మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ !!
Commercial action movie…… ‘భీమా’ 2024 నాటి సినిమా ఇది ..కమర్షియల్ యాక్షన్ ఎలిమెంట్స్‌కు కాస్త సోషియో-ఫాంటసీ (అతీంద్రియ/దైవిక) అంశాలను జోడించి ఈ సినిమాను రూపొందించారు. గోపీచంద్ హీరోగా నటించారు. కన్నడ దర్శకుడు ఎ. హర్ష దర్శకత్వం వహించారు. కథ ఏమిటంటే ? కర్ణాటక సరిహద్దుల్లోని పరశురామ క్షేత్రంలో ఒక పురాతనమైన శివాలయం ఉంటుంది. అక్కడ …
