కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Bharadwaja Rangavajhala……………………………………. పుష్పాల గోపాలకృష్ణ … ఈయన పేరు కృష్ణ అభిమానులకు తప్పనిసరిగా గుర్తుంటుంది. కృష్ణ సినిమాల్లో ముఖ్యంగా క్రైమ్ సినిమాల్లో కెమేరా పనితనం చాలా అవసరం. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొంత రిస్క్ తో కూడుకున్నది. ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా అనిపించేలా సన్నివేశాన్ని తెరమీద చూపించడానికి కెమేరా విభాగం వారు చాలా కృషి …
Sai Vamshi ………………. కశ్మీర్‌లో ఉగ్రదాడి అనంతరం అటు పాకిస్థాన్, ఇటు భారత్ రెండు దేశాలూ గట్టి పట్టు మీద ఉన్నాయి. ముఖ్యంగా పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలు భారత్‌లో ఇంకా కోపాన్ని పెంచుతున్నాయి. అంతర్జాతీయ సమాజం సైతం పాక్ చర్యలను తీవ్రంగా ఖండిస్తోంది. పాకిస్థాన్, భారత్‌ల మధ్య యుద్ధం తప్పదా ?అనే వార్తలు వెలువడుతున్న …
Arunachala has many names…………………….. అరుణాచలానికి ముక్తి గిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకార చలం ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృత యుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్ర శైలమని పిలిచారు. ఈ అరుణాచలం 260 కోట్ల సంవత్సరాల నాటిదని ప్రఖ్యాత పురాతత్త్వ …
History of Lashkar-e-Taiba ……………… లష్కరే తోయిబా.. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఇది. 1980 దశకం చివరలో పాకిస్తాన్‌లో సున్నీ ఇస్లాంలోని వహాబీ శాఖచే ప్రభావితమైన ఇస్లామిక్ సంస్థ. మర్కజ్-ఉద్-దవా-వాల్-ఇర్షాద్ ఉగ్రవాద విభాగంగా ప్రారంభమైంది. జమ్ము కాశ్మీర్ లో భారత పాలనను అంతం చేసి పాకిస్థాన్ లో కలపడం. దక్షిణ ఆసియాలో ముస్లిం మతాన్ని వ్యాపింపజేయడం …
The advancing army…………………………. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా కొకెర్‌నాగ్ ప్రాంతంలోని పీర్ పంజాల్ (Pir Panjal) పర్వత శ్రేణులు..ఉగ్రవాదులకు ఆవాసంగా మారాయి.గతంలో పాక్ సైనిక మూకల ఆక్రమణకు నిలయంగా మారిన ఈ పర్వతాల్లో లష్కరే, జైషే మూకలు స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. పీర్‌పంజాల్ పరిసరాల్లోని పూంచ్, రాజౌరీల్లో ఆ మధ్య కాలంలో ఉగ్రదాడులు బాగా జరిగాయి. పాక్ …
Ravi Vanarasi …………………… China, Russia take lead in space exploration …………….. చైనా, రష్యా అంతరిక్ష రంగంలో, ముఖ్యంగా చంద్రుడి అన్వేషణలో ముందడుగు వేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ రెండు దేశాలు కలిసి చంద్రుడిపై ఒక లూనార్ స్టేషన్‌ను ఏర్పాటు చేసే యత్నాల్లో ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో లూనార్ స్టేషన్‌కు అవసరమైన …
They were like brothers……………………. అప్పట్లో తెలుగు హీరో ఎన్టీఆర్ …తమిళ హీరో ఎంజీఆర్ స్నేహితులుగా కాక అన్నదమ్ముల్లా మెలిగే వారు. ఇద్దరి కుటుంబాల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉండేవి. ఎన్టీఆర్ హైదరాబాద్ రాకముందు చెన్నైలో ఉన్న విషయం తెలిసిందే. తమిళంలో ఎంజీఆర్ చేసిన సినిమాలను తెలుగు లో రీమేక్ చేస్తే ఆ హీరో పాత్రలను …
Ravi Vanarasi …………………. కౌంటర్ ఇంటెలిజెన్స్ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం అత్యవసరం.దీనిలో అనేక కీలక విభాగాలు ఉంటాయి..మానవ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ , సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ , ఇమేజరీ ఇంటెలిజెన్స్ వంటి వివిధ మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించవచ్చు. ఇంటెలిజెన్స్ విశ్లేషణ (Intelligence Analysis)… సేకరించిన సమాచారాన్ని క్రమబద్ధీకరించి , మూల్యాంకనం చేసి .. అర్థం …
Ravi Vanarasi ………………. రెండురోజుల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన పహల్గామ్ సమీపంలోని బైసారన్ పచ్చిక బయళ్లలో జరిగిన కిరాతక ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అమాయక పర్యాటకులు, విదేశీయులు, స్థానికులతో సహా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ పాత్ర ప్రాముఖ్యతను తెరపైకి తెచ్చింది. …
error: Content is protected !!