శివుడి తొలి ఆలయం ఇదేనా ?

3,000 year old temple…………… ‘ఉతిర కోస మంగై ఆలయం’ ఇది పురాతన శివాలయం.. దీనిని మంగళనాథస్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. తమిళనాడులోని రామనాథపురంలో ఉన్న ఈ ఆలయం శివుడు పార్వతీ దేవికి వేద రహస్యాలను బోధించిన ప్రదేశంగా నమ్ముతారు. తమిళంలో ‘ఉతిరం’ అంటే ఉపదేశం, ‘కోశం’ అంటే రహస్యం, ‘మంగై’ అంటే పార్వతీ …
error: Content is protected !!