అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఈ పాదముద్రల మిస్టరీ ఏమిటో ?

Huge footprints ………………… ఫొటోలో పెద్ద సైజులో కనబడే పాదముద్ర అనంతపురం జిల్లా ‘లేపాక్షి’లోని వీరభద్ర ఆలయంలో ఉంది. ఈ పాదముద్ర సీతమ్మ వారిదని .. కాదు ఆంజనేయ స్వామిదని అంటారు. ఎవరిది అయినప్పటికీ మామూలు మనుష్యుల పాదాల కంటే భారీ సైజు పాదముద్ర అని చెప్పుకోవాలి. ఈ  పాదముద్ర లోని బొటనవ్రేలు భాగంనుంచి నిరంతరం …

డైలాగులు రాయడం లో ఆయన స్టయిలే వేరు కదా !!

Bharadwaja Rangavajhala …………………. యమవ్యవహారికప్మాటల రమణకు జై…28 జూన్ బుడుగు బర్త్ డే…అదేనండీ ముళ్లపూడి వెంకటరమణ గారు పుట్టిన రోజు. ఇలా కూడా రాస్తారా? అని అశేష తెలుగులు అవాక్కయ్యేలా చేసిన రచయిత ఆయన. వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు నాయకుడు అయితే…యమ వ్యవహారిక్మాటలకు బుడుగు నాయకుడు.ఆ బుడుగు మాటున ఉన్న అసలు పిడుగు రమణగారు.మామూలుగా మాట్లాడేలా …

ఏకలవ్యుడి తాండవ నృత్యం !

Ekalavya ………………… ‘ఏకలవ్య’ సినిమాలో నిర్మాత ఎం.ఎస్ రెడ్డి,దర్శకుడు విజయారెడ్డి నటశేఖర కృష్ణ చేత ఏకంగా తాండవ నృత్యం చేయించారు. డైరెక్టర్ ఈ సాంగ్ విషయం చెప్పగానే ఒకే అలాగే చేద్దాం అన్నారు కృష్ణ.దర్శకుడు ఇది మామూలు డాన్స్ కాదు … తాండవ నృత్యం కాబట్టి ప్రాక్టీస్ చేయాలన్నారట. రాదు .. లేదు ..కాదు ..తెలీదు …

అద్భుత బాణీలు ..అలరించే పాటలు ఆయనకే సాధ్యమా ?

Bharadwaja Rangavajhala ………………………. దక్షిణ భారత సంగీత శిఖరం ఎమ్మెస్ విశ్వనాథన్ .. మూడు తరాల ప్రేక్షకులను తన బాణీలతో మురిపించారు..మైమరిపించారు. ఎమ్మెస్వీ పుట్టింది కేరళ పాలక్కాడులో. చిన్నతనంలోనే మేనమామల ఊర్లో ఉన్న నీలకంఠ భాగవతార్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఆ తర్వాత సినీపరిశ్రమలోకి నటుడుగా ఎంట్రీ ఇద్దామనుకున్నారు.జూపిటర్ మూవీస్ వారి కణ్ణగి సినిమాలో బాలకోవలన్ …

  ఎమర్జెన్సీ కి 51 ఏళ్ళు !!

Emergency Atrocities…………… సరిగ్గా 51 ఏళ్ళ క్రితం జూన్ 25 వ తేదీ … చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోయింది. అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ అర్ధ రాత్రి హడావుడిగా ఎమర్జెన్సీ ని విధించారు.1975 జూన్ 25 రాత్రి  ఇందిరా గాంధీ నేతృత్వంలోని మంత్రిమండలి సమావేశమై ఎమర్జెన్సీ విధించాలన్న నిర్ణయం తీసుకుంది. ఇందిర ప్రతిపాదనకు మంత్రులెవరూ …

అతీంద్రియ శక్తులు ఉన్నాయా?

Supernatural powers ………………….. మామూలుగానే  అతీంద్రియ శక్తులు ఉన్నాయా? అంటే ఈ ఆధునిక యుగంలో ఇంకా మూఢ నమ్మకాలు ఏమిటి ? అంటుంటారు. కానీ మరోపక్క ఈ అంశాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే  కుక్కలకు కూడా అతీంద్రియ శక్తులు ఉన్నాయా ? లేవా ? అని పరిశోధనలు జరిగాయి. మనలో చాలామంది కుక్కలకు …

చౌక ధరలోనే థాయిలాండ్ ఫ్లైట్ ట్రిప్ !!

IRCTC Thailand Tour package ………………… జీవితంలో ఒకసారైనా థాయిలాండ్ చూసి రావాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు. టూరిస్ట్ స్పాట్స్ లో నంబర్ వన్ ప్లేస్ లో థాయిలాండ్ ఉంటుంది. IRCTC “ట్రెజర్స్ ఆఫ్ థాయిలాండ్ ఎక్స్ హైదరాబాద్” పేరిట ఒక ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు సాగుతుంది. హైదరాబాద్ …

ఆ ద్వీపానికి వెళితే ..వెనక్కి రాలేమా ?

Dangerous island ……………………… ఆ ద్వీపానికి వెళ్లడాన్ని నిషేధించారు..ఎవరి కంటపడకుండా వెళ్లినా వెనక్కి తిరిగి వస్తామనే గ్యారంటీ లేదు.ఆ ద్వీపం పేరు ‘నార్త్‌ సెంటినెల్’ ద్వీపం..అండమాన్ దీవుల సమూహంలో ఇది ఒక ద్వీపం. ఇది దక్షిణ అండమాన్ జిల్లా పరిధిలో ఉంటుంది. ఈ ద్వీపాన్ని ఎవరూ సందర్శించక పోవడానికి కారణం. ఈ తెగలవారు ఎవరితో కలవరు. ఎవరిని …

కపిల్ చెలరేగి ఆడిన …ఆరోజు ఏం జరిగిందంటే ?

కఠారి పుణ్యమూర్తి ………………… Greatest  cricketer ……….. అది …25 జూన్ 1983…భారత దేశ క్రికెట్ ముఖచిత్రం మారిన రోజు … ఇండియా వన్డే క్రికెట్లో ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన రోజు. బలమయిన ఆటగాళ్ల నిచ్చినా జట్టులో స్ఫూర్తి నింపలేక చతికిల పడే మామూలు నాయకుడు కాదు అప్పటి నాయకుడు “కపిల్ దేవ్, ది …
error: Content is protected !!