దర్శకరత్న దాసరి బయోపిక్ !

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు జీవితం ఆధారంగా ఒక బయోపిక్ రాబోతోంది. దర్శకుడు ధవళ సత్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకరత్న టైటిల్ ఖరారు అయినట్టు తెలుస్తోంది. తాడివాక రమేష్ నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఒక ప్రముఖనటుడు దాసరి పాత్రలో నటించవచ్చని తెలుస్తోంది. …

పాన్ ఇండియా స్థాయిలో “జగన్”బయోపిక్!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం లోని కొన్నికీలక ఘట్టాల ఆధారంగా  ఒక బయోపిక్ రూపొందబోతోంది. యాత్ర  బయో పిక్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మహి వి రాఘవన్  ఇపుడు జగన్ జీవితం ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీస్తున్నారు. బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ జగన్ పాత్ర ను పోషిస్తారని సమాచారం. …
error: Content is protected !!