అగ్రహీరోలు అతడ్నిచూసి అసూయ పడేవారా ?

A handsome hero of yesteryear……………………….. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్,నాగేశ్వరరావు ల తర్వాత మంచి గుర్తింపు సాధించిన హీరో హరనాథ్. అప్పట్లో హరనాథ్ కు మహిళా ప్రేక్షకుల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. సినిమాల్లోకి రాకముందు హరనాథ్ నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక సారి పని మీద మద్రాస్ వచ్చి పాండీ బజారు షాపులో చెప్పులు …

అక్కినేని ఆసినిమాకు పారితోషకం తీసుకోలేదా ?

Subramanyam Dogiparthi  ………………………..  A combination of top actors భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యానికి చాలా ప్రాశస్త్యం ఉంది .చంద్రగుప్తుడు ,అశోకుడు పాత్రలంటే ఎన్టీఆర్ కి చాలా మక్కువ అని అప్పట్లో చెబుతుండేవారు. రెండు పాత్రల్లో ఆయన నటించారు, సొంతంగా సినిమాలు తీశారు. చంద్రగుప్తుని చరిత్రలో కీలక పాత్రధారి చాణక్యుడు. నందులు ఆయన్ని అవమానించి …

ఆయన ఇద్దరికీ ఆత్మీయుడే !!

Muralidhar Palukuru …………………………… సుప్రసిద్ధ గాయకుడు .. సంగీత దర్శకుడు  ఘంటసాల  తాను సంగీతం అందించిన సినిమాల్లో పాటలన్నీ ఆణిముత్యాలుగా రాణించాలని తపన పడేవారు. దర్శకులకు నచ్చే విధంగా బాణీలు కట్టేవారు.  సహ గాయనీ గాయకులతో  ముందుగా బాగా  ప్రాక్టీస్  చేయించిన తరువాతే  పాటల రికార్డింగ్ కు వెళ్లేవారు. లవకుశ  సినిమా కోసం సుశీల, లీల …

కమ్యూనిస్ట్ తీసిన భక్తి రస చిత్రం !

Subramanyam Dogiparthi………………….     A movie that entertains the audience………….. దర్శకుడు వి మధుసూధనరావు వామపక్ష భావజాలాలు కలిగిన వాడు . అక్కినేని నాస్తికుడు . వీళ్ళిద్దరూ కలిసి ఓ చక్కని భక్తి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు . భక్తితో పాటు కాస్త రక్తిని కూడా కాంచన పాత్ర ద్వారా అందించారు . శివాజీ …

వారి మధ్య కోల్డ్ వార్ నడిచిందా ?

Anger on the nose is beauty on the face …………………………………… జమున నటనా వైభవం గురించి చెప్పుకోవాలంటే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటిగా ఆమె వెలుగొందారు. పొగరు వగరు కలబోసిన అందం జమున సొంతం. జమున అందానికి, అభినయానికి ప్రతీక. సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు ఆమె కోసమే రూపొందాయా అనిపిస్తుంది.  ఆత్మాభిమానం గల …

ఎన్టీఆర్ డామినేట్ చేస్తారని అక్కినేని ఫీలయ్యారా ?

SivaRam…………………………….Why didn’t the two of them act together for 14 years? టాలీవుడ్‌కు ఎన్టీఆర్‌ .. ఏఎన్‌ఆర్‌ రెండు కళ్లు అనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే సినిమా రంగానికి ఈ ఇద్దరూ ఎనలేని సేవ చేశారు.ఎంతోమంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీకి రావడానికి అద్భుతమైన సినిమాలు చెయ్యడానికి వారే కారణం. అప్పట్లో ఆ ఇద్దరూ …

ప్రేక్షక పురస్కారమే ఆస్కార్..!

ఎలిశెట్టి సురేష్ కుమార్…………………………… భళిభళిభళిరా దేవా .. బాగున్నదయా నీ మాయ..బహబాగున్నదయా.. నీ మాయ! ఆ మాయే మాయాబజార్.. ప్రపంచ సినిమా చరిత్రలో  పారాహుషార్. మహాభారతంలో శశిరేఖ పరిణయ ఘట్టం.. హాస్యానికి పట్టం.సావిత్రి అనే మొండిఘటం..కెవిరెడ్డి మేధో విన్యాసం .. ఘంటసాల మ్యూజిక్కా? రాజేశ్వరరావు మ్యాజిక్కా ? ఇంతకీ అది సినిమానా.. మన కళ్ళెదుటే జరుగుతున్న …

నవలా చిత్రాల పరంపర ఈ సినిమాతో ఊపందుకుందా?

Subramanyam Dogiparthi…………………………. BP lowering movie ఆత్మీయతనంతా రంగరించి పోసిన సినిమా 1969 లో వచ్చిన ANR – వాణిశ్రీల మొదటి జోడీ సినిమా . ఈ ఇద్దరి జోడీ తెలుగు సినిమా రంగంలో ఒక ఊపు ఊపింది . NTR తో సక్సెసులు ఉన్నా , పేరు వాణిశ్రీకి రాలేదు . ANR తో …

బాపు ఇమేజ్ పెంచిన సినిమా !

Subramanyam Dogiparthi……………………. బాపు గారి క్లాస్, మాస్ సినిమా. ఉత్తర ధృవం, దక్షిణ ధృవం లాంటి రెండు వైరుధ్య పాత్రల్లో ANR గొప్పగా నటించారు. ఆ పాత్రలు మాధవాచార్యులు, గోపాలాచార్యులు. విప్ర నారాయణ గుర్తుకు వస్తుంది మాధవాచార్యుల పాత్రను చూస్తుంటే.బడి vs గుడి ఏది ముఖ్యం ? ఇప్పటి రోజుల్లో గనక ఇలాంటి చర్చను సినిమాలో …
error: Content is protected !!