అలరించే సస్పెన్స్ థ్రిల్లర్ !!
Unexpected twists ………. ‘దృఢం’ మలయాళ యంగ్ వెర్సటైల్ యాక్టర్ షేన్ నిగమ్ లీడ్ రోల్ లో నటించిన ఒక పక్కా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. లెజెండరీ దర్శకుడు జీతూ జోసెఫ్ (దృశ్యం ఫేమ్) సమర్పకుడిగా వ్యవహరించగా, ఆయన శిష్యుడు మార్టిన్ జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కించారు.ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ …
