సన్యాసిగా మారిన బిలియనీర్ !!

Attraction of Bhouddham ………... పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు అజన్ సిరిపాన్యో (Ajahn Siripanyo). ఆయన దాదాపు రూ. 40,000 కోట్ల ($5 బిలియన్లు) ఆస్తిని, విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి బౌద్ధ సన్యాసిగా మారారు. ఆధునిక కాలంలో సిద్ధార్థుడిలా (గౌతమ బుద్ధునిలా) సర్వసంగ పరిత్యాగం చేసిన వ్యక్తిగా ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. …
error: Content is protected !!