త్వరలో లాలూ బయోపిక్!!

Lalu’s life on screen………. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ జీవిత ఘటనల ఆధారంగా బయోపిక్  రెడీ అవుతోంది.బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత ప్రకాష్ ఝా లాలూ ప్రసాద్ యాదవ్ బయోపిక్‌ ను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. లాలూ కుటుంబ సభ్యులతో కూడా చర్చలు జరిపారట డైరెక్టర్‌. ఇక బయోపిక్‌లో ప్రముఖ …

అణుబాంబు సృష్టికర్త హీరో ఎలా అవుతాడు ?

A transformation in the dark? ఎవరు ఇతగాడు ? ప్రపంచ వినాశనానికి దారితీసిన అణుబాంబుని తయారీ చేసిన మనిషి హీరో ఎలా అవుతాడు ? భగవద్గీత చదివిన మనిషి వినాశనం కోరుకున్నాడా? భగవద్గీత చదివిన ప్రతివాడూ పరమాత్ముడు (శ్రీ కృష్ణుడు) అవుతాడా? A transformation in the dark? ది చీకట్లో పరివర్తనేనా ? …

ఎవరీ గౌరీ సావంత్ ??

A difficult journey……………………………… సమాజం లో గౌరీ సావంత్ లాంటి వాళ్లు మాత్రం చాలా తక్కువగా ఉంటారు.ట్రాన్స్ జెండర్ అయిన గౌరీ సావంత్ సెక్స్ వర్కర్లకు అండగా నిలవాలన్న ఆశయం తో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా సెక్స్ వర్కర్ల పిల్లల ఆలనా పాలనా గాలిలో దీపంలా మారిన క్రమంలో వారికి భద్రతనిచ్చే ఆశ్రమాన్ని నెలకొల్పింది …

ఎన్నికల నాటికి యాత్ర 2 !

Biopic…………………………… ఏపీ సీఎం జగన్ బయోపిక్ తీస్తున్నట్టు ఏడాది క్రితం వార్తలొచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు ఎందుకో పట్టాలెక్కలేదు. జగన్ జీవితం లోని కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా ఈ బయోపిక్ రూపొందబోతోందని అప్పట్లో ప్రచారం జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ ‘యాత్ర’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మహి వి రాఘవన్ జగన్ బయోపిక్ …

ఓపిగ్గా చూడాలి .. కుంజాలీ మరక్కార్ !

భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. పదహారవ శతాబ్దం నాటి కథ. పోర్చుగీసు వారు వ్యాపారం పేరిట ఇండియా కొచ్చి స్థానిక రాజులపై పెత్తనం చెలాయిస్తూ, ప్రజలను వేధిస్తున్నరోజుల నాటి కథను దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించారు.పోర్చుగీసు వారితో పోరాడిన  కుంజాలీ మరక్కార్ అనే యోధుడి పాత్రలో మోహన్ లాల్ నటించారు. 20 ఏళ్ళ నుంచి ఈ పాత్రను పోషించాలని అనుకుంటే ఇప్పటికి సాధ్యమైందని ఆమధ్య ఒక ఇంటర్వ్యూ లో మోహన్ లాల్ …

ఆకట్టుకునే .. భిన్నమైన బయోపిక్ !

AG Datta ……………………………………. ఉద్దామ్‌ను దళిత సిక్కు అని సినిమాలో ఎక్కడా ప్రస్తావించనందుకు చిత్ర యూనిట్‌కు ముందుగా ధన్యవాదాలు. 1919లో బ్రిటీష్ వాండ్లు రౌలత్‌ చట్టాన్ని తీసుకొని రావడం వెనుక రష్యాలో విజయవంతమైన సోషలిస్ట్‌ విప్లవం, మొదటి ప్రపంచ యుద్దం ప్రభావం ఉంటుంది. రష్యా విప్లవ విజయం అనేక దేశాల్లోలానే భారత్‌లోని యువతలో కొత్త ఆశలు …

దర్శకరత్న దాసరి బయోపిక్ !

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు జీవితం ఆధారంగా ఒక బయోపిక్ రాబోతోంది. దర్శకుడు ధవళ సత్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకరత్న టైటిల్ ఖరారు అయినట్టు తెలుస్తోంది. తాడివాక రమేష్ నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఒక ప్రముఖనటుడు దాసరి పాత్రలో నటించవచ్చని తెలుస్తోంది. …

పాన్ ఇండియా స్థాయిలో “జగన్”బయోపిక్!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం లోని కొన్నికీలక ఘట్టాల ఆధారంగా  ఒక బయోపిక్ రూపొందబోతోంది. యాత్ర  బయో పిక్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మహి వి రాఘవన్  ఇపుడు జగన్ జీవితం ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీస్తున్నారు. బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ జగన్ పాత్ర ను పోషిస్తారని సమాచారం. …

ఈ ‘మాంఝీ’ మామూలోడు కాదు !

రమణ కొంటికర్ల.…………………………………………….. बहुत बड़ा है तू बहुत अकड़ है तेरे में देख कैसे उखाड़ते हैं तेरा अकड़.. అంటూ కొండనే బెదిరించే డైలాగ్స్ తో మొదలై… వస్తే కొండ.. పోతే వెంట్రుక అన్నట్టుగా సాగుతుంది దశరథ్ మాంఝీ బయోగ్రఫికల్ స్టోరీ. जब तक तोड़ेंगे नहीं.. तब तक छोड़ेंगे …
error: Content is protected !!