బ్రహ్మపుత్ర నది వెనుక అంత కథ ఉందా ?

Brahmaputra River….. చూడటానికి ఆయనో బౌద్ధ లామాలా ఉన్నాడు.తోలుబూట్లూ,దుమ్ముపట్టినసాక్సు,టిబెటన్లు ధరించే లాంగ్‌ కోటూ, నెత్తిన టోపీ…చేతిలో ప్రార్థనా చక్రం…టిబెటన్లు వాడే ప్రార్థనా చక్రం. చిన్న పెట్టె, లోపల లో చక్రం, చుట్టగా చుట్టిన ఓ కాగితం…దానిపై “ఓం మణిపద్మేహం” అన్న మంత్రాక్షరాలు. ప్రేయర్‌వీల్‌ని తిప్పేందుకు ఓ దారం. బౌద్ధ లామాలకు ఆ చక్రాన్ని ఎన్నిసార్లు తిప్పితే …

అమెరికా మీడియాకు చైనాలో కష్టాలు !!

Mani Bhushan….. ట్రంప్ టూరులో వెళ్లిన అమెరికన్ జర్నలిస్టులకు… చైనావాళ్లు పూలార్లేసి పీటేసి ఫలారమెట్టి అడిగినకాడికి తీసుకెళ్లి ఫుటోవులు గుంజుతుంటే ఊర్కొంటారని; ఒక్కోడు ఒక్కో ఆర్ట్ సినిమా తీసి ప్రపంచానికి చైనా real-time picture చూపిద్దామని ఆశ పడితే… చైనా కట్టడి చేసిందట! చేయదా మరి! అది చైనా! ట్రంప్, షీ జిన్‌పింగ్ మధ్య చర్చలు …

గుడినే ఆసుపత్రిగా మార్చేశాడు !

Taadi Prakash  ……………………… ఐదారువారాలు కష్టపడి బెతూన్ ఒక పాత గుడిని ఆస్పత్రిగా మార్చారు. మెరుగైన సౌకర్యాలతో ఒక మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దారు. ఆయనో సుత్తి తీసుకుని వైద్యపరికరాలు తయారీలో కమ్మరివాళ్లకి సాయపడ్డాడు. “ఒక మంచి సర్జను కావాలంటే, ఒకే సమయంలో కమ్మరి, వడ్రంగి, దర్జీ, మంగలి అన్నీ కాగలగాలి“ అనే వారు బెతూన్. వేల …

నువ్వు లేవు… నీ త్యాగం నిలిచి ఉంది !

Taadi Prakash ……………………………..  GUERILLA DOCTOR NORMAN BETHUNE———- ఆ రోజు జూలై1. మన డాక్టర్స్ డే. ఒక మార్టిన్ లూథర్ కింగ్, ఒక స్పార్టకస్, ఒక నెల్సన్ మండేలా. వీళ్లని తలుచుకున్నప్పుడు వొక ఉద్వేగం సుడిగాలి అవుతుంది.అలా డాక్టర్లలో ఎవరున్నారు? కెనడా: హెన్రీ నార్మన్ బెతూన్… ఇండియా: ద్వారకానాథ్ కోట్నీస్.. అర్జెంటీనా: ఎర్నెస్టో చేగువేరా. …

అచ్చం అమ్మాయిలా నవ్వుతూ, కన్నుగీటుతూ, మాట్లాడే రోబోలు !!

Humanoid robot…………. చైనాలోని షాంఘైలో DroidUp  అనే స్టార్టప్ కంపెనీ ‘మోయా’ (Moya) పేరిట హ్యూమనాయిడ్ రోబోను ఆవిష్కరించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి జీవక్రియలను అనుకరించే హ్యూమనాయిడ్ రోబో ఇది.ఈ రోబో మనిషిలా  నవ్వుతుంది..కన్నుగీటుతుంది.తల ఊపుతుంది.,కళ్లలోకి చూస్తూ మాట్లాడుతుంది. సాధారణ రోబోల్లా కాకుండా, దీని శరీరం మనిషిలాగే 32 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగి …

భయపెడుతున్న మిస్సింగ్ న్యూక్లియర్ డివైస్ !!

The story of missing nuclear device …………….. నందాదేవి హిమపర్వతాల్లో 1965లో తప్పిపోయిన అణుపరికరం (Nuclear Device) గురించిన వార్తలు 2025లో మళ్ళీ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. డిసెంబర్ 2025లో ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రచురించిన కథనం ఆధారంగా భారతీయ మీడియా ఈ ముప్పుపై విశ్లేషణలను వెలువరిస్తోంది. మిస్ అయిన ఆ న్యూక్లియర్ డివైజ్ …

యుద్ధ విమాన ప్రయోగంలో చైనా దూకుడు!

Ravi Vanarasi …….. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ‘ఐదవ తరం (Fifth-Generation)’ J-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌ను ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ కాటాపుల్ట్ (EMALS – Electromagnetic Aircraft Launch System) సహాయంతో విజయవంతంగా ప్రయోగించిన తొలి దేశంగా చైనా చరిత్ర సృష్టించింది! గత కొన్ని దశాబ్దాలుగా నౌకాదళ విమానయానంలో అమెరికా నౌకాదళానికి మాత్రమే సొంతమైన అత్యంత ఆధునిక సాంకేతిక …

ఈ నిషేధిత నగరం కథేమిటి ?

Forbidden City…………………… పై ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద రాజభవన సముదాయం. చైనా రాజధాని బీజింగ్‌లో దాదాపు 178 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ సముదాయాన్ని నిర్మించారు. ఈ భవన సముదాయం చుట్టూ 10 మీటర్ల ఎత్తుకు పైగా గోడలు.. 52 మీటర్ల వెడల్పు గల కందకం ఉన్నాయి, దీనికి నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఈ …

డాక్టర్‌ కోట్నీస్‌కి అమర్ కహానీ !

Taadi Prakash  …………..   SHOLAPUR TO BATTLE FIELDS OF CHINA ఆకులూ పూలు రాలిపోతాయి.చూస్తుండగానే పొద్దు వాలిపోతుంది. బంగారు వన్నె సాయంకాలం వెలుగు చీకటితో చేయి కలిపి వెళిపోతుంది…అలా కాదు కదా మరి, మానవజీవితం అంటే,80,90 సంవత్సరాల మహా ప్రయాణం కదా. కాంతిదారుల్లోనో,కన్నీటి పడవల్లోనో,త్యాగాల చైతన్యదీపాలై వెలిగి,మానవత్వపు మైదానాల్లో మెలిగి .. పరులసేవే దీక్షగా, …
error: Content is protected !!