అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

తండ్రినే కాల్చి పడేసింది !!

She killed her father………  “ఎక్కడున్నావ్ “అడిగిందామె. “బార్ లో ఉన్నా” చెప్పాడతను.”సరే … అరగంటలో వస్తా .. ఆ దగ్గరలోని రెస్టారెంట్ లో డిన్నర్ చేద్దాం” అందామె. అతగాడు ఈలోగా మరి కొంత తాగాడు. ఆమె చెప్పిన టైమ్ కే  వచ్చింది. ఇద్దరూ కలసి దగ్గరలోని రెస్టారెంట్ కెళ్ళారు. ఆమె ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. …

మూడు’తెలుగు దేశం పార్టీ’ల కథ !!

Ch,Siva Ramprasad ………….. సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు 1982 లో తెలుగుదేశం పార్టీ స్థాపించి, అవిశ్రాంతంగా ప్రచారం చేసి 9 నెలల కాలంలోనే అధికార పగ్గాలు చేపట్టారు. 1983 జనవరిలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పార్టీ ఏర్పాటులో మొదటి నుంచి ఎన్టీఆర్ అల్లుడు డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు,మరికొందరు నేతలు చేసిన కృషి ఎంతో …

‘ఇడ్లీ’ కి ఇంత చరిత్ర ఉందా ?

Idli Origin…………………. “ఇడ్లీ’ని ఇష్టపడని వారు బహు తక్కువగా ఉంటారు. ముఖ్యంగా దక్షిణాదిలో ఇడ్లీ కి చాలా ప్రాముఖ్యత నిస్తారు. రుచి విషయంలోనే కాదు సులభంగా జీర్ణమయ్యే ఈ ఇడ్లీని చాలామంది ఇళ్లలోనే తయారు చేసుకుంటారు.ఈ ఇడ్లీ మూలాలు ఎక్కడివనే విషయంలో పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఇడ్లీ కి పెద్ద చరిత్రే ఉంది.ఇడ్లీ …

ఆ ఇద్దరి మధ్య అపోహలకు కారణమెవరో?

Miss understanding…………………….. సూపర్ స్టార్ కృష్ణ .. గాయకుడు బాల సుబ్రహ్మణ్యం ల మధ్య ఒక సందర్భం లో అపోహలు నెలకొన్నాయి . దాంతో ఇద్దరు మూడేళ్లు కలసి పని చేయలేదు. 1985 లో ఇది చోటు చేసుకుంది. ఇది నిజమే అని బాలు  ఒక ఇంటర్వ్యూ లో అంగీకరించారు. హీరో కృష్ణ మాత్రం బయట …

ప్రేక్షక పురస్కారమే ఆస్కార్..!

ఎలిశెట్టి సురేష్ కుమార్…………………………… ‘భళిభళిభళిరా దేవా .. బాగున్నదయా నీ మాయ..బహబాగున్నదయా.. నీ మాయ’! ఆ మాయే మాయాబజార్.. ప్రపంచ సినిమా చరిత్రలో  పారాహుషార్. మహాభారతంలో శశిరేఖ పరిణయ ఘట్టం.. హాస్యానికి పట్టం.సావిత్రి అనే మొండిఘటం..కెవిరెడ్డి మేధో విన్యాసం .. ఘంటసాల, రాజేశ్వరరావుల మ్యూజిక్కా?మార్కస్ బార్ట్లే మ్యాజిక్కా ? ఇంతకీ అది సినిమానా.. మన కళ్ళెదుటే …

ఆ ఆలయ నిర్మాణమే ఒక మిస్టరీ !

A temple of secrets……………………….. పెద్ద రాతి కొండను తొలిచి నిర్మించిన దేవాలయం అది. రాళ్లతో, ఇటుకలతో నిర్మించిన ఆలయం కానే కాదు. అక్కడ మనకు అడుగడుగునా అద్భుతాలు కనిపిస్తాయి. చూడటానికి రెండు కళ్ళూ చాలవు. గైడ్ విషయాలు చెబుతుంటే ఇది సాధ్యమేనా అని ఆలోచనలో పడతాం. ఆ దేవాలయమే కైలాస దేవాలయం. ఇది ఎల్లోరా …

ఎన్టీఆర్ ని పౌరాణిక హీరో చేసింది ఈయనే !

Bharadwaja Rangavajhala ………………………………………  తెలుగు సినిమా చరిత్రలో మాధవపెద్ది ఫ్యామిలీది ఓ స్పెషల్ పేజ్. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బ్రాహ్మణ కోడూరు గ్రామం నుంచి రాజకీయ, సాహిత్య, సంగీత చిత్రకళా రంగాల్లో జండా ఎగరేసిన ఫ్యామిలీ ఇది.ఈ బ్రాహ్మణ కోడూరుతో నాకో అనుభవం ఉంది. ఆ ఊరు నుంచీ ఆ రోజుల్లో పీపుల్స్ వార్ …

ఎవరీ ‘గ్రామోఫోన్ గర్ల్’ గౌహార్ జాన్ ?

Ramana Kontikarla ………………. చరిత్రలోకి చూసే కొద్దీ…  తెలియని విషయాలెన్నో తెలుస్తుంటాయి. మనల్ని అబ్బురపరుస్తాయి. కొత్తగా అనిపిస్తుంటాయి. గ్రామోఫోన్ గర్ల్ గా గుర్తింపు పొంది.. లతామంగేష్కర్, రఫీ కంటే ముందే ఒక్కో పాటకు వారిని మించిన రెమ్యునరేషన్ తీసుకున్న గాయకురాలామె. అంతేకాదు, నాటి వైస్రాయ్ నే ధిక్కరిస్తూ గుర్రపుబగ్గీలపై వీధుల్లో తిరిగినా… తన ప్రత్యేక రైల్లో …

ఇదే ‘విష్ణు ప్రయాగ’ !

A sacred place where rivers meet……………………. ప్రయాగ అంటే సంగమం. నదులు సంగంమించే పవిత్ర స్థలం. అంటే నదులు లేక నీటి ప్రవాహాలు, ఒకదానితో మరొకటి కలిసిపోయే ప్రదేశం అని అర్థం.విష్ణుప్రయాగ ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో 4,501 అడుగుల ఎత్తులో ఉంది. ఇది బద్రీనాథ్ ఆలయం నుండి దాదాపు 40 కి.మీ. దూరంలో …
error: Content is protected !!