అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Great Song …………….. ‘శృతి లయలు’ సినిమాలో ఒక సూపర్ హిట్ పాట ఉంది. చాలామంది ఈ పాట వినే ఉంటారు. ఈ పాట అన్నమాచార్య విరచితమని అందరూ భావిస్తారు. ఎందుకంటే పాటలో పదాల కూర్పు అలా ఉంటుంది. ‘సిరివెన్నెల’ ఈ పాట రాసినప్పటికీ అన్నమాచార్యే రాసారని నమ్మే వాళ్ళు ఇప్పటికి ఉన్నారు.ఆ పాటే “తెలవారదేమో …
Bharadwaja Rangavajhala ……………………… టాలీవుడ్ లో మాస్ ఎంటర్ టైనర్లకు తెర తీసింది విజయావారే. థియరీ ఒకటే …పావుకిలో …. సందేశం … ముప్పావుకిలో వినోదం … ఇది చక్రపాణి ఫార్ములా…ఆ ఫార్ములాతో…వండిన ‘పెళ్లి చేసి చూడు’…సిల్వర్ జూబ్లీ హిట్టు కొట్టింది. విజయవాడ దుర్గాకళామందిర్ లో….182 రోజులు ఏకధాటిగా ఆడేసింది.’షావుకారు’…’పాతాళభైరవి’…తర్వాత ముచ్చటగా మూడో సినిమా ‘పెళ్లి …
భండారు శ్రీనివాసరావు ………………………………. This Honda is the inspiration for many సోయ్ చిరో హోండా! ఉహు గుర్తు రావడం లేదు. పోనీ ఉట్టి ‘హోండా!’ ఓహో! హోండానా! హోండా యెందుకు తెలవదు. హీరో హోండా. మోటారు సైకిల్. అమ్మయ్య అలా గుర్తుకు వచ్చింది కదా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ మోటారు సైకిళ్ళను, …
సుదర్శన్ టి…………. చాలా మందికి తెలియని సంఘటన ఇది…స్వాతంత్రానికి ముందు బ్రిటీషు వారి ఆధ్వర్యంలో పనిచేసే భారత సైన్యం కులమతాలకు అతీతంగా పోరాడింది. వీళ్ళ వీరోచిత గాథలు ఎన్నో. ఇంతటి శక్తివంతమైన సైన్యం ఒకచోట వుంటే ఎప్పటికైనా ప్రమాదం అని గ్రహించిన బ్రిటీష్ వారు సైన్యాన్ని చీల్చడానికి పన్నాగం పన్నారు. దేశ విభజనకు ముందే 20 …
Taadi Prakash……………… ఈ దేశం గర్వించదగ్గ పెయింటర్ ఎం.ఎఫ్.హుస్సేన్, చెప్పుల్లేకుండా తిరిగేవాడు. ‘‘ఆయనివి ప్రపంచ ప్రఖ్యాత పాదాలు’’ అని ఆర్టిస్టు మోహన్ ఒక వ్యాసంలో రాశాడు. ఆ మాట ఆదినారాయణ గారికీ వర్తిస్తుంది. ఈ దేశ దిమ్మరికి సంచారమే ఎంతో బాగున్నది….దీనంత ఆనందమేడున్నది…అని పాడుకుంటూ పోయే.. గోరటి వెంకన్నలాంటి వాడు. సజనురే ఝూట్ మత్ బోలో…ఖుదా …
Isn’t justice equal for all?………………………………. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మూడు కీలక సంఘటనల ఆధారంగా ఈ ’23’ సినిమా రూపొందింది. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ రంగావజ్జల రాసిన కథను ఆసక్తికరంగా దర్శకుడు రాజ్ రాచకొండ తెరకెక్కించారు. ఇది ప్రశ్నించే సినిమా..అయితే ఈ ప్రశ్నలు కొంతమంది ప్రేక్షకులకు నచ్చవచ్చు.మరికొందరు ప్రేక్షకులకు నచ్చక పోవచ్చు. ఉన్నత వర్గాల …
Bharadwaja Rangavajhala …………………….. ఆ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. ఏదో నీడ లాంటి ఆకారం లోపలి కొచ్చింది. తలుపులు వేసిఉన్నాయి. ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతుండగా ‘ఎందుకు దయ్యాలంటే నీకంత చులకన’ ఆ ఆకారం అడిగింది. ‘నాకేం చులకన లేదుగానీ … ఇంతకీ మీరెవరు? ఎలా లోపలికి వచ్చారంటే చెప్పరేం ?’ ‘చెప్పాను కదా …
రమణ కొంటికర్ల………….. ‘Manjhi The Mountain Man’ movie बहुत बड़ा है तू बहुत अकड़ है तेरे में देख कैसे उखाड़ते हैं तेरा अकड़.. అంటూ కొండనే బెదిరించే డైలాగ్స్ తో మొదలై… వస్తే కొండ.. పోతే వెంట్రుక అన్నట్టుగా సాగుతుంది దశరథ్ మాంఝీ బయోగ్రఫికల్ స్టోరీ. जब …
Taadi Prakash…………………………. అది కిరసనాయిలు వాసన వేసే కంచికచర్ల. సంపన్నమైన కృష్ణాజిల్లాలో ఒక గ్రామం. 1968లో కోటేశు అనే కుర్రాడు అక్కడ దొంగతనం చేశాడు. కాదు, అసలు సమస్య అక్రమ సంబంధం అని కొందరంటారు. పొగాకు గోడౌన్ల ఎదురుగా ఒక స్తంభానికి కోటేశుని కట్టేశారు. కొట్టారు. కిరసనాయిలు పోశారు. ఒక్కో అగ్గిపుల్లా గీయడం, తగలబెట్టేస్తాం అని …
error: Content is protected !!