ఇదొక ఐకానిక్ విలేజ్ లవ్ స్టోరీ !!

A beautiful love story……… “తూర్పు వెళ్లే రైలు” 1979లో ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో రూపొందిన ఒక అద్భుతమైన క్లాసిక్ తెలుగు సినిమా. ప్రముఖ దర్శకుడు భారతీరాజా తమిళంలో తీసిన ‘కిళక్కు పోగుం రైల్’ (1978) చిత్రానికి ఇది రీమేక్. మూలకథ లోని భావోద్వేగాలను దెబ్బతీయకుండా, బాపు తన మార్క్ ‘కథా విశ్లేషణ’జోడించడం వల్లే …

ఆకట్టుకోలేక పోయిన ‘జమదగ్ని’!!

Political action drama…… జమదగ్ని (1988) సూపర్‌స్టార్ కృష్ణ కథానాయకుడిగా, లెజెండరీ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రం. సాధారణంగా పల్లెటూరి ప్రేమకథలను తీసే భారతీరాజా, కమర్షియల్ యాంగిల్ లో ఈ సినిమా తీయడానికి ప్రయత్నించారు.    జమదగ్ని (కృష్ణ) ఒక సాహసోపేతమైన, నిజాయితీ గల జర్నలిస్ట్. సమాజంలో ఉన్న అవినీతిని, అన్యాయాలను తన …

స్పెషల్ మేకింగ్ స్టైల్ ఆయనది !!

Special attention to characters….. దర్శకుడు భారతీరాజా అప్పటివరకు ఉన్న కమర్షియల్ సినిమా సూత్రాలను పూర్తిగా తిరగరాశారు.సినిమాను స్టూడియోల కృత్రిమ సెట్ల నుండి బయటకు తెచ్చి, మట్టి వాసనలు, సహజత్వంతో నింపిన ప్రత్యేకమైన మేకింగ్ విధానం ఆయనది. ఆయన కథల్లో హీరోలు సర్వశక్తిమంతులు కాదు. శారీరక లోపాలు ఉన్నవారు లేదా చాలా అమాయకులు (ఉదాహరణకు ‘పదహారేళ్ళ …

కథకుడిగా, దర్శకుడిగా ఆయన శైలి వేరే కదా !!

 Great director………. దిగ్గజ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) 1977లో వచ్చిన ’16 వాయతినిలే’ (16 Vayathinile) – (తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’) అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. అప్పటివరకు స్టూడియో సెట్లలో, గ్లామర్ ప్రపంచంలో సాగుతున్న సినిమాను, మొదటిసారిగా పూర్తిగా పల్లెటూరి వాతావరణంలోకి, …
error: Content is protected !!