కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Ravi Vanarasi………………… ఆధునిక ప్రపంచంలో సాంకేతికత దినదిన ప్రవర్ధమానమవుతోంది. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, కృత్రిమ మేధస్సు (AI) వంటి ఆవిష్కరణలు మన పనులను సులభతరం చేయడమే కాకుండా, వినోదాన్ని, సమాచారాన్ని అరచేతిలోకి తీసుకొచ్చాయి. అయితే, ప్రతి అద్భుతమైన ఆవిష్కరణకు రెండు కోణాలు ఉన్నట్లే, సాంకేతికతకు కూడా ఒక చీకటి కోణం ఉంది. రహస్య కెమెరాలు వచ్చినప్పటినుంచి వ్యక్తిగత …
That smile is the greeting……… ఆయన గురించి ఎన్నో కథలు ప్రచారం లో ఉన్నాయి. అందులో నిజాల కంటే అబద్ధాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనలో చాలామందికి తెలియని మానవతా కోణం ఉంది. ఆంధ్రజ్యోతి తిరుపతిలో( 1989 ) పని చేస్తున్న రోజులవి. ఒక రోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాప్రసాద్ ఫోన్ చేసి ‘కడప వస్తావా …
Holy walk…………………. 1. అరుణాచలం లో గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారో .. అక్కడికి చేరుకోవడంతోనే గిరిప్రదక్షిణ పూర్తి అవుతుంది. రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడం తో గిరిప్రదక్షిణ పూర్తి అవుతుంది అని భావించకండి. మీరు ఎక్కడినుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలని …
The life story of a gangster ……………………. ఒక గ్యాంగ్ స్టర్ జీవిత కథే మాలిక్ సినిమా.2021లో మలయాళ భాషలో ఈ సినిమా రిలీజయింది.ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. భూ ఆక్రమణలు,దాడులు,అక్రమ వ్యాపారాలు, మతాంతర వివాహా పరిమాణాల వంటి ఘటనల సమాహారంగా సినిమా సాగుతుంది. కేరళ లోని తిరువనంతపురం జిల్లా తీర గ్రామం …
Bharadwaja Rangavajhala…………… తెలుగువాళ్లు మరచిపోలేని స్వరం అది. ఆయన పాడిన పాటల్ని గురించి ఇప్పటికీ మురిపెంగా చెప్పుకుంటారు.ప్లే బ్యాక్ సింగింగ్ లో ఓ సెన్సేషన్ ఆయన. గాత్రంతో నటించడం తెలిసిన గాయకుడే సినిమా పరిశ్రమలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. ఆ టైమ్ లో తెలుగులో ఘంటసాలకు సాధ్యమైంది. తమిళ్ లో సౌందర్ రాజన్ కు సాధ్యం …
రమణ కొంటికర్ల ……………………………………………………………. బాల్యంలోనే రవళించిన మురళది. చరమాంకానికి పద్మశ్రీభూషణ విభూషణుడైన ఒకే ఒక్క వాగ్గేయగానమది. ఆయన జుగల్బందీ లో పోటీ ఇవ్వక తప్పని పరిస్థితిలో సహపాఠి బందీ ఐతే… వీక్షక శ్రోతలు మాత్రం మంత్రముగ్ధులవ్వాల్సిందే! గానం ఆయన వృత్తైతే… గానానికి సాయమయ్యే వయోలీనం, వీణ, వయోలా, మృదంగం, కంజీరా వంటివన్నీ వృత్తంత పవిత్రంగా పలికించగల్గే …
Ravi Vanarasi …………………………… ప్రాచీన గ్రీస్ దేశం, దాని మహోన్నత చరిత్ర, పురాణాలు, తత్వశాస్త్రానికి పెట్టింది పేరు. అయితే, ఈ భూమిపై మానవ నిర్మిత అద్భుతాలు కూడా ఎన్నో ఉన్నాయి, వాటిలో ఒకటి కోరింత్ కాలువ (Corinth Canal). దీన్ని వండర్ ఆఫ్ గ్రీస్ అంటారు.గ్రీస్లోని ఈ కాలువ కేవలం ఒక జలమార్గం మాత్రమే కాదు. …
The second longest river in the world ………………. అమెజాన్ నది ప్రపంచంలోనే అతిపెద్ద నది. ఇది నీటి ప్రవాహం పరంగా అతిపెద్దది.. పరిమాణంలో రెండవ పొడవైన నది. దీనికి 1,000 కి పైగా ఉపనదులు ఉన్నాయి. అమెజాన్ నది పరిసర ప్రాంతాలు ప్రమాదకరమైనవి. క్రూర జంతువులు,విష సర్పాలకు, కీటకాలకు నెలవు.నది చుట్టుపక్కల దొంగతనాలు, …
Great Warrior……………………………………………. అల్లూరి సీతారామరాజు … ఆయన పేరు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది. ఆయన భరతమాత ముద్దుబిడ్డ. విప్లవాగ్నులు రగిలించిన వీరుడు. తెల్లదొరల గుండెల్లో నిద్రపోతూ స్వాతంత్య్ర సమరాన్ని సాగించిన విప్లవ సింహం. బ్రిటీషు సామ్రాజ్య పునాదుల్నే పెకలించిన విప్లవజ్యోతి. తెల్లవారి ఉక్కుపాదాల కింద నలుగుతున్న మన్యం ప్రజల సంరక్షకుడై, స్వేచ్చాజాతి సమరశంఖమై, తెలుగుజాతి పౌరుషాన్నిఆరని …
error: Content is protected !!