Ravi Vanarasi …………………… China, Russia take lead in space exploration …………….. చైనా, రష్యా అంతరిక్ష రంగంలో, ముఖ్యంగా చంద్రుడి అన్వేషణలో ముందడుగు వేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ రెండు దేశాలు కలిసి చంద్రుడిపై ఒక లూనార్ స్టేషన్‌ను ఏర్పాటు చేసే యత్నాల్లో ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో లూనార్ స్టేషన్‌కు అవసరమైన …
The Kongka La Pass …………………….. హిమాలయాల్లోని ‘కొంగ్కా లా’ చిన్నపర్వతం. ఇది లడఖ్‌లోని వివాదాస్పద భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలోఉంది. ఈ ప్రాంతం లడఖ్ పరిధిలోకి వస్తుంది, అయితే చైనా ఈ ప్రాంతం తమ సొంతం అని వాదిస్తుంది. చైనా కొంగ్కా లా పాస్‌ను తన టిబెట్ సరిహద్దుగా పరిగణిస్తుంది. చైనా ఆధీనంలో ఉన్న ఈశాన్య …
Still a mystery!………………………….. అది 1995 నవంబర్ 14 అర్ధరాత్రి 12 గంటలు. చైనా రాజధాని బీజింగ్ లోని ఆర్టీసీ టెర్మినల్ నుంచి ప్రాగ్రాంట్ హిల్స్ కు ఆఖరి బస్సు బయలుదేరింది. దాని నంబర్ 375. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆ బస్సు నిశబ్దాన్ని చీల్చుకుంటూ రయ్ రయ్ మంటూ సాగిపోతోంది. …
Cordyceps…………………… ఫొటోలో కనిపించే వాటిని కార్డిసెప్స్ అని పిలుస్తారు. పుట్టగొడుగుల రకానికి చెందిన కార్డిసెప్స్ (Cordyceps)ను గొంగళి పురుగు ఫంగస్ లేదా హిమాలయన్ గోల్డ్ (Himalayan Gold) అని కూడ అంటారు.అత్యంత అరుదుగా లభించే ఈ కార్డి సెప్స్ కు అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపు, కాషాయ రంగులో సన్నటి పోగులు గా కనిపించే …
Increase in trade ties ……………. భారత్ – చైనా దేశాల సరిహద్దుల్లో అపుడపుడు ఉద్రిక్తతలు నెలకొంటున్నప్పటికీ ద్వైపాక్షిక వాణిజ్యంలో మాత్రం పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2014లో PM మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రెండు దేశాల మధ్య వాణిజ్యం $71.66 బిలియన్‌లు మాత్రమే. 2023-24 నాటికీ ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో US$136.2 బిలియన్లకు …
పూదోట శౌరీలు …………………………….. Postmen in the mountains పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉత్తరాలు అందించే ఒక వృద్ధ పోస్టుమాన్ కథ ఇది. ఈ సినిమాను ఆద్యంతం చైనా లోని దక్షిణ హునాన్ ప్రాంతం లోని దట్టమైన అడవులు,కొండలలో, సమీప పల్లెల్లో చిత్రీకరించారు. కమర్షియల్ దృక్పథానికి భిన్నం గా ఇలాంటి సినిమాలు ఈ …
Experiments of Chinese intellectuals….. చైనా వాళ్ళు ప్రయోగాలు చేయడం లో దిట్ట అన్న విషయం అందరికి తెలిసిందే. ఒక విన్నూతమైన ప్రయోగానికి చైనా మేధావులు తెరదీశారు. మరణించిన వ్యక్తులతో వారి బంధువులు మాట్లాడే అవకాశాన్ని కనుగొన్నారు.ఇది కృత్తిమమే..ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా చైనా వాళ్ళు ఈ ప్రయోగం చేసి విజయం సాధించారు. మరణించిన మన ఆత్మీయులతో మాట్లాడడం …
Forbidden City…………………… పై ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద రాజభవన సముదాయం. చైనా రాజధాని బీజింగ్‌లో దాదాపు 178 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ సముదాయాన్ని నిర్మించారు. ఈ భవన సముదాయం చుట్టూ 10 మీటర్ల ఎత్తుకు పైగా గోడలు.. 52 మీటర్ల వెడల్పు గల కందకం ఉన్నాయి, దీనికి నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఈ …
Is that true? ………………………… హారర్ మూవీస్ , సీరియల్స్ లో మనం దెయ్యాలను చూస్తుంటాం. గతంలో ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు కూడా దెయ్యాల కథలు చెప్పేవారు. ఈ జనరేషన్ పిల్లలైతే టీవీల్లోనే హారర్ షోస్ చూస్తుంటారు. అయితే నిజ జీవితంలో దెయ్యాలను చూశామని చెప్పేవారు చాలా తక్కువే . దెయ్యాలు కేవలం వినోదానికి …
error: Content is protected !!