వ్యధార్త జీవుల యదార్ధ చిత్రం !

Pudota Showreelu ……………….  ”పడమటి కనుమలు” ( మేర్కు తొడర్చిమలై  ) తమిళ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇది పడమటి కనుమలలోని మున్నార్ అడవులు,కొండలపై జరిగిన కత.ఆ పెద్దపెద్ద కొండలకు దిగువన తమిళనాడులోని ఒక చిన్న పల్లెలో కత ప్రారంభమవుతుంది. ఆ పల్లె నుండి మున్నార్ కొండలపై వుండే ఏలక్కాయ తోటల్లో,ఆ పల్లె ప్రజలు …

సీన్ కానరీ స్టయిలే వేరు !

Goverdhan Gande…………… అత్యద్భుతమైన విన్యాసాలు,ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలు, ప్రాణాలు హరిస్తాయేమోననే భయం. మనం మునుపెన్నడూ చూడని విచిత్రమైన ఆయుధాలు,సంభ్రమాశ్చర్యాలు కలిగించే అత్యద్భుతమైన వాహనాలు… వీటి మధ్య శృంగార దృశ్యాలు. అంతా నిజమేననిపించే,ఆసక్తికరమైన కథనం,అద్భుత నటనా కౌశలం .అత్యంత సాంకేతిక నైపుణ్య ప్రతిభా ప్రదర్శన.ఇదంతా తెరపై దర్శనమిస్తూ ప్రేక్షకులను కళ్ళార్పకుండా కట్టి పడేసే దృశ్య మాలికల సమాహారం. …

ఒకే పాత్ర తో విజయం ..పరాజయం !!

Experiments of NTR ………….. తెలుగు సినీ నటుల్లో ఎన్టీఆర్ మాదిరిగా విభిన్న పాత్రలు పోషించిన నటులు తక్కువే. నర్తనశాల లో బృహన్నల పాత్ర పోషించడానికి ఎన్టీఆర్ సాహసించడం గొప్పవిషయమే. ‘నర్తనశాల’ 61 ఏళ్ళ  క్రితం విడుదలై సంచలనం సృష్టించిన సూపర్ డూపర్ హిట్ సినిమా. నటి,నిర్మాత లక్ష్మీరాజ్యం ఈ సినిమాను నిర్మించారు. అప్పటికే ఎన్టీఆర్ …

‘హలం’ ఉంటే కోలాహలమే !!

Bharadwaja Rangavajhala ………. టాలీవుడ్ లో చాలా మంది నాట్యతారలు మెరిసారు. అందులో అడపాదడపా హీరోయిన్ రోల్స్ చేసిన వాళ్లూ ఉన్నారు. అయితే వ్యాంపిష్ రోల్స్ వేస్తూనే మధ్యలో పూర్తి స్థాయి హీరోయిన్ పాత్రలు చేసిన తారల్లో ఎల్.విజయలక్ష్మి, హలం కొంచెం  ప్రత్యేకంగా కనిపిస్తారు. హలం వ్యాంప్ రోల్స్ చేస్తూనే ఓ సూపర్ డూపర్ హిట్ …

అప్పట్లో ఆ సినిమా ఒక సంచలనం !

Biggest Hit Movie………………………….. ఉషాకిరణ్ మూవీస్ పతాకం పై పత్రికాధిపతి  రామోజీరావు నిర్మించిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ ప్రతిఘటన. ఆ సినిమాకు ముందు కొన్ని సినిమాలు రామోజీ తీసినప్పటికి అవి అంత పెద్ద హిట్స్ కావు. నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు వంటి సినిమాలు తీసి సంచల దర్శకుడిగా ఎదిగిన  టీ. కృష్ణ (హీరో …

క్లాస్+మాస్ ను మెప్పించడం ఆయనకే సాధ్యమా?

A wonderful poet…………………………….. ఆయన “ఆరేసుకోబోయి పారేసుకున్నాను” అన్నాడు జనం వెర్రెక్కిపోయారు. “కృషి ఉంటే మనుషులు రుషులవుతారు ” అనగానే ఈ రెండు పాటలు ఒకరేనా రాసింది అని అబ్బురపడ్డారు. “చిలక కొట్టుడు కొడితే” అంటూనే “చీరలెత్తుకెళ్లాడే చిలిపి కృష్ణుడు” అనే కొత్త పల్లవి అందుకున్నాడు.  జనం చప్పట్లు కొట్టారు. “ఎరక్క పోయి వచ్చానే…ఇరుక్కుపోయానే” అనుకుంటూ …

రామోజీ కి పాటలు ఇవ్వనన్న కవి ఈయనే !

Bharadwaja Rangavajhala ………………………………………. అంతకు ముందు వరకు వేటూరి అంటే నాకు చాలా గౌరవం ఉండేది.నాకు వేటూరి సుందర రామ్మూర్తి అంటే కోపం తెప్పించిన కవి గూడ అంజయ్య. అంజయ్య పేరు నాకు 1981 నుంచీ తెలుసు. అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు. విజయవాడ ఎస్సారార్ కాలేజీ దగ్గర్లోని పేరయ్య బిల్డింగ్స్ రూమ్ నంబరు 20లో …

తెరపై ఆమె కనబడితే చాలు.. ఈలలు.. కేకలు !!

Bharadwaja Rangavajhala………………………….   బాపూగారి ముత్యాలముగ్గులో ముక్కామల కూతురుగా నోట్లో బ్రష్ పెట్టుకుని తరచూ కనిపించే అమాయకురాలి పేరే జయమాలిని అంటే . నీ ఇల్లు బంగారం గానూ…గుగ్గుగ్గు గుడిసుంది…గుడివాడ ఎల్లాను…గుంటూరు పోయాను లాంటి ఐటమ్ సాంగ్స్ కి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. అలాగే జయమాలిని కీ క్రేజ్ తగ్గలేదు. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం పెళ్లి …

ఎవరీ సంతాన భారతి?

Bharadwaja Rangavajhala………………………………… తెలుగులోకి అనువాదమై వచ్చే కమల్ హసన్ సినిమాలన్నిట్లోనూ దాదాపు బాగా తెల్సిన ముఖం ఒకటి కనిపిస్తూంటుంది. ‘మైఖేల్ మదన కామరాజు’లో కారు మెకానిక్ గానూ… ‘అన్బే శివం‘లో విలన్ గానూ ఇలా కమల్ మూవీస్ లో రెగ్యులర్ గా కనిపించే ఆ ముఖం పేరు సంతాన భారతి. ఈ మధ్య వచ్చిన విక్రమ్ …
error: Content is protected !!