ఏడేళ్ల క్రితం 2015లో రిలీజ్ అయిన సినిమా ఇది. సినిమా పేరు జ్యోతిలక్ష్మి కానీ ఇందులో నృత్యతార జ్యోతిలక్ష్మి నటించలేదు. ఆపాత్రలో నటి ఛార్మి నటించింది. మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల ’మిసెస్ పరాంకుశం’ ఆధారంగా తీసిన సినిమా ఇది. వేశ్యల జీవితాలపై తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి కానీ విజయవంతమైనవి దాదాపుగా లేవు. పూరీ జగన్నాథ్ ధైర్యం చేసి ఈ సినిమా తీశారు. ఇది ఓ …
Bharadwaja Rangavajhala ……………………………………… ధీర శంకరాభరణ రాగానికి జన్యురాగమైన ఆరభి రాగం లో ఆరోహణలో ఐదు స్వరాలు ఉంటాయి కనుక దీన్ని ఔడవ రాగం అనచ్చు. అలాగే అవరోహణలోనూ ఐదు స్వరాలూ ఉంటాయి కనుక సంపూర్ణ రాగమని కూడా పిలవొచ్చు. అందుకే ఆనందం, ఆహ్లాదం, పారవశ్యం పలికించాల్సిన సందర్భాలకు ఆరభి రాగాన్ని వాడారు మన సినీ …
వెండి తెరపై ఎన్నో విభిన్న పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి మెప్పించిన సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు కథను సినిమాగా నిర్మించాలని అనుకున్నారు. కానీ ఎందుకో ఎన్టీఆర్ ప్రయత్నాలు ఫలించలేదు. 1954లో ప్రముఖ దర్శక,నిర్మాత ఎస్.ఎం.శ్రీరాములు ఎన్టీఆర్ హీరోగా ‘అగ్గిరాముడు’ సినిమాను నిర్మించారు. అందులో బుర్రకథ పితామహుడు నాజర్ బృందంతో అల్లూరి సీతారామరాజు …
పై ఫొటోలో కనిపించే వ్యక్తులు ప్రముఖ దర్శకుడు బాపు .. ఆయన చెప్పేది వింటున్నవ్యక్తి ప్రముఖ హీరో అనిల్ కపూర్. 42 ఏళ్ళ కిందట తీసిన ఛాయా చిత్రం ఇది. అనిల్ కపూర్ తొలిసారి నటించింది తెలుగు సినిమానే. ఆ సినిమా పేరు “వంశ వృక్షం.” ప్రఖ్యాత రచయిత ఎస్ ఎల్ భైరప్ప నవల ‘వంశవృక్ష’ …
Bharadwaja Rangavajhala……………………… నా పేరు నిర్మల … నన్ను నిర్మలమ్మ అంటారు ఇక్కడ సినిమా ఆడియన్సు. సారీ అనేవాళ్లు … ఆడియన్సే కాదండీ … సినిమా హీరోలూ అందరూ కూడా మీ మెగాస్టార్ చిరంజీవికి అదే ఇప్పుడు ఆచార్యగా వస్తున్నాడు కదా … ఆయనకి కూడా బామ్మగా నటించాను. ఆయనకేంటి ఆయనతో గొడవ పడతా ఉంటాడు …
Bharadwaja Rangavajhala………………………………. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ శంకరాభరణం కన్నా ముందు చాలా సినిమాలు తీశారనే విషయం చాలా మంది మర్చిపోతున్నారు. ఆయన తొలి సిన్మా ఆత్మ గౌరవం హీరో అక్కినేని అయినప్పటికీ ఎన్టీఆర్ తో నాలుగు సిన్మాలు చేశారు అని ఎవరికైనా తెలుసా?ఎన్టీఆర్ డేట్స్ దొరక్కే.. జీవన జ్యోతి శోభన్ బాబుతో తీశారు. ఎన్టీఆర్ తో …
కామెడీని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు ఉన్నప్పటికీ వాటిని కామెడీ డామినేట్ చేస్తుంది. కాబట్టి నిరభ్యంతరంగా చూడవచ్చు. హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 2012 లో విడుదలైన ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించలేదు. ఇలాంటి కథా చిత్రాలు చాలానే వచ్చాయి. దీవానా …
సరదాగా ‘కాసేపు’ మాత్రమే నవ్వించే సినిమా ఇది. 2010 లో విడుదలైన ఈ సినిమా లో డైరెక్టర్ వంశీ మార్క్ పెద్దగా కనిపించదు. పాటలు మాత్రం తనదైన శైలిలో చిత్రీకరించారు. రేలంగి నర్సింహారావు ఇచ్చిన కథలో ట్విస్టులు లేవు. చిన్న పాయింట్ ఆధారంగా అల్లుకున్న కథ ఇది. వంశీ తీసిన సినిమాలా అనిపించదు. కథ,కథనం లో …
హీరో నందమూరి బాలకృష్ణ 1980 దశకం నుంచి తెలుగు చిత్రసీమలో హార్డ్‌కోర్ మాస్ హీరోగా రాణించారు. ఎన్నో హిట్స్ అందించి ఆ తర్వాత మాస్ స్టార్‌గా ఎదిగారు. ఇటీవల విడుదలైన అఖండతో మళ్ళీ అభిమానులను బాలయ్య ఉర్రూతలూగించాడు. డైరెక్టర్ బోయపాటి శీను బాలయ్య ను అఖండ పాత్రకు అనుకూలంగా మలచు కున్నాడు. పాత్రకు కావాల్సిన మేరకు …
error: Content is protected !!