చూడదగిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ !!
Investigation thriller…… ‘కాళిదాస్’ (Kaalidas) ఇదొక తమిళ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, క్వాలిటీ కంటెంట్ కారణంగా తెలుగు డబ్బింగ్ వెర్షన్లోనూ మంచి ఆదరణ పొందింది.హీరో భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించాడు. కథ ఏమిటంటే ? బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ల పై నుండి పడి కొందరు వివాహిత …
