కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Power of Giripradakshina ……………………… పొర్ణమి రోజు చంద్రుడు అద్భుత మైన తేజస్సుతో ప్రకాశిస్తాడు. పదహారు కళలతో ప్రకాశించడం వల్ల చంద్రుడిని పూర్ణ చంద్రుడు అంటారు.ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే పౌర్ణమి రోజుల్లో రాత్రి వేళల్లో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయంటారు. పౌర్ణమి రోజున మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో …
Strange customs ………………… ఈ ప్రపంచంలో ఎన్నోవింతలు, విశేషాలున్నాయి.. మనల్ని ఆశ్చర్య గొలిపే విషయాలున్నాయి. ప్రపంచం లోని అన్ని ప్రాంతాల్లో ఎవరైనా చనిపోతే వారి బంధువులు దహన సంస్కారాలు చేస్తారు. కానీ ‘ఇండోనేషియా’లోని ఒక గ్రామం లో మాత్రం మృత దేహాలకు దహన సంస్కారాలు చేయరు. ఆశ్చర్యంగా ఉంది కదా.. ఆ గ్రామస్తులు చనిపోయిన వారిని …
Attractive hair style ……………………………….. “ఓ వాలు జడా..మల్లెపూల జడా..ఓ పాము జడా..సత్యభామ జడా… రసపట్టు జడా..బుసకొట్టు జడా..నసపెట్టు జడా..నువ్వలిగితే నాకు దడ.” ప్రముఖ రచయిత జొన్నవిత్తుల గీతమది.జడ గురించి ఎన్నెన్ని వర్ణనలు, జడను గురించి ఎన్నెన్ని కావ్యాలు , రసిక ప్రియుల మన్మధ బాణం జడ అంటారు సాహితీ ప్రియులు. జడ పొడుగ్గా ఉండడం… …
Trend Setter ……………………. సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ ఎన్నో హిందీ రీమేక్ చిత్రాల్లో నటించి విజయం సాధించారు. 1974లో ‘జంజీర్’ ఆధారంగా తీసిన ‘నిప్పులాంటి మనిషి’తో ఎన్టీఆర్ రీమేక్ చిత్రాల పరంపర మొదలైంది. ఈ సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. ఎన్టీఆర్ తొలి హిందీ సినిమా రీమేక్ సినిమా ‘ జయం మనదే’ . …
Taadi Prakash……. Dream girl of Yesteryear బాగా పాతకాలం నాటి మాట. తొంభై సంవత్సరాల క్రితం తెలుగు వెండితెర మీద మెరిసిన నటి. పేరు కాంచనమాల. ఊరు తెనాలి. గుంటూరు జిల్లా. 1935 లో తొలి సినిమాలో నటించింది. ఆమె అందమూ, నవ్వూ, ముఖంలో భావాలను పలికించే తీరు అందర్నీ ఆకట్టుకున్నాయి. అప్పట్లో ఒక …
Strange habits………………………… అమెరికాలోని కెంటకీ రాష్ట్రానికి చెందిన ఓ ప్రబుద్ధుడు 40 మనుషులకు చెందిన పుర్రెలు, ఇతర అవశేషాలతో ఇంటిని అలంకరించుకున్నాడు. ఈ విషయం ఎలా తెలిసిందో ఏమో మొత్తం మీద ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) మౌంట్ వాషింగ్టన్‌లో నివసించే జేమ్స్ నాట్ ఇంట్లో సోదాలు చేసింది. కొన్నేళ్ల క్రితం హార్వర్డ్ మెడికల్ …
Bharadwaja Rangavajhala ……………. సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తొలి ఉగాదికి రవీంద్రభారతిలో పంచాంగశ్రవణం జరుగుతోంది. శాస్త్రి గారు పంచాంగ శ్రవణం పూర్తి చేశారు. వేద పారాయణ జరిగింది. చివరలో … స్వస్తి వచనం చెప్పారు. అయితే అక్కడ నిజానికి స్వస్తి వచనం ఇలా చెప్పాలి. ‘స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాః …… న్యాయేనమార్గేణ మహీం …
Karunanidhi Elder son………………………. రాజకీయాల్లో అపుడపుడు తమాషాలు జరుగుతుంటాయి. దివంగత నేత కరుణానిధి కొడుకుల్లో ఇద్దరు తండ్రిని వ్యతిరేకించి వార్తల్లో కెక్కారు. వాళ్లలో ఎంకే ముత్తు ఒకరు కాగా మరొకరు అళగిరి. పై ఫొటోలో కరుణానిధి పక్కన ఉన్నది ఆయన పెద్ద కొడుకు ఎంకే ముత్తు. ఈయన కరుణ మొదటి భార్య పద్మావతి కుమారుడు. ముత్తు …
Ravi Vanarasi……………………… మన దేశం నలుమూలల.. సందుగొందుల నుంచి మహానగరాల విశాల వీధుల్లో లభించే ఒకానొక రుచికరమైన సంచలనం ఏదైనా ఉందంటే, అది నిస్సందేహంగా పానీ పూరి. తెలుగునాట “పుచ్కా”గా, ఉత్తరాదిలో “గోల్ గప్పే”గా, మరికొన్ని చోట్ల “పానీ పటాషే”గా ఈ చిరుతిండి చాలా పాపులర్. ఇది కేవలం ఒక ఆహార పదార్థం కాదు; అది భారతీయుల …
error: Content is protected !!