ఆకట్టుకునే అరుదైన చిత్రం !!
An entertaining movie with just two characters ….. 2012లో విడుదలైన ‘మిధునం’ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక అపురూపమైన దృశ్యకావ్యం. ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన ‘మిధునం’ కథ ఆధారంగా, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి ఈ చిత్రాన్ని అత్యంత అద్భుతంగా తెరకెక్కించారు. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు మదురై టి.వాసుదేవన్ నాయర్ …
