Shall we test our luck? …………………… ఆ పార్క్ కెళితే వజ్రాలు దొరకవచ్చు. అలా దొరికిన వాటిని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇదేమిటా అని ఆశ్చర్యపోకండి. మీరు చదివింది నిజమే. ఆ పార్క్ పేరు ‘క్రేటర్ అఫ్ డైమండ్స్ పార్క్’. ఈ పార్క్ అమెరికాలోని అర్కన్సాస్ రాష్ట్రంలోని మర్ఫ్రీస్‌బోరో లో ఉన్నది. వెయ్యి ఏళ్ళ క్రితం …
February 28, 2025
Bharadwaja Rangavajhala ………. దక్షిణాది ప్రేక్షకులకు భారీ సినిమాల రుచి చూపించింది దర్శక నిర్మాత బి.ఆర్.పంతులే . పద్మినీ పిక్చర్స్ సినిమా అంటే భారీ కాస్టింగ్…భారీ సెట్టింగ్స్…భారీ కథ…టోటల్ గా ఆడియన్స్ కు సరికొత్త అనుభూతి కలిగించే సినిమా. నందమూరి తారక రామారావు, శివాజీ గణేశన్, షమ్మికపూర్ లతో సినిమాలు నిర్మించి సంచలన విజయాలు సాధించిన …
February 27, 2025
Ravana is their god ……………….. మనదేశంలో రావణుడిని దేవుడిగా ఆరాధించే తెగలు కొన్ని ఉన్నాయి. ఈ తెగ ప్రజలు దసరా సందర్భంగా ‘రావణ దహన కార్యక్రమాలు’ చేపట్టరు. కొన్ని చోట్ల అయితే రావణ దహన కార్యక్రమాన్ని దేశంలో నిషేధించాలని డిమాండ్ కూడా వినిపిస్తోంది. మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో రావణుని వారసులమని చెబుతున్న ఒక …
February 27, 2025
Whatever he does is sensational………………. ఎన్టీఆర్ ఏది చేసినా సంచలనమే. 1988 లో ఒంగోలులో ఒక పెళ్ళికి అతిధిగా వచ్చి … ఆ పెళ్లి పౌరోహిత్యం నెరిపారు. అపుడు ఆయన సీఎం పదవిలో ఉన్నారు . ఆ పెళ్లి ప్రముఖ కవి, రచయిత నాగభైరవ కోటేశ్వరరావు గారి అబ్బాయి వీరబాబు ది. మామూలుగా ఎన్టీఆర్ …
February 26, 2025
Ancient Shiva Temple ………….. కేరళ లోని చెంకల్ మహేశ్వరం శివపార్వతి ఆలయంలో ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగాన్ని ప్రతిష్టించారు. అయిదువేల ఏళ్ళ చరిత్ర గల శివపార్వతి ఆలయం రూపురేఖలు కాలక్రమంలో మారుతూ వస్తున్నాయి. తిరువనంతపురం సమీపంలో ఉన్న ఈ ఆలయం సుప్రసిద్ధమైనది. ఆలయ ప్రాంగణంలో 111 అడుగుల ఎత్తులో నిర్మించిన శివలింగం భక్తులను విశేషంగా …
February 26, 2025
DARK…….. ఈ సినిమా పూర్తిగా సైన్స్ ఫిక్షన్ కాదు .. హారర్ కాదు .. థ్రిల్లర్ !! కాకపోతే కన్ఫ్యూజ్ చేసే థ్రిల్లర్. థ్రిల్లర్ సినిమాలు అంటే సహజంగా ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. అలా లెక్కలు వేసుకుని ఈ సినిమా తీశారు. అక్కడక్కడా హారర్ అనిపించేలా కొన్ని సన్నివేశాలు పెట్టారు. ఇది ఒక తమిళ సినిమా …
February 26, 2025
Ch.Siva Ramprasad ……………………… పురిట్లోనే పుట్టిన ఆడపిల్లను కర్కశంగా చిదిమేస్తున్న సమాజంలో అమ్మాయిలపై అభద్రతా సర్పం పడగ విప్పుతోంది. అంతర్జాతీయంగా అక్రమ రవాణా వ్యాపారం వేళ్లూనుకొని బిలియన్ డాలర్ల పంట పండించే బంగారు పరిశ్రమగా వర్దిల్లుతోంది. అంతర్జాతీయ సమాజం మూడవ అతిపెద్ద తీవ్రమైన నేరంగా పరిగణించిన “ఉమెన్ ట్రాఫికింగ్” ప్రమాదకర స్థాయిలో వేయి తలల విష …
February 25, 2025
Pudota Showreelu ………………… CROSSING BRIDGES… ‘క్రాసింగ్ బ్రిడ్జెస్’ అరుణాచల్ ప్రదేశ్ సినిమా ఇది . సినిమా మొదలవటమే, బస్ ప్రయాణం.కథానాయకుడు తాషిబస్ లో అరుణాచల్ ప్రదేశ్ లోని తన స్వగ్రామానికి తిరిగి వస్తూ ఉంటాడు.బస్ అందమైన హిమాలయ పర్వతాలలో, అనేక వంతెనలు దాటుతూ, ప్రయాణిస్తుంది. ముప్పయి ఏళ్ల తాషి బొంబాయి మహానగరంలో వెబ్ డిజైనర్ వుద్యోగం …
February 25, 2025
Bharadwaja Rangavajhala …. ఒకే పాటను ఇద్దరు కలిసి రాసిన సందర్భాలు తక్కువ. తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం రెండు,మూడు సందర్భాలున్నాయి. వాటిలో ఇదొకటి. ‘భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్’…ఈ పాట డెబ్బై దశకం చివరల్లో కుర్రాళ్లను ఓ ఊపు ఊపింది. అప్పటికే ఫిఫ్టీస్ క్రాస్ చేసేసిన ఆత్రేయ, ఎమ్మెస్ విశ్వనాథన్ లు …
February 25, 2025
error: Content is protected !!