమ్ముతారు. ఈ సరస్సులో …

ఒకరా..ఇద్దరా.. 38 మంది భార్యలతో ఎలా వేగాడో ?

Polygamy ………………………….. ఒక పెళ్ళాంతోనే వేగడం చాలా కష్టం. మరి 38 మంది భార్యలతో అతగాడు ఎలా కాపురం చేసాడో ?ఎలా మేనేజ్ చేసాడో ? బహు భార్యలున్నవారిని జస్ట్ తలుచుకుంటే చాలు .. ఎన్నో కథలు .. సినిమాలు కళ్ళముందు మెదులుతాయి. అసలు 38 మందిని అతగాడు ఎలా చేసుకున్నాడు ? వాళ్లంతా ఎలా …
error: Content is protected !!