ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో మెగాస్టార్ మెప్పించారా ?
Crime Drama…… ‘క్రిస్టోఫర్’ (Christopher) 2023 నాటి సినిమా ఇది.మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. ఈ చిత్రం తెలుగులోనూ అదే పేరుతో అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉంది. ఈ సినిమాకు బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించారు. కథేంటంటే? క్రిస్టోఫర్ ఆంటోనీ (మమ్ముట్టి) అనే ఒక …
