Anger on the nose is beauty on the face …… జమున నటనా వైభవం గురించి చెప్పుకోవాలంటే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటిగా ఆమె వెలుగొందారు. పొగరు,వగరు కలబోసిన అందం జమున సొంతం. జమున అందానికి, అభినయానికి ప్రతీక. సినిమాల్లో కొన్నిక్యారెక్టర్లు ఆమె కోసమే రూపొందాయా అనిపిస్తుంది. ఆత్మాభిమానం గల జమున కు …
ఎలిశెట్టి సురేష్ కుమార్…………………………… ‘భళిభళిభళిరా దేవా .. బాగున్నదయా నీ మాయ..బహబాగున్నదయా.. నీ మాయ’! ఆ మాయే మాయాబజార్.. ప్రపంచ సినిమా చరిత్రలో పారాహుషార్. మహాభారతంలో శశిరేఖ పరిణయ ఘట్టం.. హాస్యానికి పట్టం.సావిత్రి అనే మొండిఘటం..కెవిరెడ్డి మేధో విన్యాసం .. ఘంటసాల, రాజేశ్వరరావుల మ్యూజిక్కా?మార్కస్ బార్ట్లే మ్యాజిక్కా ? ఇంతకీ అది సినిమానా.. మన కళ్ళెదుటే …
Flops and hits…………. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏడాదికి ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి. అందులో కొన్ని మాత్రమే హిట్ అవుతుంటాయి. ఇంకొన్ని సూపర్ హిట్ అవుతాయి. మరి కొన్ని బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తాయి. ఆమధ్య కరోనా కారణంగా థియేటర్లకు జనాలు రాలేదు. కానీ అంతకు ముందు జనాలు సినిమాలు బాగానే చూసేవారు. కొంచెం …
Bharadwaja Rangavajhala…………………. ప్రత్యగాత్మ..పేరు ప్రత్యేకంగా ఉందికదా. టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోనూ కొంచెం హిట్లు కొద్దిగా ఫ్లాపులూ తీసిన దర్శక, కథకుడు.తీసింది తక్కువ చిత్రాలే అయినా… అధిక శాతం సక్సస్ రేట్ ఉన్న డైరక్టర్ ఆయన.కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఆ తర్వాత జర్నలిస్ట్ గా ‘జ్వాల’ అనే పత్రిక పెట్టి , సంపాదకత్వం వహించి ఆ తర్వాత …
worked hard Got the result……………….. ‘గుండమ్మకథ’ సినిమా గురించి తెలియని వారుండరు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది. ఆ రోజుల్లో ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు.. దానికి తగిన ప్రతిఫలం పొందారు. సినిమా నిర్మాణానికి సుమారు రెండేళ్లు పట్టిందట. ముందుగా …
Muralidhar Palukuru …………. సుప్రసిద్ధ గాయకుడు .. సంగీత దర్శకుడు ఘంటసాల తాను సంగీతం అందించిన సినిమాల్లో పాటలన్నీ ఆణిముత్యాలుగా రాణించాలని తపన పడేవారు. దర్శకులకు నచ్చే విధంగా బాణీలు కట్టేవారు. సహ గాయనీ గాయకులతో ముందుగా బాగా ప్రాక్టీస్ చేయించిన తరువాతే పాటల రికార్డింగ్ కు వెళ్లేవారు. ‘లవకుశ’ సినిమా కోసం సుశీల,లీల లతో …
Legendary director …………………………… తెలుగు సినిమా దర్శకుల్లో ఘన విజయాలు సాధించిన దర్శకుడిగా ‘ఆదుర్తి సుబ్బారావు’ను చెప్పుకోవచ్చు. కుటుంబ కథా చిత్రాలను హృద్యంగా రూపొందించడం లో ఆయన దిట్ట. ‘తోడికోడళ్లు’, ‘మాంగల్యబలం’, ‘వెలుగునీడలు’, ‘మూగమనసులు’, ‘డాక్టర్ చక్రవర్తి’ వంటి ఎన్నో ఆణిముత్యాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆదుర్తి రచయిత కూడా కావడంతో నవరసాలు మేళవించి అందరికి …
Subramanyam Dogiparthi ……………………….. A combination of top actors భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యానికి చాలా ప్రాశస్త్యం ఉంది .చంద్రగుప్తుడు ,అశోకుడు పాత్రలంటే ఎన్టీఆర్ కి చాలా మక్కువ అని అప్పట్లో చెబుతుండేవారు. రెండు పాత్రల్లో ఆయన నటించారు, సొంతంగా సినిమాలు తీశారు. చంద్రగుప్తుని చరిత్రలో కీలక పాత్రధారి చాణక్యుడు. నందులు ఆయన్ని అవమానించి …
Kankipati Prabhakar……………. కాగడా శర్మ … ఈయన గురించి ఈ తరం పాఠకుల్లో ఎక్కువమందికి తెలియదు. కాగడా శర్మ వృత్తి రీత్యా జర్నలిస్టు .. రచయిత .. పబ్లిషర్. 1965 —1980 మధ్యకాలంలో “కాగడా ” పత్రిక ఒక సంచలనం.అప్పట్లో దాన్నిచదవని పాఠకులు అరుదు అనే చెప్పుకోవాలి. ఆ పత్రికను నడిపింది ఈ కాగడా శర్మే. …
error: Content is protected !!