ఇదొక యావరేజ్ థ్రిల్లర్ మూవీ !!
Stolen Girl ….. ‘స్టోలెన్ గర్ల్’ (2025) నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా. జేమ్స్ కెంట్ దర్శకత్వం వహించారు.హాలీవుడ్ ప్రముఖ నటి కేట్ బెకిన్సేల్ (Kate Beckinsale) స్కాట్ ఈస్ట్వుడ్ (Scott Eastwood) ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. కథాంశం ఏమిటంటే ? ఓహియోలో నివసించే మౌరీన్ డ్యాబ్బగ్ (కేట్ బెకిన్సేల్) విడాకులు …
