Biggest Hit Movie………………………….. ఉషాకిరణ్ మూవీస్ పతాకం పై పత్రికాధిపతి రామోజీరావు నిర్మించిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ ప్రతిఘటన. ఆ సినిమాకు ముందు కొన్ని సినిమాలు రామోజీ తీసినప్పటికి అవి అంత పెద్ద హిట్స్ కావు. నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు వంటి సినిమాలు తీసి సంచల దర్శకుడిగా ఎదిగిన టీ. కృష్ణ (హీరో …
His performance is different……………. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. ఆయన సంస్థల్లో పనిచేసిన చాలామంది రామోజీపై చిన్నవిమర్శను సహించరు. రామోజీ మరణించే కొన్నిరోజుల ముందు వరకు ఫిల్మ్ సిటీ లోనే ఉండేవారు. అక్కడ ఆయనకు ఒక ఇల్లు, కార్యాలయం ఉన్నాయి. అంతకుముందు ఆయన బేగంపేటలోని చీకోటి గార్డెన్స్ లో ఉండేవారు. …
మంగు రాజగోపాల్ ………………………………… ఈనాడు దినపత్రికకు ఆ పేరు ఎలా వచ్చిందో చాలామందికి తెలియదు. మొదట్లో విశాఖలో ప్రాంతీయ దినపత్రికగా మొదలైన ఈనాడు ఇవాళ లార్జెస్ట్ సర్కులేటెడ్ డైలీగా ఎదిగింది. విజయవంతంగా ౫౦ సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక అసలు విషయం లోకి వెళితే … 1974 లో విశాఖలో ‘ఈనాడు’ ప్రారంభించడానికి చాలా కాలానికి …
Taadi Prakash……… The electricity that blossomed in Telugu journalism.! 1984 – డిసెంబర్ 29… అదొక ప్రత్యేకమైన రోజు.. కొన్ని వందలమంది జర్నలిస్టులకు `రెడ్‌లెటర్‌డే! ‘ఉదయం’ అనే పేరుతో ఒక దినపత్రిక ప్రారంభం అయిన రోజు. కొద్ది మందిని మినహాయిస్తే ఆ ఏడాది మొదటినించీ మేమంతా వేడి టీలు తాగి, సిగరెట్లు కాల్చీ, …
Taadi Prakash……………….…………… The Story of an Extraordinary Editor…………………………………. అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ అంటే ఆయన ఎవరో అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ABK అంటే మాత్రం తెలుగు వార్తాపత్రికలు చదివే లక్షలాదిమంది తేలిగ్గా గుర్తుపడతారు. వార్తలు, విశ్లేషణలు, వ్యాసాలు, సంపాదకీయాలు… నాన్ స్టాప్ గా రాస్తూనే వున్నారు ABK గత 66 సంవత్సరాలుగా! …
మంగు రాజగోపాల్…………………………………….. నేనిప్పుడు RRR గురించి రాయబోతున్నాను.ఇది రాజమౌళి RRR కాదు. R అంటే రామ్ నాథ్ గోయెంకా..R అంటే రామోజీ రావు..R అంటే రీడర్స్. ఈనాడు పత్రికాధిపతి రామోజీరావు గారి మనవరాలి వివాహ విశేషాల గురించి ఇవాళ ఈనాడు, ఈటీవీలో కళ్లు బైర్లు కమ్మేలాగా వచ్చిన కవరేజ్ చూడగానే నా మనసు నలభై ఏళ్ల వెనక్కి …
1984 story………. అవును నిజమే .. హీరో కృష్ణకు సహజంగా కోపం రాదు.వచ్చిందంటే దాన్ని మనసులో దాచుకోరు.అసలే డేరింగ్ .. డాషింగ్ హీరో. అవతలి వారు ఎంతటివాడైనా నిర్మొహమాటం గా విమర్శించే వారు.అలాంటి ఘటన 1984 డిసెంబర్ లో జరిగింది. నాదెండ్ల ఎపిసోడ్ తర్వాత ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లారు. ఈ …
Bharadwaja Rangavajhala………………………………….. ఈనాడు సమాజ హితం అస్సలు పట్టించుకోలేదు అనే మాటను నేను అంగీకరించను అన్నారు సీనియర్ జర్నలిస్ట్ కె. రామచంద్రమూర్తి.అలాగే రామోజీ వ్యాపార దృష్టి వల్లే ఈనాడు బతికింది … విలువలు అంటూ కూర్చున్న శివలెంక రాధాకృష్ణ లాంటి వాళ్లు పత్రిక మూసేసుకున్నారు.కనుక రామోజీకి వ్యాపార ఆలోచనలు ఉండడం తప్పని అన్లేం అన్నారు మూర్తిగారు. …
Starting Again ……………………… ఈటీవీ ప్రోగ్రాముల్లో నంబర్ 1 గా నిలిచిన “పాడుతా తీయగా” కార్యక్రమం మళ్ళీ ప్రారంభమైంది. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ సారధ్యంలో ఈ కొత్త ఎపిసోడ్స్ రానున్నాయి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రోగ్రాం ప్రసార మవుతుంది. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్, గాయని సునీత, గాయకుడు విజయ్ …
error: Content is protected !!