కళ్ళు చెమ్మగిల్లడం ఖాయం !

A film that mirrors human relationships …………………………… ఎన్టీఆర్ బెస్ట్ సినిమాల్లో ఇదొకటి. ఎంతటి కఠినులైనా సినిమా చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి. మానవ సంబంధాలకు అద్దం పట్టిన సినిమా ఇది. అన్నాచెల్లెళ్ల అనుబంథానికి నిర్వచనం ఈ సినిమా. 1962లో రిలీజ్ అయింది.  ఎన్టీఆర్ మహోన్నత నటనకు నిలువెత్తు దర్పణం రక్త సంబంధం. చెల్లెలిపై పెంచుకున్న …

వార్ధక్యం లేని పాటల్లో అదొక ఆణిముత్యం!!

నర్తనశాలలో ద్రౌపదిగా, మారువేషంలో విరాట రాజు కొలువులో సైరంధ్రి గా సావిత్రి నటన ఆమె కెరీర్ లోనే ఒక మైలురాయి. ఈ సినిమాలో ఒక వీణ పాట ఉంది. ” సఖియా వివరించవే” అంటూ సాగే ఆపాట కోసం సావిత్రి అప్పట్లో వీణ నేర్చుకున్నారట. వీణ వాయిస్తున్నపుడు కొన్నక్లోజప్ షాట్స్ తీయాల్సిన అవసరం ఉండటం తో …

ఆ సినిమాకు ఆమే హీరో నా ?

Shyam Mohan ……………………….. ఒక ఫ్రెండ్‌ ఫోన్‌లో మాట్లాడుతూ సినిమాలు ఏం చూశావ్‌ ? అని అడిగాడు. ఏమీ చూడలేదు.ఈమధ్య వస్తున్నవాటితో కనెక్ట్‌ కాలేక పోతున్నా.చూడాలనుకుంటే ‘ఇది కథకాదు’ ‘మరోచరిత్ర’‘సాగరసంగమం’ మళ్లీ మళ్లీ చూస్తాను.’ అన్నాను. ‘అయితే మనం పుట్టక ముందు వచ్చిన ఒక సినిమా లింక్‌ పంపుతున్నా చూడు’ అన్నాడు..రాత్రి చూశాను. ఒక పాటైతే …

ఆయన కృష్ణుడి వేషం ఎందుకు వేయనన్నాడు ?

Bharadwaja Rangavajhala……………………………. విజయావారి మాయాబజార్ సినిమాకి మొదట అనుకున్న కృష్ణుడు సిఎస్ఆర్. అయితే సినిమా అనుకున్న తర్వాత చాలా కాలానికి గానీ కార్యరూపం దాల్చలేదు. దీనికి నిర్మాత దర్శకుల మధ్య ఉన్న గ్యాపు కారణం. అది తొలగి సినిమా మొదలెట్టే సమయానికి … సిఎస్ఆర్ శకుని అయ్యి .. కృష్ణుడుగా రామారావు అనుకున్నారు కె.వి.రెడ్డి. ఠాఠ్ …

కళాభినేత్రి కి మహానటి వార్నింగ్ ఇచ్చారా ?

Bharadwaja Rangavajhala……………………….. తెలుగువారు కళాభినేత్రి అని గర్వంగా పిలుచుకున్న నటి వాణిశ్రీ.  కళాభినేత్రి అసలు పేరు రత్నకుమారి. వాణీ ఫిలింస్ వారి చిత్రంలో తొలిసారి నటించడం చేత వాణిశ్రీ అయ్యింది. వాణీ ఫిలింస్ అంటే మహానటుడు ఎస్వీఆర్ కంపెనీయే. అలా ఎస్వీఆర్ తో తెర నామకరణం చేయించుకుంది వాణిశ్రీ..తెలుగు తెర మీద చివరి లేడీ సూపర్ స్టార్ …

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే !

Bharadwaja Rangavajhala……………………………………………………  ఇవన్నీ కాదండీ ….. ఆలోచించగా చించగా గుండమ్మ కథలో లేచింది నిద్ర లేచింది … మహిళా లోకం పాటకీ అయినా మనిషి మారలేదూ ఆతని ఆశ తీరలేదు పాటకీ ఓ లింకున్నట్టుగా… మరీ అనిపించిందన్నమాట … అసలదో పరమ భూస్వామ్య దుర్మార్గపు అణచివేత ప్రతిపాదిత చిత్రమనే విషయమై కూడా విస్తృతమైన చర్చ జరిగింది …
error: Content is protected !!