కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Emergency Atrocities…………… సరిగ్గా 51 ఏళ్ళ క్రితం జూన్ 25 వ తేదీ … చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోయింది. అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ అర్ధ రాత్రి హడావుడిగా ఎమర్జెన్సీ ని విధించారు.1975 జూన్ 25 రాత్రి ఇందిరా గాంధీ నేతృత్వంలోని మంత్రిమండలి సమావేశమై ఎమర్జెన్సీ విధించాలన్న నిర్ణయం తీసుకుంది. ఇందిర ప్రతిపాదనకు మంత్రులెవరూ …
Supernatural powers ………………….. మామూలుగానే అతీంద్రియ శక్తులు ఉన్నాయా? అంటే ఈ ఆధునిక యుగంలో ఇంకా మూఢ నమ్మకాలు ఏమిటి ? అంటుంటారు. కానీ మరోపక్క ఈ అంశాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే కుక్కలకు కూడా అతీంద్రియ శక్తులు ఉన్నాయా ? లేవా ? అని పరిశోధనలు జరిగాయి. మనలో చాలామంది కుక్కలకు …
IRCTC Thailand Tour package ………………… జీవితంలో ఒకసారైనా థాయిలాండ్ చూసి రావాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు. టూరిస్ట్ స్పాట్స్ లో నంబర్ వన్ ప్లేస్ లో థాయిలాండ్ ఉంటుంది. IRCTC “ట్రెజర్స్ ఆఫ్ థాయిలాండ్ ఎక్స్ హైదరాబాద్” పేరిట ఒక ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు సాగుతుంది. హైదరాబాద్ …
Dangerous island ……………………… ఆ ద్వీపానికి వెళ్లడాన్ని నిషేధించారు..ఎవరి కంటపడకుండా వెళ్లినా వెనక్కి తిరిగి వస్తామనే గ్యారంటీ లేదు.ఆ ద్వీపం పేరు ‘నార్త్ సెంటినెల్’ ద్వీపం..అండమాన్ దీవుల సమూహంలో ఇది ఒక ద్వీపం. ఇది దక్షిణ అండమాన్ జిల్లా పరిధిలో ఉంటుంది. ఈ ద్వీపాన్ని ఎవరూ సందర్శించక పోవడానికి కారణం. ఈ తెగలవారు ఎవరితో కలవరు. ఎవరిని …
కఠారి పుణ్యమూర్తి ………………… Greatest cricketer ……….. అది …25 జూన్ 1983…భారత దేశ క్రికెట్ ముఖచిత్రం మారిన రోజు … ఇండియా వన్డే క్రికెట్లో ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన రోజు. బలమయిన ఆటగాళ్ల నిచ్చినా జట్టులో స్ఫూర్తి నింపలేక చతికిల పడే మామూలు నాయకుడు కాదు అప్పటి నాయకుడు “కపిల్ దేవ్, ది …
Ghost story writer …………………… పై ఫొటోలో కనిపించే మహిళ పేరు స్టెఫీన్ మేయర్. అమెరికాలో పుట్టి పెరిగింది. మంచి పాఠకురాలు. షేక్స్పియర్ ఇతరుల రచనలు బాగా చదివింది. ఆ ప్రేరణతో తనే సొంతంగా కథలు రాయడం మొదలు పెట్టింది. ఆరంభంలో మేయర్ పుస్తకాలు ఎవరికి నచ్చలేదు. లిటిల్ బ్రౌన్ కంపెనీ ఆమెను ప్రోత్సాహించింది. అప్పటినుంచి …
వివేక్ లంకమల……………… రష్యా vs ఉక్రెయిన్,ఇజ్రాయెల్ vs పాలస్తీనా,ఇండియా vs పాకిస్తాన్, ఇజ్రాయెల్ vs ఇరాన్ Basically world at war zone. External affairs ఆసక్తిగా ఉంటాయి. ఏ రెండు దేశాల మధ్యన యుద్ధ వాతావరణం నెలకొన్నా వెంటనే వాలిపోతుంది అమెరికా. పైకి పెద్దరికం చేస్తున్నట్టు చెప్పుకున్నా అంతిమంగా అమెరికాకు కావాలసింది ఆయుధాల వ్యాపారం. …
The cleanest river …………………………….. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా… ఊగెనుగా తూగెనుగా… అని పాట పాడుకుంటూ ఆ స్వచ్ఛమైన నీరున్న నదిలో బోటు షికారు చేసి వద్దామా ?షికారుకు వెళ్లాలన్న ఆలోచన కలిగించే ఆ స్వచ్ఛమైన నది గురించి ముందు తెలుసుకుందాం. పై ఫొటో చూస్తే పడవ గాలిలో తేలుతున్నట్టు కనిపిస్తుంది …
Bharadwaja Rangavajhala……………………….. importance of hari kambhoja raga ………………….. సినిమా సంగీతంలో శాస్త్రీయ రాగాలను వెతకడం ఏమిటి? సినిమా పాటల్లో సాహిత్య విలువల గురించి మాట్లాడడం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు చాలా మందే వేశారు. రవీంద్రనాధ ఠాగూరు అంఖుల్ ఏం చెప్పారంటే… భారతీయ సంగీతంలో ఏ మార్పులు చొరపడినా .. సమ్మేళనాలు చేసినా రాగ …
error: Content is protected !!