స్వయంకృతాపరాధం తో కటకటాల వెనక్కి!!
Priyadarshini Krishna …………. Byjus….ఈ పేరు వినని భారతీయులు, తల్లిదండ్రులు ఉండరు అంటే అతిశయం కాదు…20011 lo ఒక ప్రైవేట్ ట్యుటోరియల్స్ గా ప్రారంభం అయిన ఈ బైజు Ravindran మెల్లమెల్లగా ఒక పెద్ద ఆన్లైన్ ట్యుటోరియల్ సంస్థగా ఎదిగాడు. 2015 సంవత్సరం మొదలు ప్రపంచం మొత్తం పాండమిక్ లో లాకైనా కాలం వరకు సంచలనం …
