ఈ సారి పోటీ ‘కుప్పం’ నుంచి కాదా ?

Are Babu’s strategies changing?…………………. “చంద్రబాబుకు రెస్ట్ ఇద్దాం.. కుప్పం నుండి నన్ను పోటీ చేయమంటారా?” —– నారా భువనేశ్వరి.. కుప్పంలో కార్యకర్తలతో భువనేశ్వరి అన్న మాటలివి. ఆఫ్ కోర్సు ..  ఆమె సరదా గా అన్నానని వ్యాఖ్యానించినప్పటికీ ..ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అలాంటి మాటలు పలు అర్ధాలకు తావిస్తాయి.భువనేశ్వరి సరదాగా అన్నారా ?వ్యూహాత్మకంగా  …

ఎవరీ సిద్ధార్ధ లూద్రా ??

స్కిల్ స్కాం లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున విజయవాడ ఏసీబీ కోర్టు లో వాదిస్తున్న సిద్ధార్థ లూథ్రా సుప్రీం కోర్టు న్యాయవాదిగా మంచి పేరున్న వ్యక్తి. దేశంలోని అగ్రశ్రేణి క్రిమినల్ కేసులు వాదించే  న్యాయవాదుల్లో ఈయన ఒకరు. పేరుకు తగినట్టు ఫీజు కూడా భారీగానే ఉంటుంది. సింగల్ అపిరియన్సు కు  3-4 లక్షలు తీసుకుంటారని అంటారు. అంతకంటే ఎక్కువ …

బాబు బాటలోనే కేసీఆర్ .. సీబీఐ కి నో ఎంట్రీ !!

No permissions…………………………….. రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కార్యకలాపాలకు ఇచ్చిన సాధారణ సమ్మతిని రద్దు చేయాలని ఆమధ్య అన్ని రాష్ట్రాలకు కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు కేసీఆర్‌ సర్కార్ తెలంగాణ లోనూ సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరించింది. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా తెలంగాణలో ఐటీ వంటి …

పొత్తు పొడిచేనా ?

Are they meeting again?…………………………………………….  ఎన్డీఏ కూటమిలోకి  తెలుగుదేశం పార్టీ మళ్ళీ చేరబోతుందనే ప్రచారం కొద్ది రోజులుగా జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితం ఇండియన్  ఎక్స్ ప్రెస్ పత్రికలో కూడా ఒక కథనం వచ్చింది. వచ్చే దసరా లేదా దీపావళి నాటికి బీజేపీ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ చేరుతుందన్నది ఆ కథనం సారాంశం. దీంతో …

జగన్ తప్పులపై బాబు ఛార్జ్ షీట్ !

Tdp charge sheet…………………………………………………………  ఏపీ సీఎం జగన్ పై తెలుగు దేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. జగన్ వేయి తప్పులు చేసారంటూ ప్రజా ఛార్జ్ షీట్ ను  విడుదల చేసింది. ఈ  ప్రజా ఛార్జిషీటు ప్రజల హృదయాల్లో నుంచి పుట్టిందే అంటూ అభివర్ణిస్తోంది.   @సీఎం జగన్  తన వెయ్యి రోజుల పాలనలో వెయ్యి …

పొత్తు పొడిచినా ఫలితం దక్కుతుందా!

భండారు శ్రీనివాసరావు ………………………………………….  Alliances…………………………రేపు ఎన్నికలు పెట్టినా మేము సిద్ధంగా వున్నామని రాజకీయ నాయకులు తరచూ చెప్పే మాటల్లో ఎంత వాస్తవం వుందో తెలియదు కానీ, రేపే ఎన్నికలు అనే స్పృహలోనే పార్టీలు అనుక్షణం అప్రమత్తంగా వుంటాయి అనడం మాత్రం నిజం.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు వ్యవధానం ఉన్నప్పటికీ, అప్పుడే ఎన్నికలు వచ్చిపడ్డట్టు రాజకీయ …

ఆయన దారెటు ?

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం వుంది. అయినప్పటికీ ముందుగానే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా  ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అంటున్నాయి.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంద‌రూ క‌ల‌వాల్సి వుంద‌ని, అందుకు టీడీపీ నాయ‌క‌త్వం వ‌హిస్తుంద‌ని విపక్ష నేత చంద్రబాబు అంటున్నారు. అంతేకాకుండా త్యాగాల‌కు కూడా సిద్ధమేనంటూ చంద్రబాబు పొత్తు రాజకీయానికి తెరతీశారు.  …

ఆ ఇద్దరి డాన్సులపై అసెంబ్లీ లో చర్చ !

నృత్య తారలైన జ్యోతిలక్ష్మి,జయమాలిని డాన్సులను సినిమాల్లో నిషేదించాలని ఇందిరా కాంగ్రెస్ సభ్యురాలు సంతోషమ్మ విధానసభలో డిమాండ్ చేశారు. సినిమాలలో డాన్సులు సాంప్రదాయకం గా సంసారపక్షం గా ఉండాలని సూచన చేశారు. నృత్యతారల డాన్సులపై ఆలా విధాన మండలి లో సభ్యులు విమర్శలు చేయడం ఇదే మొదటిసారి. అపుడు సినిమాటోగ్రఫీ మంత్రి గా చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు …

బాలయ్య ఈ వీడియో చూడలేదేమో ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 1995లో నాటి సీఎం ఎన్టీఆర్ నుంచి అధికారం చంద్రబాబు చేతుల్లోకి ఎలా వెళ్లిందో ? అధికార మార్పిడి ఎలా జరిగిందో ? ఎన్టీఆర్ అప్పట్లో అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వమంటూ మొత్తుకున్నా…  నాటి స్పీకర్ యనమల ఎందుకు ఇవ్వలేదో? అలాగే ఎన్టీఆర్ పై వైస్రాయ్ హోటల్ వద్ద ఎవరు చెప్పులు …
error: Content is protected !!