Taadi Prakash ……………………… FILMS AS POLITICAL WEAPONS … గ్రీస్ ఆకుపచ్చని అందమైన దేశం. చారిత్రక ఒలింపిక్ నగరం ఏథెన్స్ రాజధాని. సంస్కృతి, సౌందర్యం, కవిత్వం, గత కాలపు వైభవంతో కలిసి ప్రవహించే సజీవ నది గ్రీస్.1960వ దశకం మొదట్లో అక్కడ ప్రజా కంటకులు పాలకులయ్యారు. 1963 మే 22న గ్రీస్ లో ఒక …
పూదోట శౌరీలు ………….. చిన్నపిల్లల ముందు పెద్దవాళ్ళు అనాలోచితంగా మాట్లాడే మాటలు .. అసందర్భ ప్రేలాపనల మూలంగా పిల్లలు ఎలాంటి చిక్కుల్లో పడతారు,వారి లేత మనసుల్లో ఎలాంటి విష బీజాలు నాటుకుంటాయో ? ఫలితంగా పిల్లలు ఎదుర్కొనే ఆపదలు,మానసిక సంఘర్షణ,మున్ముందు ఆ పిల్లలు ఎలాంటి భావజాలంతో పెరుగుతారు,సమాజం అలాంటి భావాలతో పెరిగిన పిల్లల వల్ల ఎంతగా …
బాలీవుడ్ నటి కంగనా రౌనత్ దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ గా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ పాత్రలో నటించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా సిద్ధమైంది. ఇందిరా గాంధీ జీవితంలో ఎదురైన కొన్ని ఘట్టాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఆపరేషన్ బ్లూ స్టార్, ఎమర్జన్సీ లకు సంబంధించిన ఘటనలు ఈ …
ఆయన “ఆరేసుకోబోయి పారేసుకున్నాను” అన్నాడు జనం వెర్రెక్కిపోయారు. “కృషి ఉంటే మనుషులు రుషులవుతారు ” అనగానే ఈ రెండు పాటలు ఒకరేనా రాసింది అని అబ్బురపడ్డారు. “చిలక కొట్టుడు కొడితే” అంటూనే “చీరలెత్తుకెళ్లాడే చిలిపి కృష్ణుడు” అనే కొత్త పల్లవి అందుకున్నాడు. జనం చప్పట్లు కొట్టారు. “ఎరక్క పోయి వచ్చానే…ఇరుక్కుపోయానే” అనుకుంటూ చిత్రపరిశ్రమ లో స్థిరపడిపోయాడు. …
So many sweet songs given by him …………….. సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచిన పాటలంటే ఇప్పటికి చెవి కోసుకునేవారున్నారంటే అతిశయోక్తి కాదు. సుసర్ల వారి బాణీలు అంత మధురం గా ఉండేవి మరి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏం.ఎస్. విశ్వ నాథన్ సుసర్ల మాస్టారి వద్ద హార్మోనిస్టుగా పనిచేశారు. అలాగే సంగీత దర్శకులు కోదండపాణి , …
Unfinished film……………………………………. నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన జానపద చిత్రం “విక్రమసింహా” ఎందుకు ఆగిపోయిందో ? ఖచ్చితమైన సమాచారం ఎవరికి తెలీదు. వాస్తవాలు తెలిసిన దర్శకుడు కోడి రామకృష్ణ … నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి… ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి ఇపుడు సజీవంగా లేరు. బాలకృష్ణ ఆ సినిమా గురించి బయట ఏమి మాట్లాడలేదు. 60 …
Bharadwaja Rangavajhala …… డెబ్బై దశకంలో తెలుగు తెర మీద ఓ క్రియేటివ్ డైరక్టర్ మెరిసాడు. తీసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే ముద్ర వేశాడు. ఇప్పటికీ ఆయనేమైపోయాడనే వెతుకులాట సాగుతోందంటేనే ఆయన ప్రభావం ఏమిటో అర్ధమైపోతుంది. ఇంతకీ ఆ డైరక్టర్ ఎవరనేగా మీ అనుమానం. పూర్తి పేరు ఈరంకి పురుషోత్తమ శర్మ. తెర పేరు …
Bharadwaja Rangavajhala .….. సినిమాకు కెమేరా ప్రాణం. సినిమా అంటే దర్శకుడు కెమేరాతో తెరమీద రాసే కథ. కమల్ ఘోష్ అనే కెమేరా అంకుల్ గురించి విన్నారా ? అదేనండీ కె.వి.రెడ్డిగారి శ్రీ కృష్ణార్జున యుద్దం … సీతారామ్ తీసిన బొబ్బిలి యుద్దం సినిమాలకు కెమేరా దర్శకత్వం వహించాడు కదా ఆయన. బొబ్బిలి యుద్దం సినిమాలో …
పై ఫొటోలో కనిపించే పెద్దాయన పేరు అట్లూరి రామారావు. ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావుకు కుడి భుజం.అత్యంతనమ్మకస్తుడు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఉషా కిరణ్ మూవీస్’లో సినీ నిర్మాణ బాధ్యతలను సుదీర్ఘకాలం పర్యవేక్షించిన ప్రముఖుడు. వీళ్ళిద్దరూ బాల్య స్నేహితులు. రామోజీరావు .. రామారావు కలసి చదువుకున్నారు ..కలసి ఆడుకున్నారు. ఆ ఇద్దరిది ఒకే …
error: Content is protected !!