కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Travel literature ……………………. తెలుగులో యాత్రా సాహిత్యానికి తొలి అడుగు వేసిన రచన ‘ఏనుగుల వీరాస్వామయ్య..కాశీ యాత్ర చరిత్ర’. వీరాస్వామయ్య ఒకనాటి చెన్నపట్టణం (ఈనాటి చెన్నై) లో ఉన్న కోర్టులో ఇంటర్ ప్రిటర్ గా పనిచేశారు. వీరాస్వామయ్య తెలుగు తమిళ ఆంగ్ల భాషల్లో దిట్ట.తొలుత ఆయన ట్రేడ్ బోర్డు లో వాలంటీర్ గా పనిచేశారు. తర్వాత …
Infinite mysteries…………………………. హిమాలయాల్లో ఇప్పటికీ ఎన్నో విషయాలు అంతు చిక్కని రహస్యాలుగా ఉన్నాయి. అలాంటి వాటిలో శంభాలా నగరం ఒకటి. హిమాలయాల్లో ఉందని చెబుతున్న ఈ శంభాలా నగరాన్ని ఎవరూ చూసిన దాఖలాలు లేవు. కానీ ఎన్నో కథలు మాత్రం ప్రచారం లో ఉన్నాయి. శంభాలా గురించి ‘కాలచక్ర తంత్ర’ అనే బౌద్ధ మత గ్రంధంలో …
Gandhi London Tour ……………….. సెప్టెంబర్ 22 ..1931, తూర్పు లండన్ ప్రాంతం. తమ దేశ పరిపాలనను ధిక్కరిస్తున్న ఓ బానిస దేశం నుండి ఒంటి నిండా సరిగ్గా బట్టలు కూడా వేసుకోకుండా ఓ ముసలాయన వస్తే నగరంలో ఆంగ్లేయులు ఆయన్ను చూడడానికి గుంపులు గుంపులుగా వచ్చారు. రోడ్ల మీద చాలా పద్ధతిగా ఉండే తమ …
నందిరాజు రాధాకృష్ణ ……………………. Great mimicry artist ……………………. ధ్వని అనుకరణ కళకి జవం జీవం పోసిన పితామహుడు. ఈయన గళంలో వినిపించని స్వరం అంటూ లేదని చెప్పవచ్చు. 65 ఏళ్లు పాటు మిమిక్రీ కళకు వెన్నదన్నుగా నిలిచిన మహోన్నత వ్యక్తి . అపూర్వ ఘనత సాధించిన తెలంగాణ తెలుగు తేజం డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్. …
Glorious lake ………………….. మానస సరోవరం.. టిబెట్ లో కైలాస పర్వతం దగ్గర ఉన్న ఒక పవిత్రమైన సరస్సు. హిందూ, బౌద్ధ, జైన, బాన్ మతాల వారు దీన్ని మహిమాన్వితమైన సరస్సుగా భావిస్తారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్న మంచినీటి సరస్సు. ఈ సరస్సులో నీరు చాలా స్వచ్ఛమైనదని నమ్ముతారు. ఈ సరస్సులో …
Polygamy ………………………….. ఒక పెళ్ళాంతోనే వేగడం చాలా కష్టం. మరి 38 మంది భార్యలతో అతగాడు ఎలా కాపురం చేసాడో ?ఎలా మేనేజ్ చేసాడో ? బహు భార్యలున్నవారిని జస్ట్ తలుచుకుంటే చాలు .. ఎన్నో కథలు .. సినిమాలు కళ్ళముందు మెదులుతాయి. అసలు 38 మందిని అతగాడు ఎలా చేసుకున్నాడు ? వాళ్లంతా ఎలా …
Sai Vamshi ………………….. నటుడు పృథ్విరాజ్ సుకుమారన్‌ని ‘ఆడు జీవితం’లో చూశాం.. ‘సలార్’లో చూశాం. పృథ్విరాజ్ తల్లిదండ్రులిద్దరూ సినిమా నటులే.19 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చిన పృథ్విరాజ్‌కు ఇప్పుడు 42 ఏళ్లు. 20 ఏళ్ల నుంచి సినిమారంగంలో ఉన్నందువల్ల కాబోలు, పెద్ద వయసు వ్యక్తి అనిపిస్తారు. 2004లో ఆయనకెంత వయసు? 21. కానీ తనకు రెట్టింపు …
Jaggaiah’s performance is amazing………. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఒక్క ‘అల్లూరి సీతారామరాజు’ ఒక ఎత్తు. ఈ విషయాన్నికృష్ణ అభిమానులు కూడా కాదనరు. ఆ సినిమా కు కథ, మాటలు, పాటలు, సంగీతం,కెమెరా,ఎడిటింగ్ బ్రహ్మాండంగా సమకూరాయి.నటీ నటులు కూడా ఆపాత్రలకు తగిన వారు దొరికేరు. అలాగే పాత్రల్లో అందరు నటీనటులు …
Mount Kailash……………………………………. కైలాస పర్వతంపై మహాశివుడు కొలువుంటాడని హిందువులు అంతా భావిస్తారు. కానీ కైలాస పర్వతాన్ని మానవులే నిర్మించారని రష్యాకు చెందిన ప్రొఫెసర్ ఈ.ఆర్.ముల్దేశేవా ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం కొన్నేళ్ళ క్రితం బల్ల గుద్ది వాదించింది. 1999లో హిమాలయాల్లోని కైలాస పర్వతం మీద ఈ టీం విశేషమైన పరిశోధనలు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన వాస్తవానికి …
error: Content is protected !!