కాలింగ్ బెల్ కొట్టాను …. ఎవరో అమ్మాయి వచ్చి తలుపు తీసింది.ఆమె వాలకం చూస్తే పని అమ్మాయిలా ఉంది. ‘సార్ రమ్మన్నారు’ అని చెప్పా……’ వెళ్లి హాల్లో కూర్చోండి’ అంది. ఆ అమ్మాయి లాన్ లో నుంచి ఇంటి వెనుక వైపుకి వెళ్ళింది. అది చాలా ఓల్డ్ బిల్డింగ్. లోపలకు వెళ్లాను. సున్నం కొట్టించి ఎన్నాళ్లు అయిందో. కూర్చున్న 15 నిమిషాలకు ఆయన …
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం లో తెలంగాణ వైస్సార్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల చాలా తెలివిగా జవాబులు చెప్పారు. ఆర్కే కొన్ని ప్రశ్నలు నేరుగాను .. మరికొన్ని డొంక తిరుగుడు గా వేసినప్పటికీ షర్మిల ఎంత వరకు చెప్పాలో అంతవరకే జవాబులు చెప్పారు. మొత్తం ఇంటర్వ్యూ చూస్తే షర్మిల బాగా ప్రిపేర్ అయివచ్చిందా అనిపిస్తుంది. …
Taadi Prakash ………………………………………………………….. My Interview with SRI SRI at Vizag ……………………………… 1979లో విశాఖపట్నం ఈనాడులో పని చేస్తున్నపుడు, ఏప్రిల్ 29వ తేదీన మహాకవి శ్రీశ్రీని ఇంటర్వ్యూ చేశాను. ఆంధ్రా యూనివర్శిటీ దగ్గరున్న చలసాని ప్రసాద్ గారింట్లో నాకా అదృష్టం దొరికింది. అప్పుడు నాకు 21 సంవత్సరాలు. 1983 …
Santaram. B ……………………. పత్రికాధిపతి రామోజీరావు వేరే పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు బహు అరుదు. తెలుగులో నాకు తెలిసి ఆయన వేరే పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. 1992 లో నేను రామోజీరావు గారిని ఇంటర్వ్యూ చేశాను. అప్పట్లో నేను సుప్రభాతం మేగజైన్ లో ఇన్ ఛార్జి ఎడిటర్ గా ఉన్నాను.నేను 1983 నవంబర్ లో ఈనాడులో …
“వామ్మో ఇన్నిరకాలా ?ఇన్ని దెయ్యాలను కనుగొన్నారంటే మీ మనుష్యులు సామాన్యులు కాదు. అన్నట్టు కొరివి దెయ్యాలు గురించి చెప్పలేదు ” ప్రియంవద అడిగింది. “కొల్లిదేవా దెయ్యాలు దాదాపుగా కొరివి దెయ్యాలు లాంటివే” అన్నాను. “మొత్తానికి మీరు కూడా దెయ్యాల గురించి బాగానే రీసెర్చ్ చేశారు.” అంది నవ్వుతూ “ఇంతకూ తమరు ఏకేటగిరీ కి చెందిన వారో …
అంతలోనే …… మూర్తి గారు అన్న పిలుపు వినిపించింది. నాలుగు వైపులా చూసాను.ఎవరూ కనిపించలేదు … మరి పిలిచింది ఎవరు ? దెయ్యాలు ర్యాగింగ్ మొదలెట్టాయా ? ఎందుకో భయమేసింది.ఇక్కడ కొచ్చి తప్పు చేసానా ? ఆలోచనలు ఎటెటో పరుగెడుతున్నాయి. అసలే చీకటి గా ఉంది. దూరం గా ఊరి లైట్లు తప్ప ఏమి కనిపించడం …
హుర్రే …. వందో దెయ్యం కథ పూర్తి చేశా. అసలు ఇన్ని దెయ్యం కథలు రాసానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఒక దెయ్యాన్ని అయినా ఇంటర్వ్యూ చేసిఉంటే సూపర్ గా ఉండేది. దేశమంతా మన పేరు మారుమ్రోగి పోయేది. ప్చ్. ఒక్క దెయ్యం అయినా కనబడి ఛస్తే కదా. ఊరి చివరి పాడుబడ్డ ఇంట్లో …
error: Content is protected !!